హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
రాహు గ్రహ పంచరత్న స్తోత్రం
అర్ధకాయం
మహావీర్యం
చంద్రాదిత్య
విమర్ధనం
।
సింహికాగర్భ
సంభూతం
తం
రాహుం
ప్రణమామ్యహం
॥
1
॥
ప్రణమామి
సదా
రాహుం
సర్పాకారం
కిరీటినం
।
సైంహికేయం
కరాలాస్యం
భక్తానామభయ
ప్రదం
॥
2
॥
శూర్పాకారాసన
స్థశ్చ
గోమేధాభరణప్రియః
।
మాషప్రియః
కాశ్యపర్షి
నందనోభుజగేశ్వరః
॥
3
॥
ఆరోగ్యమాయు
రఖిలాంశ్చ
మనోరథార్దాన్
।
తమోరూప
నమస్తుభ్యం
ప్రసాదం
కురుసర్వదా
॥
4
॥
కరాలవదనం
ఖడ్గ
చర్మశూల
వరాన్వితం
।
నీలసింహాసనం
ధ్యాయేత్
రాహుం
తం
చ
ప్రశాంతయే
॥
5
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits