Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

కేతు కవచం

ధ్యానం కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినం ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరం 1 అథ కేతు కవచం చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః పాతు నేత్రే పింగలాక్షః శ్రుతీ మే రక్తలోచనః 2 ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః పాతు కంఠం మే కేతుః స్కంధౌ పాతు గ్రహాధిపః 3 హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహాగ్రహః సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః 4 ఊరూ పాతు మహాశీర్షో జానునీ మేఽతికోపనః పాతు పాదౌ మే క్రూరః సర్వాంగం నరపింగలః 5 ఫలశ్రుతిః ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనం సర్వశత్రువినాశం ధారణాద్విజయీ భవేత్ 6 ఇతి శ్రీబ్రహ్మాండపురాణే కేతుకవచం సంపూర్ణం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits