హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
నవగ్రహ పీడాహర స్తోత్రం
గ్రహాణామాదిరాదిత్యో
లోకరక్షణకారకః
।
విషమస్థానసంభూతాం
పీడాం
హరతు
మే
రవిః
॥
1
॥
రోహిణీశః
సుధామూర్తిః
సుధాగాత్రః
సుధాశనః
।
విషమస్థానసంభూతాం
పీడాం
హరతు
మే
విధుః
॥
2
॥
భూమిపుత్రో
మహాతేజా
జగతాం
భయకృత్
సదా
।
వృష్టికృద్వృష్టిహర్తా
చ
పీడాం
హరతు
మే
కుజః
॥
3
॥
ఉత్పాతరూపో
జగతాం
చంద్రపుత్రో
మహాద్యుతిః
।
సూర్యప్రియకరో
విద్వాన్
పీడాం
హరతు
మే
బుధః
॥
4
॥
దేవమంత్రీ
విశాలాక్షః
సదా
లోకహితే
రతః
।
అనేకశిష్యసంపూర్ణః
పీడాం
హరతు
మే
గురుః
॥
5
॥
దైత్యమంత్రీ
గురుస్తేషాం
ప్రాణదశ్చ
మహామతిః
।
ప్రభుస్తారాగ్రహాణాం
చ
పీడాం
హరతు
మే
భృగుః
॥
6
॥
సూర్యపుత్రో
దీర్ఘదేహో
విశాలాక్షః
శివప్రియః
।
మందచారః
ప్రసన్నాత్మా
పీడాం
హరతు
మే
శనిః
॥
7
॥
మహాశిరా
మహావక్త్రో
దీర్ఘదంష్ట్రో
మహాబలః
।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ
పీడాం
హరతు
మే
శిఖీ
॥
8
॥
అనేకరూపవర్ణైశ్చ
శతశోఽథ
సహస్రశః
।
ఉత్పాతరూపో
జగతాం
పీడాం
హరతు
మే
తమః
॥
9
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits