హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
పద్మావతీ స్తోత్రం
విష్ణుపత్ని
జగన్మాతః
విష్ణువక్షస్థలస్థితే
।
పద్మాసనే
పద్మహస్తే
పద్మావతి
నమోఽస్తు
తే
॥
1
॥
వేంకటేశప్రియే
పూజ్యే
క్షీరాబ్దితనయే
శుభే
।
పద్మేరమే
లోకమాతః
పద్మావతి
నమోఽస్తు
తే
॥
2
॥
కళ్యాణీ
కమలే
కాంతే
కళ్యాణపురనాయికే
।
కారుణ్యకల్పలతికే
పద్మావతి
నమోఽస్తు
తే
॥
3
॥
సహస్రదళపద్మస్థే
కోటిచంద్రనిభాననే
।
పద్మపత్రవిశాలాక్షీ
పద్మావతి
నమోఽస్తు
తే
॥
4
॥
సర్వజ్ఞే
సర్వవరదే
సర్వమంగళదాయినీ
।
సర్వసమ్మానితే
దేవీ
పద్మావతి
నమోఽస్తు
తే
॥
5
॥
సర్వహృద్దహరావాసే
సర్వపాపభయాపహే
।
అష్టైశ్వర్యప్రదే
లక్ష్మీ
పద్మావతి
నమోఽస్తు
తే
॥
6
॥
దేహి
మే
మోక్షసామ్రాజ్యం
దేహి
త్వత్పాదదర్శనమ్
।
అష్టైశ్వర్యం
చ
మే
దేహి
పద్మావతి
నమోఽస్తు
తే
॥
7
॥
నక్రశ్రవణనక్షత్రే
కృతోద్వాహమహోత్సవే
।
కృపయా
పాహి
నః
పద్మే
త్వద్భక్తిభరితాన్
రమే
॥
8
॥
ఇందిరే
హేమవర్ణాభే
త్వాం
వందే
పరమాత్మికామ్
।
భవసాగరమగ్నం
మాం
రక్ష
రక్ష
మహేశ్వరీ
॥
9
॥
కళ్యాణపురవాసిన్యై
నారాయణ్యై
శ్రియై
నమః
।
శృతిస్తుతిప్రగీతాయై
దేవదేవ్యై
చ
మంగళమ్
॥
10
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits