Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

సౌభాగ్య లక్ష్మీ స్తోత్రం

శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మ్యై వరలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 1 ॥
వచోలక్ష్మ్యై కావ్యలక్ష్మ్యై గానలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 2 ॥
ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తేఽష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 3 ॥
గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 4 ॥
శాంతిలక్ష్మ్యై దాంతిలక్ష్మ్యై క్షాంతిలక్ష్మ్యై నమో నమః ।
నమోఽస్త్వాత్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 5 ॥
సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః ।
నమః పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 6 ॥
గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః ।
నమః సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 7 ॥
సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై భోధలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 8 ॥
స్థైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః ।
నమస్తేఽస్త్వౌదార్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 9 ॥
సిద్ధిలక్ష్మ్యై ఋద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే కళ్యాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 10 ॥
కీర్తిలక్ష్మ్యై మూర్తిలక్ష్మ్యై వర్చోలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే త్వనంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 11 ॥
జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే వైరాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 12 ॥
మంత్రలక్ష్మ్యై తంత్రలక్ష్మ్యై యంత్రలక్ష్మ్యై నమో నమః ।
నమో గురుకృపాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 13 ॥
సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కళాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే లావణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 14 ॥
వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్రలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే వేదాంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 15 ॥
క్షేత్రలక్ష్మ్యై తీర్థలక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే సంతానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 16 ॥
యోగలక్ష్మ్యై భోగలక్ష్మ్యై యజ్ఞలక్ష్మ్యై నమో నమః ।
క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 17 ॥
అన్నలక్ష్మ్యై మనోలక్ష్మ్యై ప్రజ్ఞాలక్ష్మ్యై నమో నమః ।
విష్ణువక్షోభూషలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 18 ॥
ధర్మలక్ష్మ్యై అర్థలక్ష్మ్యై కామలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే నిర్వాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 19 ॥
పుణ్యలక్ష్మ్యై క్షేమలక్ష్మ్యై శ్రద్ధాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే చైతన్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 20 ॥
భూలక్ష్మ్యై తే భువర్లక్ష్మ్యై సువర్లక్ష్మ్యై నమో నమః ।
నమస్తే త్రైలోక్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 21 ॥
మహాలక్ష్మ్యై జనలక్ష్మ్యై తపోలక్ష్మ్యై నమో నమః ।
నమః సత్యలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 22 ॥
భావలక్ష్మ్యై వృద్ధిలక్ష్మ్యై భవ్యలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే వైకుంఠలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 23 ॥
నిత్యలక్ష్మ్యై సత్యలక్ష్మ్యై వంశలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే కైలాసలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 24 ॥
ప్రకృతిలక్ష్మ్యై శ్రీలక్ష్మ్యై స్వస్తిలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే గోలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 25 ॥
శక్తిలక్ష్మ్యై భక్తిలక్ష్మ్యై ముక్తిలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే త్రిమూర్తిలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 26 ॥
నమశ్చక్రరాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః ।
నమో బ్రహ్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ 27 ॥
ఇతి శ్రీ మహాలక్ష్మీ స్తుతిః ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits