హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
ఆదిత్య కవచం
అస్య
శ్రీ
ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య
అగస్త్యో
భగవానృషిః
అనుష్టుప్ఛందః
ఆదిత్యో
దేవతా
శ్రీం
బీజం
ణీం
శక్తిః
సూం
కీలకం
మమ
ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే
జపే
వినియోగః
।
ధ్యానం
జపాకుసుమసంకాశం
ద్విభుజం
పద్మహస్తకం
సిందూరాంబరమాల్యం
చ
రక్తగంధానులేపనం
।
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితం
సప్తాశ్వరథవాహం
తు
మేరుం
చైవ
ప్రదక్షిణం
॥
దేవాసురవరైర్వంద్యం
ఘృణిభిః
పరిసేవితం
।
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం
సూర్యస్య
కవచం
ముదా
॥
కవచం
ఘృణిః
పాతు
శిరోదేశే
సూర్యః
పాతు
లలాటకం
।
ఆదిత్యో
లోచనే
పాతు
శ్రుతీ
పాతు
దివాకరః
॥
ఘ్రాణం
పాతు
సదా
భానుః
ముఖం
పాతు
సదారవిః
।
జిహ్వాం
పాతు
జగన్నేత్రః
కంఠం
పాతు
విభావసుః
॥
స్కంధౌ
గ్రహపతిః
పాతు
భుజౌ
పాతు
ప్రభాకరః
।
కరావబ్జకరః
పాతు
హృదయం
పాతు
నభోమణిః
॥
ద్వాదశాత్మా
కటిం
పాతు
సవితా
పాతు
సక్థినీ
।
ఊరూ
పాతు
సురశ్రేష్టో
జానునీ
పాతు
భాస్కరః
॥
జంఘే
మే
పాతు
మార్తాండో
గుల్ఫౌ
పాతు
త్విషాంపతిః
।
పాదౌ
దినమణిః
పాతు
పాతు
మిత్రోఽఖిలం
వపుః
॥
ఆదిత్యకవచం
పుణ్యమభేద్యం
వజ్రసన్నిభం
।
సర్వరోగభయాదిభ్యో
ముచ్యతే
నాత్ర
సంశయః
॥
సంవత్సరముపాసిత్వా
సామ్రాజ్యపదవీం
లభేత్
।
అశేషరోగశాంత్యర్థం
ధ్యాయేదాదిత్యమండలం
।
ఆదిత్య
మండల
స్తుతిః
–
అనేకరత్నసంయుక్తం
స్వర్ణమాణిక్యభూషణం
।
కల్పవృక్షసమాకీర్ణం
కదంబకుసుమప్రియం
॥
సిందూరవర్ణాయ
సుమండలాయ
సువర్ణరత్నాభరణాయ
తుభ్యం
।
పద్మాదినేత్రే
చ
సుపంకజాయ
బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ
॥
సంరక్తచూర్ణం
ససువర్ణతోయం
సకుంకుమాభం
సకుశం
సపుష్పం
।
ప్రదత్తమాదాయ
చ
హేమపాత్రే
ప్రశస్తనాదం
భగవన్
ప్రసీద
॥
ఇతి
ఆదిత్యకవచం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits