Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

అరుణాచల అష్టకం

దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే కాశ్యాం తు మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే 1 కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలమ్ తరుణేందుజటామౌలిం స్మరణాదరుణాచలమ్ 2 సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహమ్ సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలమ్ 3 కాంచనప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదమ్ మాం రక్ష సురాధ్యక్షం స్మరణాదరుణాచలమ్ 4 బద్ధచంద్రజటాజూటమర్ధనారీకలేబరమ్ వర్ధమానదయాంభోధిం స్మరణాదరుణాచలమ్ 5 కాంచనప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభమ్ బద్ధవ్యాఘ్రపురీధ్యానం స్మరణాదరుణాచలమ్ 6 శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరమ్ రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలమ్ 7 అష్టభూతిసమాయుక్తమిష్టకామఫలప్రదమ్ శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలమ్ 8 వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితమ్ విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలమ్ 9 మందారమల్లికాజాతికుందచంపకపంకజైః ఇంద్రాదిపూజితాం దేవీం స్మరణాదరుణాచలమ్ 10 సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనమ్ మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలమ్ 11 ఇతి శ్రీఅరుణాచలాష్టకమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits