Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శివ అష్టోత్తర శతనామ స్తోత్రం

శివో మహేశ్వర-శ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః 1 శంకర-శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః 2 భవ-శ్శర్వ-స్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారి రంధకాసురసూదనః 3 గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణి-ర్జటాధరః 4 కైలాసవాసీ కవచీ కఠోర-స్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః 5 సామప్రియ-స్స్వరమయ-స్త్రయీమూర్తి-రనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా సోమసూర్యాగ్నిలోచనః 6 హవి-ర్యజ్ఞమయ-స్సోమః పంచవక్త్ర-స్సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః 7 హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః 8 కృత్తివాసాః పురారాతి-ర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయ-స్సూక్ష్మతను-ర్జగద్వ్యాపీ జగద్గురుః 9 వ్యోమకేశో మహాసేనజనక-శ్చారువిక్రమః రుద్రో భూతపతిః స్థాణు-రహిర్భుధ్న్యో దిగంబరః 10 అష్టమూర్తి-రనేకాత్మా సాత్త్విక-శ్శుద్ధవిగ్రహః శాశ్వతః ఖండపరశు-రజః పాశవిమోచకః 11 మృడః పశుపతి-ర్దేవో మహాదేవోఽవ్యయో హరిః పూషదంతభి-దవ్యగ్రో దక్షాధ్వరహరో హరః 12 భగనేత్రభి-దవ్యక్తో సహస్రాక్ష-స్సహస్రపాత్ అపవర్గప్రదోఽనంత-స్తారకః పరమేశ్వరః 13 ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ ఇతి శ్రీ శివాష్టోత్తరశతనామస్తోత్రరత్నం సమాప్తమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits