Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

బుధ కవచం

అస్య శ్రీబుధకవచస్తోత్రమంత్రస్య, కశ్యప ఋషిః, అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః అథ బుధ కవచం బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః 1 కటిం పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా నేత్రే జ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః 2 ఘ్రాణం గంధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ కంఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః 3 వక్షః పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః 4 జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే??ఉఖిలప్రదః పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యో??ఉఖిలం వపుః 5 అథ ఫలశ్రుతిః ఏతద్ధి కవచం దివ్యం సర్వపాపప్రణాశనం సర్వరోగప్రశమనం సర్వదుఃఖనివారణం 6 ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్రప్రవర్ధనం యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ 7 ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే బుధకవచం సంపూర్ణం

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits