హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం
ప్రథమం
శ్రీధరం
విద్యాద్ద్వితీయం
రఘునాయకం
।
తృతీయం
రామచంద్రం
చ
చతుర్థం
రావణాంతకం
॥
1
॥
పంచమం
లోకపూజ్యం
చ
షష్ఠమం
జానకీపతిం
।
సప్తమం
వాసుదేవం
చ
శ్రీరామం
చాఽష్టమం
తథా
॥
2
॥
నవమం
జలదశ్యామం
దశమం
లక్ష్మణాగ్రజం
।
ఏకాదశం
చ
గోవిందం
ద్వాదశం
సేతుబంధనం
॥
3
॥
ద్వాదశైతాని
నామాని
యః
పఠేచ్ఛ్రద్ధయాన్వితః
।
అర్ధరాత్రే
తు
ద్వాదశ్యాం
కుష్ఠదారిద్ర్యనాశనం
॥
4
॥
అరణ్యే
చైవ
సంగ్రామే
అగ్నౌ
భయనివారణం
।
బ్రహ్మహత్యా
సురాపానం
గోహత్యాది
నివారణం
॥
5
॥
సప్తవారం
పఠేన్నిత్యం
సర్వారిష్టనివారణం
।
గ్రహణే
చ
జలే
స్థిత్వా
నదీతీరే
విశేషతః
।
అశ్వమేధశతం
పుణ్యం
బ్రహ్మలోకం
గమిష్యతి
॥
6
॥
ఇతి
శ్రీ
స్కాందపురాణే
ఉత్తరఖండే
శ్రీ
ఉమామహేశ్వరసంవాదే
శ్రీ
రామ
ద్వాదశనామస్తోత్రం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits