Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

కేతు అష్టోత్తర శత నామావళిః

ఓం కేతవే నమః । ఓం స్థూలశిరసే నమః । ఓం శిరోమాత్రాయ నమః । ఓం ధ్వజాకృతయే నమః । ఓం నవగ్రహయుతాయ నమః । ఓం సింహికాసురీగర్భసంభవాయ నమః । ఓం మహాభీతికరాయ నమః । ఓం చిత్రవర్ణాయ నమః । ఓం పింగలాక్షకాయ నమః । ఓం ఫలోధూమ్రసంకాశాయ నమః । 10 ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః । ఓం మహోరగాయ నమః । ఓం రక్తనేత్రాయ నమః । ఓం చిత్రకారిణే నమః । ఓం తీవ్రకోపాయ నమః । ఓం మహాసురాయ నమః । ఓం క్రూరకంఠాయ నమః । ఓం క్రోధనిధయే నమః । ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః । ఓం అంత్యగ్రహాయ నమః । 20 ఓం మహాశీర్షాయ నమః । ఓం సూర్యారయే నమః । ఓం పుష్పవద్గ్రహిణే నమః । ఓం వరదహస్తాయ నమః । ఓం గదాపాణయే నమః । ఓం చిత్రవస్త్రధరాయ నమః । ఓం చిత్రధ్వజపతాకాయ నమః । ఓం ఘోరాయ నమః । ఓం చిత్రరథాయ నమః । ఓం శిఖినే నమః । 30 ఓం కులుత్థభక్షకాయ నమః । ఓం వైడూర్యాభరణాయ నమః । ఓం ఉత్పాతజనకాయ నమః । ఓం శుక్రమిత్రాయ నమః । ఓం మందసఖాయ నమః । ఓం గదాధరాయ నమః । ఓం నాకపతయే నమః । ఓం అంతర్వేదీశ్వరాయ నమః । ఓం జైమినిగోత్రజాయ నమః । ఓం చిత్రగుప్తాత్మనే నమః । 40 ఓం దక్షిణాముఖాయ నమః । ఓం ముకుందవరపాత్రాయ నమః । ఓం మహాసురకులోద్భవాయ నమః । ఓం ఘనవర్ణాయ నమః । ఓం లంబదేహాయ నమః । ఓం మృత్యుపుత్రాయ నమః । ఓం ఉత్పాతరూపధారిణే నమః । ఓం అదృశ్యాయ నమః । ఓం కాలాగ్నిసన్నిభాయ నమః । ఓం నృపీడాయ నమః । 50 ఓం గ్రహకారిణే నమః । ఓం సర్వోపద్రవకారకాయ నమః । ఓం చిత్రప్రసూతాయ నమః । ఓం అనలాయ నమః । ఓం సర్వవ్యాధివినాశకాయ నమః । ఓం అపసవ్యప్రచారిణే నమః । ఓం నవమే పాపదాయకాయ నమః । ఓం పంచమే శోకదాయ నమః । ఓం ఉపరాగఖేచరాయ నమః । ఓం అతిపురుషకర్మణే నమః । 60 ఓం తురీయే సుఖప్రదాయ నమః । ఓం తృతీయే వైరదాయ నమః । ఓం పాపగ్రహాయ నమః । ఓం స్ఫోటకకారకాయ నమః । ఓం ప్రాణనాథాయ నమః । ఓం పంచమే శ్రమకారకాయ నమః । ఓం ద్వితీయేఽస్ఫుటవగ్దాత్రే నమః । ఓం విషాకులితవక్త్రకాయ నమః । ఓం కామరూపిణే నమః । ఓం సింహదంతాయ నమః । 70 ఓం సత్యే అనృతవతే నమః । ఓం చతుర్థే మాతృనాశాయ నమః । ఓం నవమే పితృనాశకాయ నమః । ఓం అంత్యే వైరప్రదాయ నమః । ఓం సుతానందనబంధకాయ నమః । ఓం సర్పాక్షిజాతాయ నమః । ఓం అనంగాయ నమః । ఓం కర్మరాశ్యుద్భవాయ నమః । ఓం ఉపాంతే కీర్తిదాయ నమః । ఓం సప్తమే కలహప్రదాయ నమః । 80 ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః । ఓం ధనే బహుసుఖప్రదాయ నమః । ఓం జననే రోగదాయ నమః । ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః । ఓం గ్రహనాయకాయ నమః । ఓం పాపదృష్టయే నమః । ఓం ఖేచరాయ నమః । ఓం శాంభవాయ నమః । ఓం అశేషపూజితాయ నమః । ఓం శాశ్వతాయ నమః । 90 ఓం నటాయ నమః । ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః । ఓం ధూమ్రాయ నమః । ఓం సుధాపాయినే నమః । ఓం అజితాయ నమః । ఓం భక్తవత్సలాయ నమః । ఓం సింహాసనాయ నమః । ఓం కేతుమూర్తయే నమః । ఓం రవీందుద్యుతినాశకాయ నమః । ఓం అమరాయ నమః । 100 ఓం పీడకాయ నమః । ఓం అమర్త్యాయ నమః । ఓం విష్ణుదృష్టాయ నమః । ఓం అసురేశ్వరాయ నమః । ఓం భక్తరక్షాయ నమః । ఓం వైచిత్ర్యకపటస్యందనాయ నమః । ఓం విచిత్రఫలదాయినే నమః । ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits