Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
శుక్ర అష్టోత్తర శత నామావళిః
ఓం శుక్రాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం శుభగుణాయ నమః ।
ఓం శుభదాయ నమః ।
ఓం శుభలక్షణాయ నమః ।
ఓం శోభనాక్షాయ నమః ।
ఓం శుభ్రరూపాయ నమః ।
ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః ।
ఓం దీనార్తిహరకాయ నమః ।
ఓం దైత్యగురవే నమః । 10
ఓం దేవాభివందితాయ నమః ।
ఓం కావ్యాసక్తాయ నమః ।
ఓం కామపాలాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం కల్యాణదాయకాయ నమః ।
ఓం భద్రమూర్తయే నమః ।
ఓం భద్రగుణాయ నమః ।
ఓం భార్గవాయ నమః ।
ఓం భక్తపాలనాయ నమః ।
ఓం భోగదాయ నమః । 20
ఓం భువనాధ్యక్షాయ నమః ।
ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః ।
ఓం చారుశీలాయ నమః ।
ఓం చారురూపాయ నమః ।
ఓం చారుచంద్రనిభాననాయ నమః ।
ఓం నిధయే నమః ।
ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః ।
ఓం నీతివిద్యాధురంధరాయ నమః ।
ఓం సర్వలక్షణసంపన్నాయ నమః ।
ఓం సర్వావగుణవర్జితాయ నమః । 30
ఓం సమానాధికనిర్ముక్తాయ నమః ।
ఓం సకలాగమపారగాయ నమః ।
ఓం భృగవే నమః ।
ఓం భోగకరాయ నమః ।
ఓం భూమిసురపాలనతత్పరాయ నమః ।
ఓం మనస్వినే నమః ।
ఓం మానదాయ నమః ।
ఓం మాన్యాయ నమః ।
ఓం మాయాతీతాయ నమః ।
ఓం మహాశయాయ నమః । 40
ఓం బలిప్రసన్నాయ నమః ।
ఓం అభయదాయ నమః ।
ఓం బలినే నమః ।
ఓం బలపరాక్రమాయ నమః ।
ఓం భవపాశపరిత్యాగాయ నమః ।
ఓం బలిబంధవిమోచకాయ నమః ।
ఓం ఘనాశయాయ నమః ।
ఓం ఘనాధ్యక్షాయ నమః ।
ఓం కంబుగ్రీవాయ నమః ।
ఓం కలాధరాయ నమః । 50
ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః ।
ఓం కల్యాణగుణవర్ధనాయ నమః ।
ఓం శ్వేతాంబరాయ నమః ।
ఓం శ్వేతవపుషే నమః ।
ఓం చతుర్భుజసమన్వితాయ నమః ।
ఓం అక్షమాలాధరాయ నమః ।
ఓం అచింత్యాయ నమః ।
ఓం అక్షీణగుణభాసురాయ నమః ।
ఓం నక్షత్రగణసంచారాయ నమః ।
ఓం నయదాయ నమః । 60
ఓం నీతిమార్గదాయ నమః ।
ఓం వర్షప్రదాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః ।
ఓం క్లేశనాశకరాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం చింతితార్థప్రదాయ నమః ।
ఓం శాంతమతయే నమః ।
ఓం చిత్తసమాధికృతే నమః ।
ఓం ఆధివ్యాధిహరాయ నమః ।
ఓం భూరివిక్రమాయ నమః । 70
ఓం పుణ్యదాయకాయ నమః ।
ఓం పురాణపురుషాయ నమః ।
ఓం పూజ్యాయ నమః ।
ఓం పురుహూతాదిసన్నుతాయ నమః ।
ఓం అజేయాయ నమః ।
ఓం విజితారాతయే నమః ।
ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః ।
ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః ।
ఓం మందహాసాయ నమః ।
ఓం మహామతయే నమః । 80
ఓం ముక్తాఫలసమానాభాయ నమః ।
ఓం ముక్తిదాయ నమః ।
ఓం మునిసన్నుతాయ నమః ।
ఓం రత్నసింహాసనారూఢాయ నమః ।
ఓం రథస్థాయ నమః ।
ఓం రజతప్రభాయ నమః ।
ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః ।
ఓం సురశత్రుసుహృదే నమః ।
ఓం కవయే నమః ।
ఓం తులావృషభరాశీశాయ నమః । 90
ఓం దుర్ధరాయ నమః ।
ఓం ధర్మపాలకాయ నమః ।
ఓం భాగ్యదాయ నమః ।
ఓం భవ్యచారిత్రాయ నమః ।
ఓం భవపాశవిమోచకాయ నమః ।
ఓం గౌడదేశేశ్వరాయ నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం గుణినే నమః ।
ఓం గుణవిభూషణాయ నమః ।
ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః । 100
ఓం జ్యేష్ఠాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం శుచిస్మితాయ నమః ।
ఓం అపవర్గప్రదాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం సంతానఫలదాయకాయ నమః ।
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ।
ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః । 108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Navagraha:
కేతు అష్టోత్తర శత నామావళిః
బుధ కవచం
శని స్తోత్రం దశరథ కృతం
గురు గ్రహ పంచరత్న స్తోత్రం
శని వజ్రపంజర కవచం
ఆదిత్య కవచం
శుక్ర కవచం
సూర్య కవచం