Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

మహా లక్ష్మ్యష్టకం

ఇంద్ర ఉవాచ - నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే 1 నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే 2 సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే 3 సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే 4 ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే 5 స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే 6 పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే 7 శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే 8 మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits