Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

గురు గ్రహ పంచరత్న స్తోత్రం

దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధి మంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం 1 వరాక్షమాలాం దండం కమండలధరం విభుం పుష్యరాగాంకితం పీతం వరదాం భావయేత్ గురుం 2 అభీష్టవరదాం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వకార్యర్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా 3 ఆంగీరసాబ్దసంజాత అంగీరస కులోద్భవః ఇంద్రాదిదేవో దేవేశో దేవతాభీష్టదాయికః 4 బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః చతుర్భుజ సమన్వితం దేవం తం గురుం ప్రణమామ్యహం 5

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits