హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
నవగ్రహ మంగలాష్టకం
భాస్వాన్
కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యః
సింహపోఽర్కః
సమి-
-త్షట్త్రిస్థోఽదశశోభనో
గురుశశీ
భౌమాః
సుమిత్రాః
సదా
।
శుక్రో
మందరిపుః
కలింగజనపశ్చాగ్నీశ్వరౌ
దేవతే
మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః
కుర్యాత్సదా
మంగలం
॥
1
॥
చంద్రః
కర్కటకప్రభుః
సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ-
-శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే
ఉమాధీశ్వరః
।
షట్సప్తాగ్ని
దశైకశోభనఫలో
నోరిర్బుధార్కౌప్రియౌ
స్వామీ
యామునజశ్చ
పర్ణసమిధః
కుర్యాత్సదా
మంగలం
॥
2
॥
భౌమో
దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః
ఖాదిరః
స్వామీ
వృశ్చికమేషయోస్తు
సుగురుశ్చార్కః
శశీ
సౌహృదః
।
జ్ఞోఽరిః
షట్త్రిఫలప్రదశ్చ
వసుధాస్కందౌ
క్రమాద్దేవతే
భారద్వాజకులోద్వహోఽరుణరుచిః
కుర్యాత్సదా
మంగలం
॥
3
॥
సౌమ్యః
పీత
ఉదఙ్ముఖః
సమిదపామార్గోఽత్రిగోత్రోద్భవో
బాణేశానదిశః
సుహృద్రవిసుతః
శాంతః
సుతః
శీతగోః
।
కన్యాయుగ్మపతిర్దశాష్టచతురః
షణ్ణేత్రగః
శోభనో
విష్ణుర్దేవ్యధిదేవతే
మగధపః
కుర్యాత్సదా
మంగలం
॥
4
॥
జీవశ్చాంగిరగోత్రజోత్తరముఖో
దీర్ఘోత్తరాశాస్థితః
పీతోఽశ్వత్థసమిచ్చ
సింధుజనితశ్చాపోఽథ
మీనాధిపః
।
సూర్యేందుక్షితిజాః
ప్రియా
బుధసితౌ
శత్రూ
సమాశ్చాపరే
సప్తద్వే
నవపంచమే
శుభకరః
కుర్యాత్సదా
మంగలం
॥
5
॥
శుక్రో
భార్గవగోత్రజః
సితరుచిః
పూర్వాముఖః
పూర్వదిక్
పాంచాలస్థ
వృషస్తులాధిపమహారాష్ట్రాధిపౌదుంబరః
।
ఇంద్రాణీమఘవా
బుధశ్చ
రవిజో
మిత్రోర్క
చంద్రావరీ
షష్ఠత్రిర్దశవర్జితే
భృగుసుతః
కుర్యాత్సదా
మంగలం
॥
6
॥
మందః
కృష్ణనిభః
సపశ్చిమముఖః
సౌరాష్ట్రపః
కాశ్యపః
స్వామీ
నక్రసుకుంభయోర్బుధసితౌ
మిత్రౌ
కుజేందూ
ద్విషౌ
।
స్థానం
పశ్చిమదిక్
ప్రజాపతియమౌ
దేవౌ
ధనుర్ధారకః
షట్త్రిస్థః
శుభకృచ్ఛనీ
రవిసుతః
కుర్యాత్సదా
మంగలం
॥
7
॥
రాహుః
సింహలదేశపోఽపి
సతమః
కృష్ణాంగశూర్పాసనో
యః
పైఠీనసగోత్రసంభవసమిద్దూర్వాముఖో
దక్షిణః
।
యః
సర్పః
పశుదైవతోఽఖిలగతః
సూర్యగ్రహే
ఛాదకః
షట్త్రిస్థః
శుభకృచ్చ
సింహకసుతః
కుర్యాత్సదా
మంగలం
॥
8
॥
కేతుర్జైమినిగోత్రజః
కుశసమిద్వాయవ్యకోణేస్థిత-
-శ్చిత్రాంకధ్వజలాంఛనో
హి
భగవాన్
యో
దక్షిణాశాముఖః
।
బ్రహ్మా
చైవ
తు
చిత్రగుప్తపతిమాన్
ప్రీత్యాధిదేవః
సదా
షట్త్రిస్థః
శుభకృచ్చ
బర్బరపతిః
కుర్యాత్సదా
మంగలం
॥
9
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits