Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

చంద్ర అష్టోత్తర శత నామావళిః

ఓం శశధరాయ నమః । ఓం చంద్రాయ నమః । ఓం తారాధీశాయ నమః । ఓం నిశాకరాయ నమః । ఓం సుధానిధయే నమః । ఓం సదారాధ్యాయ నమః । ఓం సత్పతయే నమః । ఓం సాధుపూజితాయ నమః । ఓం జితేంద్రియాయ నమః ॥ 10 ॥ ఓం జగద్యోనయే నమః । ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః । ఓం వికర్తనానుజాయ నమః । ఓం వీరాయ నమః । ఓం విశ్వేశాయ నమః । ఓం విదుషాంపతయే నమః । ఓం దోషాకరాయ నమః । ఓం దుష్టదూరాయ నమః । ఓం పుష్టిమతే నమః । ఓం శిష్టపాలకాయ నమః ॥ 20 ॥ ఓం అష్టమూర్తిప్రియాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం కష్టదారుకుఠారకాయ నమః । ఓం స్వప్రకాశాయ నమః । ఓం ప్రకాశాత్మనే నమః । ఓం ద్యుచరాయ నమః । ఓం దేవభోజనాయ నమః । ఓం కలాధరాయ నమః । ఓం కాలహేతవే నమః । ఓం కామకృతే నమః ॥ 30 ॥ ఓం కామదాయకాయ నమః । ఓం మృత్యుసంహారకాయ నమః । ఓం అమర్త్యాయ నమః । ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః । ఓం క్షపాకరాయ నమః । ఓం క్షీణపాపాయ నమః । ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః । ఓం జైవాతృకాయ నమః । ఓం శుచయే నమః । ఓం శుభ్రాయ నమః ॥ 40 ॥ ఓం జయినే నమః । ఓం జయఫలప్రదాయ నమః । ఓం సుధామయాయ నమః । ఓం సురస్వామినే నమః । ఓం భక్తానామిష్టదాయకాయ నమః । ఓం భుక్తిదాయ నమః । ఓం ముక్తిదాయ నమః । ఓం భద్రాయ నమః । ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః । ఓం సామగానప్రియాయ నమః ॥ 50 ॥ ఓం సర్వరక్షకాయ నమః । ఓం సాగరోద్భవాయ నమః । ఓం భయాంతకృతే నమః । ఓం భక్తిగమ్యాయ నమః । ఓం భవబంధవిమోచకాయ నమః । ఓం జగత్ప్రకాశకిరణాయ నమః । ఓం జగదానందకారణాయ నమః । ఓం నిస్సపత్నాయ నమః । ఓం నిరాహారాయ నమః । ఓం నిర్వికారాయ నమః ॥ 60 ॥ ఓం నిరామయాయ నమః । ఓం భూచ్ఛయాఽఽచ్ఛాదితాయ నమః । ఓం భవ్యాయ నమః । ఓం భువనప్రతిపాలకాయ నమః । ఓం సకలార్తిహరాయ నమః । ఓం సౌమ్యజనకాయ నమః । ఓం సాధువందితాయ నమః । ఓం సర్వాగమజ్ఞాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం సనకాదిమునిస్తుతాయ నమః ॥ 70 ॥ ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః । ఓం సితాంగాయ నమః । ఓం సితభూషణాయ నమః । ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః । ఓం శ్వేతగంధానులేపనాయ నమః । ఓం దశాశ్వరథసంరూఢాయ నమః । ఓం దండపాణయే నమః । ఓం ధనుర్ధరాయ నమః । ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః । ఓం నయనాబ్జసముద్భవాయ నమః ॥ 80 ॥ ఓం ఆత్రేయగోత్రజాయ నమః । ఓం అత్యంతవినయాయ నమః । ఓం ప్రియదాయకాయ నమః । ఓం కరుణారససంపూర్ణాయ నమః । ఓం కర్కటప్రభవే నమః । ఓం అవ్యయాయ నమః । ఓం చతురశ్రాసనారూఢాయ నమః । ఓం చతురాయ నమః । ఓం దివ్యవాహనాయ నమః । ఓం వివస్వన్మండలాగ్నేయవాససే నమః ॥ 90 ॥ ఓం వసుసమృద్ధిదాయ నమః । ఓం మహేశ్వరప్రియాయ నమః । ఓం దాంతాయ నమః । ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః । ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః । ఓం గ్రసితార్కాయ నమః । ఓం గ్రహాధిపాయ నమః । ఓం ద్విజరాజాయ నమః । ఓం ద్యుతిలకాయ నమః । ఓం ద్విభుజాయ నమః ॥ 100 ॥ ఓం ద్విజపూజితాయ నమః । ఓం ఔదుంబరనగావాసాయ నమః । ఓం ఉదారాయ నమః । ఓం రోహిణీపతయే నమః । ఓం నిత్యోదయాయ నమః । ఓం మునిస్తుత్యాయ నమః । ఓం నిత్యానందఫలప్రదాయ నమః । ఓం సకలాహ్లాదనకరాయ నమః ॥ 108 ॥ ఓం పలాశసమిధప్రియాయ నమః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits