Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

బిల్వాష్టకం

త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా వైవాహిక కృతం తథా తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశ నంది వాహనమేవ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం వికల్ప సంకర్పణ త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితం 1 త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం 2 దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితం 3 సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః యజ్ఞ్నకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితం 4 దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితం 5 ఏకం బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ్న ఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం 6 కాశీక్షేత్రే నివాసం కాలభైరవ దర్శనం గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితం 7 ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితం 8 ఇతి శ్రీ బిల్వాష్టకం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits