Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

బుధ గ్రహ పంచరత్న స్తోత్రం

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం ।
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ॥ 1
ఆత్రేయ గోత్రజో అత్యంత వినయో విశ్వపావనః ।
చాంపేయ పుష్ప సంకాశ శ్చారణ శ్చారుభూషణః॥ 2
సత్యవాక్ సత్ససంకల్ప సత్యబంధు స్సదాదరః ।
సర్వరోగ ప్రశమన స్సర్వ మృత్యునివారకః ॥ 3
సింహారూఢం చతుర్భుజాం ఖడ్గం చర్మ గదాధరం ।
సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్థ సిద్ధదం ॥ 4
బుధోబుధార్చిత సౌమ్యసౌమ్యః చిత్త శ్శుభప్రదః ।
వరదాంకిత ముద్రితం దేవం తం సౌమ్యం ప్రణమామ్యహం ॥ 5

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits