హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
రుద్రాష్టకం
నమామీశమీశాన
నిర్వాణరూపం
విభుం
వ్యాపకం
బ్రహ్మవేద-స్వరూపమ్
।
నిజం
నిర్గుణం
నిర్వికల్పం
నిరీహం
చిదాకాశ-మాకాశవాసం
భజేఽహమ్
॥
1
॥
నిరాకారమోంకారమూలం
తురీయం
గిరాజ్ఞానగోతీతమీశం
గిరీశమ్
।
కరాలం
మహాకాలకాలం
కృపాలుం
గుణాగార-సంసారపారం
నతోఽహమ్
॥
2
॥
తుషారాద్రి-సంకాశగౌరం
గభీరం
మనోభూతకోటి-ప్రభాసీ
శరీరమ్
।
స్ఫురన్మౌలికల్లోలినీ
చారుగంగా
లసద్భాల-బాలేందు
కంఠే
భుజంగమ్
॥
3
॥
చలత్కుండలం
శుభ్రనేత్రం
విశాలం
ప్రసన్నాననం
నీలకంఠం
దయాలుమ్
।
మృగాధీశ-చర్మాంబరం
ముండమాలం
ప్రియం
శంకరం
సర్వనాథం
భజామి
॥
4
॥
ప్రచండం
ప్రకృష్టం
ప్రగల్భం
పరేశం
అఖండం
భజే
భానుకోటిప్రకాశమ్
।
త్రయీ-శూల-నిర్మూలనం
శూలపాణిం
భజేఽహం
భవానీపతిం
భావగమ్యమ్
॥
5
॥
కలాతీత-కల్యాణ-కల్పాంతకారీ
సదా
సజ్జనానంద-దాతా
పురారీ
।
చిదానంద
సందోహమోహాపహారీ
ప్రసీద
ప్రసీద
ప్రభో
మన్మథారీ
॥
6
॥
న
యావదుమానాథ-పాదారవిందం
భజంతీహ
లోకే
పరే
వా
నరాణామ్
।
న
తావత్సుఖం
శాంతి
సంతాపనాశం
ప్రసీద
ప్రభో
సర్వభూతాధివాసమ్
॥
7
॥
న
జానామి
యోగం
జపం
నైవ
పూజాం
నతోఽహం
సదా
సర్వదా
దేవ
తుభ్యమ్
।
జరా-జన్మ-దుఃఖౌఘతాతప్యమానం
ప్రభో
పాహి
శాపాన్నమామీశ
శంభో
॥
8
॥
రుద్రాష్టకమిదం
ప్రోక్తం
విప్రేణ
హరతుష్టయే
।
యే
పఠంతి
నరా
భక్త్యా
తేషాం
శంభుః
ప్రసీదతి
॥
9
॥ ॥
ఇతి
శ్రీరామచరితమానసే
ఉత్తరకాండే
శ్రీగోస్వామి
తులసీదాసకృతం
శ్రీరుద్రాష్టకం
సంపూర్ణమ్
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits