హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
లలితా అష్టోత్తర శత నామావలిః - 2
ఓం శివాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం శివప్రియాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం ఆర్యాయై నమః । 10
ఓం చండికాయై నమః ।
ఓం భవాయై నమః ।
ఓం చంద్రచూడాయై నమః ।
ఓం చంద్రముఖ్యై నమః ।
ఓం చంద్రమండలవాసిన్యై నమః ।
ఓం చంద్రహాసకరాయై నమః ।
ఓం చంద్రహాసిన్యై నమః ।
ఓం చంద్రకోటిభాయై నమః ।
ఓం చిద్రూపాయై నమః ।
ఓం చిత్కలాయై నమః । 20
ఓం నిత్యాయై నమః ।
ఓం నిర్మలాయై నమః ।
ఓం నిష్కలాయై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం భవ్యాయై నమః ।
ఓం భవప్రియాయై నమః ।
ఓం భవ్యరూపిణ్యై నమః ।
ఓం కలభాషిణ్యై నమః ।
ఓం కవిప్రియాయై నమః ।
ఓం కామకలాయై నమః । 30
ఓం కామదాయై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం కారుణ్యసాగరాయై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం సంసారార్ణవతారకాయై నమః ।
ఓం దూర్వాభాయై నమః ।
ఓం దుష్టభయదాయై నమః ।
ఓం దుర్జయాయై నమః ।
ఓం దురితాపహాయై నమః ।
ఓం లలితాయై నమః । 40
ఓం రాజ్యదాయై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం సిద్ధేశ్యై నమః ।
ఓం సిద్ధిదాయిన్యై నమః ।
ఓం శర్మదాయై నమః ।
ఓం శాంత్యై నమః ।
ఓం అవ్యక్తాయై నమః ।
ఓం శంఖకుండలమండితాయై నమః ।
ఓం శారదాయై నమః ।
ఓం శాంకర్యై నమః । 50
ఓం సాధ్వ్యై నమః ।
ఓం శ్యామలాయై నమః ।
ఓం కోమలాకృత్యై నమః ।
ఓం పుష్పిణ్యై నమః ।
ఓం పుష్పబాణాంబాయై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం కమలాసనాయై నమః ।
ఓం పంచబాణస్తుతాయై నమః ।
ఓం పంచవర్ణరూపాయై నమః ।
ఓం సరస్వత్యై నమః । 60
ఓం పంచమ్యై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం పావన్యై నమః ।
ఓం పాపహారిణ్యై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం వృషభారూఢాయై నమః ।
ఓం సర్వలోకవశంకర్యై నమః ।
ఓం సర్వస్వతంత్రాయై నమః ।
ఓం సర్వేశ్యై నమః । 70
ఓం సర్వమంగలకారిణ్యై నమః ।
ఓం నిరవద్యాయై నమః ।
ఓం నీరదాభాయై నమః ।
ఓం నిర్మలాయై నమః ।
ఓం నిశ్చయాత్మికాయై నమః ।
ఓం నిర్మదాయై నమః ।
ఓం నియతాచారాయై నమః ।
ఓం నిష్కామాయై నమః ।
ఓం నిగమాలయాయై నమః ।
ఓం అనాదిబోధాయై నమః । 80
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం కౌమార్యై నమః ।
ఓం గురురూపిణ్యై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం సమయాచారాయై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం కులదేవతాయై నమః ।
ఓం సామగానప్రియాయై నమః ।
ఓం సర్వవేదరూపాయై నమః ।
ఓం సరస్వత్యై నమః । 90
ఓం అంతర్యాగప్రియాయై నమః ।
ఓం ఆనందాయై నమః ।
ఓం బహిర్యాగపరార్చితాయై నమః ।
ఓం వీణాగానరసానందాయై నమః ।
ఓం అర్ధోన్మీలితలోచనాయై నమః ।
ఓం దివ్యచందనదిగ్ధాంగ్యై నమః ।
ఓం సర్వసామ్రాజ్యరూపిణ్యై నమః ।
ఓం తరంగీకృతస్వాపాంగవీక్షారక్షితసజ్జనాయై నమః ।
ఓం సుధాపానసముద్వేలహేలామోహితధూర్జటయే నమః ।
ఓం మతంగమునిసంపూజ్యాయై నమః । 100
ఓం మతంగకులభూషణాయై నమః ।
ఓం మకుటాంగదమంజీరమేఖలాదామభూషితాయై నమః ।
ఓం ఊర్మికాకింకిణీరత్నకంకణాదిపరిష్కృతాయై నమః ।
ఓం మల్లికామాలతీకుందమందారాంచితమస్తకాయై నమః ।
ఓం తాంబూలకవలోదంచత్కపోలతలశోభిన్యై నమః ।
ఓం త్రిమూర్తిరూపాయై నమః ।
ఓం త్రైలోక్యసుమోహనతనుప్రభాయై నమః ।
ఓం శ్రీమచ్చక్రాధినగరీసామ్రాజ్యశ్రీస్వరూపిణ్యై నమః । 108
ఇతి శ్రీ లలితాష్టోత్తరశతనామావలీ ।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits