Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

చంద్ర గ్రహ పంచరత్న స్తోత్రం

దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం ।
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం ॥ 1 ॥
కలాధరః కాలహేతుః కామకృత్కామదాయకః ।
దశాశ్వరధ సంరూఢ దండపాణిర్థనుర్ధరః ॥ 2 ॥
చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ ।
చంద్రధ్యానం వ్రపక్ష్యామి మనః పీడోశాంతయే ॥ 3 ॥
కుందపుష్పోజ్జలాకారో నయనాజ్జ సముద్భవః ।
ఔదుంబర నగావాస ఉదారో రోహిణీపతిః ॥ 4 ॥
శ్వేత మాల్యాంబరధరం శ్వేతగందానులేపనం ।
శ్వేతచ్ఛత్ర ధరం దేవం తం సోమం ప్రణమామ్యహం ॥ 5 ॥

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits