Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

శని గ్రహ పంచరత్న స్తోత్రం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం 1 శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయినే శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమోనమః 2 స్తుత్యాయ స్తోత్ర గమ్యాయ భక్తి వశ్యాయ భానవే భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమోనమః 3 ధనుర్మండల సంస్థాయ ధనదాయ ధనుష్మతే తను ప్రకాశదేహాయ తామసాయ నమోనమః 4 జ్వాలోర్ధమకుటాభాసం నీలగృధ్ర రథావహం చతుర్భుజం దేవం తం శనిం ప్రణమామ్యహం 5 ఓం కాలరూపాయ విద్మహే వారాధిపాయ ధీమహి తన్న శ్శనిః ప్రచోదయాత్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits