Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

శని అష్టోత్తర శత నామావళిః

ఓం శనైశ్చరాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం సర్వాభీష్టప్రదాయినే నమః । ఓం శరణ్యాయ నమః । ఓం వరేణ్యాయ నమః । ఓం సర్వేశాయ నమః । ఓం సౌమ్యాయ నమః । ఓం సురవంద్యాయ నమః । ఓం సురలోకవిహారిణే నమః । ఓం సుఖాసనోపవిష్టాయ నమః । 10 ఓం సుందరాయ నమః । ఓం ఘనాయ నమః । ఓం ఘనరూపాయ నమః । ఓం ఘనాభరణధారిణే నమః । ఓం ఘనసారవిలేపాయ నమః । ఓం ఖద్యోతాయ నమః । ఓం మందాయ నమః । ఓం మందచేష్టాయ నమః । ఓం మహనీయగుణాత్మనే నమః । ఓం మర్త్యపావనపదాయ నమః । 20 ఓం మహేశాయ నమః । ఓం ఛాయాపుత్రాయ నమః । ఓం శర్వాయ నమః । ఓం శరతూణీరధారిణే నమః । ఓం చరస్థిరస్వభావాయ నమః । ఓం చంచలాయ నమః । ఓం నీలవర్ణాయ నమః । ఓం నిత్యాయ నమః । ఓం నీలాంజననిభాయ నమః । ఓం నీలాంబరవిభూషాయ నమః । 30 ఓం నిశ్చలాయ నమః । ఓం వేద్యాయ నమః । ఓం విధిరూపాయ నమః । ఓం విరోధాధారభూమయే నమః । ఓం భేదాస్పదస్వభావాయ నమః । ఓం వజ్రదేహాయ నమః । ఓం వైరాగ్యదాయ నమః । ఓం వీరాయ నమః । ఓం వీతరోగభయాయ నమః । ఓం విపత్పరంపరేశాయ నమః । 40 ఓం విశ్వవంద్యాయ నమః । ఓం గృధ్నవాహాయ నమః । ఓం గూఢాయ నమః । ఓం కూర్మాంగాయ నమః । ఓం కురూపిణే నమః । ఓం కుత్సితాయ నమః । ఓం గుణాఢ్యాయ నమః । ఓం గోచరాయ నమః । ఓం అవిద్యామూలనాశాయ నమః । ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః । 50 ఓం ఆయుష్యకారణాయ నమః । ఓం ఆపదుద్ధర్త్రే నమః । ఓం విష్ణుభక్తాయ నమః । ఓం వశినే నమః । ఓం వివిధాగమవేదినే నమః । ఓం విధిస్తుత్యాయ నమః । ఓం వంద్యాయ నమః । ఓం విరూపాక్షాయ నమః । ఓం వరిష్ఠాయ నమః । ఓం గరిష్ఠాయ నమః । 60 ఓం వజ్రాంకుశధరాయ నమః । ఓం వరదాభయహస్తాయ నమః । ఓం వామనాయ నమః । ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం మితభాషిణే నమః । ఓం కష్టౌఘనాశకాయ నమః । ఓం పుష్టిదాయ నమః । ఓం స్తుత్యాయ నమః । ఓం స్తోత్రగమ్యాయ నమః । 70 ఓం భక్తివశ్యాయ నమః । ఓం భానవే నమః । ఓం భానుపుత్రాయ నమః । ఓం భవ్యాయ నమః । ఓం పావనాయ నమః । ఓం ధనుర్మండలసంస్థాయ నమః । ఓం ధనదాయ నమః । ఓం ధనుష్మతే నమః । ఓం తనుప్రకాశదేహాయ నమః । ఓం తామసాయ నమః । 80 ఓం అశేషజనవంద్యాయ నమః । ఓం విశేషఫలదాయినే నమః । ఓం వశీకృతజనేశాయ నమః । ఓం పశూనాం పతయే నమః । ఓం ఖేచరాయ నమః । ఓం ఖగేశాయ నమః । ఓం ఘననీలాంబరాయ నమః । ఓం కాఠిన్యమానసాయ నమః । ఓం ఆర్యగణస్తుత్యాయ నమః । ఓం నీలచ్ఛత్రాయ నమః । 90 ఓం నిత్యాయ నమః । ఓం నిర్గుణాయ నమః । ఓం గుణాత్మనే నమః । ఓం నిరామయాయ నమః । ఓం నింద్యాయ నమః । ఓం వందనీయాయ నమః । ఓం ధీరాయ నమః । ఓం దివ్యదేహాయ నమః । ఓం దీనార్తిహరణాయ నమః । ఓం దైన్యనాశకరాయ నమః । 100 ఓం ఆర్యజనగణ్యాయ నమః । ఓం క్రూరాయ నమః । ఓం క్రూరచేష్టాయ నమః । ఓం కామక్రోధకరాయ నమః । ఓం కలత్రపుత్రశత్రుత్వకారణాయ నమః । ఓం పరిపోషితభక్తాయ నమః । ఓం పరభీతిహరాయ నమః । ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits