హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
లక్ష్మీ సహస్రనామావళి
ఓం
నిత్యాగతాయై
నమః
।
ఓం
అనంతనిత్యాయై
నమః
।
ఓం
నందిన్యై
నమః
।
ఓం
జనరంజన్యై
నమః
।
ఓం
నిత్యప్రకాశిన్యై
నమః
।
ఓం
స్వప్రకాశస్వరూపిణ్యై
నమః
।
ఓం
మహాలక్ష్మ్యై
నమః
।
ఓం
మహాకాల్యై
నమః
।
ఓం
మహాకన్యాయై
నమః
।
ఓం
సరస్వత్యై
నమః
।
ఓం
భోగవైభవసంధాత్ర్యై
నమః
।
ఓం
భక్తానుగ్రహకారిణ్యై
నమః
।
ఓం
ఈశావాస్యాయై
నమః
।
ఓం
మహామాయాయై
నమః
।
ఓం
మహాదేవ్యై
నమః
।
ఓం
మహేశ్వర్యై
నమః
।
ఓం
హృల్లేఖాయై
నమః
।
ఓం
పరమాయై
నమః
।
ఓం
శక్తయే
నమః
।
ఓం
మాతృకాబీజరుపిణ్యై
నమః
।
20
ఓం
నిత్యానందాయై
నమః
।
ఓం
నిత్యబోధాయై
నమః
।
ఓం
నాదిన్యై
నమః
।
ఓం
జనమోదిన్యై
నమః
।
ఓం
సత్యప్రత్యయిన్యై
నమః
।
ఓం
స్వప్రకాశాత్మరూపిణ్యై
నమః
।
ఓం
త్రిపురాయై
నమః
।
ఓం
భైరవ్యై
నమః
।
ఓం
విద్యాయై
నమః
।
ఓం
హంసాయై
నమః
।
ఓం
వాగీశ్వర్యై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
వాగ్దేవ్యై
నమః
।
ఓం
మహారాత్ర్యై
నమః
।
ఓం
కాలరాత్ర్యై
నమః
।
ఓం
త్రిలోచనాయై
నమః
।
ఓం
భద్రకాల్యై
నమః
।
ఓం
కరాల్యై
నమః
।
ఓం
మహాకాల్యై
నమః
।
ఓం
తిలోత్తమాయై
నమః
।
40
ఓం
కాల్యై
నమః
।
ఓం
కరాలవక్త్రాంతాయై
నమః
।
ఓం
కామాక్ష్యై
నమః
।
ఓం
కామదాయై
నమః
।
ఓం
శుభాయై
నమః
।
ఓం
చండికాయై
నమః
।
ఓం
చండరూపేశాయై
నమః
।
ఓం
చాముండాయై
నమః
।
ఓం
చక్రధారిణ్యై
నమః
।
ఓం
త్రైలోక్యజనన్యై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
త్రైలోక్యవిజయోత్తమాయై
నమః
।
ఓం
సిద్ధలక్ష్మ్యై
నమః
।
ఓం
క్రియాలక్ష్మ్యై
నమః
।
ఓం
మోక్షలక్ష్మ్యై
నమః
।
ఓం
ప్రసాదిన్యై
నమః
।
ఓం
ఉమాయై
నమః
।
ఓం
భగవత్యై
నమః
।
ఓం
దుర్గాయై
నమః
।
ఓం
చాంద్ర్యై
నమః
।
60
ఓం
దాక్షాయణ్యై
నమః
।
ఓం
ప్రత్యంగిరాయై
నమః
।
ఓం
ధరాయై
నమః
।
ఓం
వేలాయై
నమః
।
ఓం
లోకమాత్రే
నమః
।
ఓం
హరిప్రియాయై
నమః
।
ఓం
పార్వత్యై
నమః
।
ఓం
పరమాయై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
బ్రహ్మవిద్యాప్రదాయిన్యై
నమః
।
ఓం
అరూపాయై
నమః
।
ఓం
బహురూపాయై
నమః
।
ఓం
విరూపాయై
నమః
।
ఓం
విశ్వరూపిణ్యై
నమః
।
ఓం
పంచభూతాత్మికాయై
నమః
।
ఓం
పరాయై
నమః
।
ఓం
కాల్యై
నమః
।
ఓం
మాయై
నమః
।
ఓం
పంచికాయై
నమః
।
ఓం
వాగ్మ్యై
నమః
।
80
ఓం
హవిఃప్రత్యధిదేవతాయై
నమః
।
ఓం
దేవమాత్రే
నమః
।
ఓం
సురేశానాయై
నమః
।
ఓం
వేదగర్భాయై
నమః
।
ఓం
అంబికాయై
నమః
।
ఓం
ధృత్యై
నమః
।
ఓం
సంఖ్యాయై
నమః
।
ఓం
జాతయే
నమః
।
ఓం
క్రియాశక్త్యై
నమః
।
ఓం
ప్రకృత్యై
నమః
।
ఓం
మోహిన్యై
నమః
।
ఓం
మహ్యై
నమః
।
ఓం
యజ్ఞవిద్యాయై
నమః
।
ఓం
మహావిద్యాయై
నమః
।
ఓం
గుహ్యవిద్యాయై
నమః
।
ఓం
విభావర్యై
నమః
।
ఓం
జ్యోతిష్మత్యై
నమః
।
ఓం
మహామాత్రే
నమః
।
ఓం
సర్వమంత్రఫలప్రదాయై
నమః
।
ఓం
దారిద్ర్యధ్వంసిన్యై
నమః
।
100
ఓం
దేవ్యై
నమః
।
ఓం
హృదయగ్రంథిభేదిన్యై
నమః
।
ఓం
సహస్రాదిత్యసంకాశాయై
నమః
।
ఓం
చంద్రికాయై
నమః
।
ఓం
చంద్రరూపిణ్యై
నమః
।
ఓం
గాయత్ర్యై
నమః
।
ఓం
సోమసంభూత్యై
నమః
।
ఓం
సావిత్ర్యై
నమః
।
ఓం
ప్రణవాత్మికాయై
నమః
।
ఓం
శాంకర్యై
నమః
।
ఓం
వైష్ణవ్యై
నమః
।
ఓం
బ్రాహ్మ్యై
నమః
।
ఓం
సర్వదేవనమస్కృతాయై
నమః
।
ఓం
సేవ్యదుర్గాయై
నమః
।
ఓం
కుబేరాక్ష్యై
నమః
।
ఓం
కరవీరనివాసిన్యై
నమః
।
ఓం
జయాయై
నమః
।
ఓం
విజయాయై
నమః
।
ఓం
జయంత్యై
నమః
।
ఓం
అపరాజితాయై
నమః
।
120
ఓం
కుబ్జికాయై
నమః
।
ఓం
కాలికాయై
నమః
।
ఓం
శాస్త్ర్యై
నమః
।
ఓం
వీణాపుస్తకధారిణ్యై
నమః
।
ఓం
సర్వజ్ఞశక్త్యై
నమః
।
ఓం
శ్రీశక్త్యై
నమః
।
ఓం
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై
నమః
।
ఓం
ఇడాపింగలికామధ్యమృణాలీతంతురుపిణ్యై
నమః
।
ఓం
యజ్ఞేశాన్యై
నమః
।
ఓం
ప్రథాయై
నమః
।
ఓం
దీక్షాయై
నమః
।
ఓం
దక్షిణాయై
నమః
।
ఓం
సర్వమోహిన్యై
నమః
।
ఓం
అష్టాంగయోగిన్యై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
నిర్బీజధ్యానగోచరాయై
నమః
।
ఓం
సర్వతీర్థస్థితాయై
నమః
।
ఓం
శుద్ధాయై
నమః
।
ఓం
సర్వపర్వతవాసిన్యై
నమః
।
ఓం
వేదశాస్త్రప్రమాయై
నమః
।
140
ఓం
దేవ్యై
నమః
।
ఓం
షడంగాదిపదక్రమాయై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
ధాత్ర్యై
నమః
।
ఓం
శుభానందాయై
నమః
।
ఓం
యజ్ఞకర్మస్వరూపిణ్యై
నమః
।
ఓం
వ్రతిన్యై
నమః
।
ఓం
మేనకాయై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
బ్రహ్మాణ్యై
నమః
।
ఓం
బ్రహ్మచారిణ్యై
నమః
।
ఓం
ఏకాక్షరపరాయై
నమః
।
ఓం
తారాయై
నమః
।
ఓం
భవబంధవినాశిన్యై
నమః
।
ఓం
విశ్వంభరాయై
నమః
।
ఓం
ధరాధారాయై
నమః
।
ఓం
నిరాధారాయై
నమః
।
ఓం
అధికస్వరాయై
నమః
।
ఓం
రాకాయై
నమః
।
ఓం
కుహ్వే
నమః
।
160
ఓం
అమావాస్యాయై
నమః
।
ఓం
పూర్ణిమాయై
నమః
।
ఓం
అనుమత్యై
నమః
।
ఓం
ద్యుతయే
నమః
।
ఓం
సినీవాల్యై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
అవశ్యాయై
నమః
।
ఓం
వైశ్వదేవ్యై
నమః
।
ఓం
పిశంగిలాయై
నమః
।
ఓం
పిప్పలాయై
నమః
।
ఓం
విశాలాక్ష్యై
నమః
।
ఓం
రక్షోఘ్న్యై
నమః
।
ఓం
వృష్టికారిణ్యై
నమః
।
ఓం
దుష్టవిద్రావిణ్యై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
సర్వోపద్రవనాశిన్యై
నమః
।
ఓం
శారదాయై
నమః
।
ఓం
శరసంధానాయై
నమః
।
ఓం
సర్వశస్త్రస్వరూపిణ్యై
నమః
।
ఓం
యుద్ధమధ్యస్థితాయై
నమః
।
180
ఓం
దేవ్యై
నమః
।
ఓం
సర్వభూతప్రభంజన్యై
నమః
।
ఓం
అయుద్ధాయై
నమః
।
ఓం
యుద్ధరూపాయై
నమః
।
ఓం
శాంతాయై
నమః
।
ఓం
శాంతిస్వరూపిణ్యై
నమః
।
ఓం
గంగాయై
నమః
।
ఓం
సరస్వతీవేణీయమునానర్మదాపగాయై
నమః
।
ఓం
సముద్రవసనావాసాయై
నమః
।
ఓం
బ్రహ్మాండశ్రేణిమేఖలాయై
నమః
।
ఓం
పంచవక్త్రాయై
నమః
।
ఓం
దశభుజాయై
నమః
।
ఓం
శుద్ధస్ఫటికసన్నిభాయై
నమః
।
ఓం
రక్తాయై
నమః
।
ఓం
కృష్ణాయై
నమః
।
ఓం
సితాయై
నమః
।
ఓం
పీతాయై
నమః
।
ఓం
సర్వవర్ణాయై
నమః
।
ఓం
నిరీశ్వర్యై
నమః
।
ఓం
కాలికాయై
నమః
।
200
ఓం
చక్రికాయై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
సత్యాయై
నమః
।
ఓం
బటుకాస్థితాయై
నమః
।
ఓం
తరుణ్యై
నమః
।
ఓం
వారుణ్యై
నమః
।
ఓం
నార్యై
నమః
।
ఓం
జ్యేష్ఠాదేవ్యై
నమః
।
ఓం
సురేశ్వర్యై
నమః
।
ఓం
విశ్వంభరాధరాయై
నమః
।
ఓం
కర్త్ర్యై
నమః
।
ఓం
గలార్గలవిభంజన్యై
నమః
।
ఓం
సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నాయై
నమః
।
ఓం
కలాకాష్ఠాయై
నమః
।
ఓం
నిమేషికాయై
నమః
।
ఓం
ఉర్వ్యై
నమః
।
ఓం
కాత్యాయన్యై
నమః
।
ఓం
శుభ్రాయై
నమః
।
ఓం
సంసారార్ణవతారిణ్యై
నమః
।
ఓం
కపిలాయై
నమః
।
220
ఓం
కీలికాయై
నమః
।
ఓం
అశోకాయై
నమః
।
ఓం
మల్లికానవమల్లికాయై
నమః
।
ఓం
దేవికాయై
నమః
।
ఓం
నందికాయై
నమః
।
ఓం
శాంతాయై
నమః
।
ఓం
భంజికాయై
నమః
।
ఓం
భయభంజికాయై
నమః
।
ఓం
కౌశిక్యై
నమః
।
ఓం
వైదిక్యై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
సౌర్యై
నమః
।
ఓం
రూపాధికాయై
నమః
।
ఓం
అతిభాయై
నమః
।
ఓం
దిగ్వస్త్రాయై
నమః
।
ఓం
నవవస్త్రాయై
నమః
।
ఓం
కన్యకాయై
నమః
।
ఓం
కమలోద్భవాయై
నమః
।
ఓం
శ్రియై
నమః
।
ఓం
సౌమ్యలక్షణాయై
నమః
।
240
ఓం
అతీతదుర్గాయై
నమః
।
ఓం
సూత్రప్రబోధికాయై
నమః
।
ఓం
శ్రద్ధాయై
నమః
।
ఓం
మేధాయై
నమః
।
ఓం
కృతయే
నమః
।
ఓం
ప్రజ్ఞాయై
నమః
।
ఓం
ధారణాయై
నమః
।
ఓం
కాంత్యై
నమః
।
ఓం
శ్రుతయే
నమః
।
ఓం
స్మృతయే
నమః
।
ఓం
ధృతయే
నమః
।
ఓం
ధన్యాయై
నమః
।
ఓం
భూతయే
నమః
।
ఓం
ఇష్ట్యై
నమః
।
ఓం
మనీషిణ్యై
నమః
।
ఓం
విరక్తయే
నమః
।
ఓం
వ్యాపిన్యై
నమః
।
ఓం
మాయాయై
నమః
।
ఓం
సర్వమాయాప్రభంజన్యై
నమః
।
ఓం
మాహేంద్ర్యై
నమః
।
260
ఓం
మంత్రిణ్యై
నమః
।
ఓం
సింహ్యై
నమః
।
ఓం
ఇంద్రజాలస్వరూపిణ్యై
నమః
।
ఓం
అవస్థాత్రయనిర్ముక్తాయై
నమః
।
ఓం
గుణత్రయవివర్జితాయై
నమః
।
ఓం
ఈషణత్రయనిర్ముక్తాయై
నమః
।
ఓం
సర్వరోగవివర్జితాయై
నమః
।
ఓం
యోగిధ్యానాంతగమ్యాయై
నమః
।
ఓం
యోగధ్యానపరాయణాయై
నమః
।
ఓం
త్రయీశిఖాయై
నమః
।
ఓం
విశేషజ్ఞాయై
నమః
।
ఓం
వేదాంతజ్ఞానరుపిణ్యై
నమః
।
ఓం
భారత్యై
నమః
।
ఓం
కమలాయై
నమః
।
ఓం
భాషాయై
నమః
।
ఓం
పద్మాయై
నమః
।
ఓం
పద్మవత్యై
నమః
।
ఓం
కృతయే
నమః
।
ఓం
గౌతమ్యై
నమః
।
ఓం
గోమత్యై
నమః
।
280
ఓం
గౌర్యై
నమః
।
ఓం
ఈశానాయై
నమః
।
ఓం
హంసవాహిన్యై
నమః
।
ఓం
నారాయణ్యై
నమః
।
ఓం
ప్రభాధారాయై
నమః
।
ఓం
జాహ్నవ్యై
నమః
।
ఓం
శంకరాత్మజాయై
నమః
।
ఓం
చిత్రఘంటాయై
నమః
।
ఓం
సునందాయై
నమః
।
ఓం
శ్రియై
నమః
।
ఓం
మానవ్యై
నమః
।
ఓం
మనుసంభవాయై
నమః
।
ఓం
స్తంభిన్యై
నమః
।
ఓం
క్షోభిణ్యై
నమః
।
ఓం
మార్యై
నమః
।
ఓం
భ్రామిణ్యై
నమః
।
ఓం
శత్రుమారిణ్యై
నమః
।
ఓం
మోహిన్యై
నమః
।
ఓం
ద్వేషిణ్యై
నమః
।
ఓం
వీరాయై
నమః
।
300
ఓం
అఘోరాయై
నమః
।
ఓం
రుద్రరూపిణ్యై
నమః
।
ఓం
రుద్రైకాదశిన్యై
నమః
।
ఓం
పుణ్యాయై
నమః
।
ఓం
కల్యాణ్యై
నమః
।
ఓం
లాభకారిణ్యై
నమః
।
ఓం
దేవదుర్గాయై
నమః
।
ఓం
మహాదుర్గాయై
నమః
।
ఓం
స్వప్నదుర్గాయై
నమః
।
ఓం
అష్టభైరవ్యై
నమః
।
ఓం
సూర్యచంద్రాగ్నిరూపాయై
నమః
।
ఓం
గ్రహనక్షత్రరూపిణ్యై
నమః
।
ఓం
బిందునాదకలాతీతాయై
నమః
।
ఓం
బిందునాదకలాత్మికాయై
నమః
।
ఓం
దశవాయుజయాకారాయై
నమః
।
ఓం
కలాషోడశసమ్యుతాయై
నమః
।
ఓం
కాశ్యప్యై
నమః
।
ఓం
కమలాదేవ్యై
నమః
।
ఓం
నాదచక్రనివాసిన్యై
నమః
।
ఓం
మృడాధారాయై
నమః
।
320
ఓం
స్థిరాయై
నమః
।
ఓం
గుహ్యాయై
నమః
।
ఓం
దేవికాయై
నమః
।
ఓం
చక్రరూపిణ్యై
నమః
।
ఓం
అవిద్యాయై
నమః
।
ఓం
శార్వర్యై
నమః
।
ఓం
భుంజాయై
నమః
।
ఓం
జంభాసురనిబర్హిణ్యై
నమః
।
ఓం
శ్రీకాయాయై
నమః
।
ఓం
శ్రీకలాయై
నమః
।
ఓం
శుభ్రాయై
నమః
।
ఓం
కర్మనిర్మూలకారిణ్యై
నమః
।
ఓం
ఆదిలక్ష్మ్యై
నమః
।
ఓం
గుణాధారాయై
నమః
।
ఓం
పంచబ్రహ్మాత్మికాయై
నమః
।
ఓం
పరాయై
నమః
।
ఓం
శ్రుతయే
నమః
।
ఓం
బ్రహ్మముఖావాసాయై
నమః
।
ఓం
సర్వసంపత్తిరూపిణ్యై
నమః
।
ఓం
మృతసంజీవన్యై
నమః
।
340
ఓం
మైత్ర్యై
నమః
।
ఓం
కామిన్యై
నమః
।
ఓం
కామవర్జితాయై
నమః
।
ఓం
నిర్వాణమార్గదాయై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
హంసిన్యై
నమః
।
ఓం
కాశికాయై
నమః
।
ఓం
క్షమాయై
నమః
।
ఓం
సపర్యాయై
నమః
।
ఓం
గుణిన్యై
నమః
।
ఓం
భిన్నాయై
నమః
।
ఓం
నిర్గుణాయై
నమః
।
ఓం
ఖండితాశుభాయై
నమః
।
ఓం
స్వామిన్యై
నమః
।
ఓం
వేదిన్యై
నమః
।
ఓం
శక్యాయై
నమః
।
ఓం
శాంబర్యై
నమః
।
ఓం
చక్రధారిణ్యై
నమః
।
ఓం
దండిన్యై
నమః
।
ఓం
ముండిన్యై
నమః
।
360
ఓం
వ్యాఘ్ర్యై
నమః
।
ఓం
శిఖిన్యై
నమః
।
ఓం
సోమసంహతయే
నమః
।
ఓం
చింతామణయే
నమః
।
ఓం
చిదానందాయై
నమః
।
ఓం
పంచబాణప్రబోధిన్యై
నమః
।
ఓం
బాణశ్రేణయే
నమః
।
ఓం
సహస్రాక్ష్యై
నమః
।
ఓం
సహస్రభుజపాదుకాయై
నమః
।
ఓం
సంధ్యావలయే
నమః
।
ఓం
త్రిసంధ్యాఖ్యాయై
నమః
।
ఓం
బ్రహ్మాండమణిభూషణాయై
నమః
।
ఓం
వాసవ్యై
నమః
।
ఓం
వారుణీసేనాయై
నమః
।
ఓం
కులికాయై
నమః
।
ఓం
మంత్రరంజిన్యై
నమః
।
ఓం
జితప్రాణస్వరూపాయై
నమః
।
ఓం
కాంతాయై
నమః
।
ఓం
కామ్యవరప్రదాయై
నమః
।
ఓం
మంత్రబ్రాహ్మణవిద్యార్థాయై
నమః
।
380
ఓం
నాదరుపాయై
నమః
।
ఓం
హవిష్మత్యై
నమః
।
ఓం
ఆథర్వణిః
శ్రుతయై
నమః
।
ఓం
శూన్యాయై
నమః
।
ఓం
కల్పనావర్జితాయై
నమః
।
ఓం
సత్యై
నమః
।
ఓం
సత్తాజాతయే
నమః
।
ఓం
ప్రమాయై
నమః
।
ఓం
అమేయాయై
నమః
।
ఓం
అప్రమితయే
నమః
।
ఓం
ప్రాణదాయై
నమః
।
ఓం
గతయే
నమః
।
ఓం
అవర్ణాయై
నమః
।
ఓం
పంచవర్ణాయై
నమః
।
ఓం
సర్వదాయై
నమః
।
ఓం
భువనేశ్వర్యై
నమః
।
ఓం
త్రైలోక్యమోహిన్యై
నమః
।
ఓం
విద్యాయై
నమః
।
ఓం
సర్వభర్త్ర్యై
నమః
।
ఓం
క్షరాయై
నమః
।
400
ఓం
అక్షరాయై
నమః
।
ఓం
హిరణ్యవర్ణాయై
నమః
।
ఓం
హరిణ్యై
నమః
।
ఓం
సర్వోపద్రవనాశిన్యై
నమః
।
ఓం
కైవల్యపదవీరేఖాయై
నమః
।
ఓం
సూర్యమండలసంస్థితాయై
నమః
।
ఓం
సోమమండలమధ్యస్థాయై
నమః
।
ఓం
వహ్నిమండలసంస్థితాయై
నమః
।
ఓం
వాయుమండలమధ్యస్థాయై
నమః
।
ఓం
వ్యోమమండలసంస్థితాయై
నమః
।
ఓం
చక్రికాయై
నమః
।
ఓం
చక్రమధ్యస్థాయై
నమః
।
ఓం
చక్రమార్గప్రవర్తిన్యై
నమః
।
ఓం
కోకిలాకులచక్రేశాయై
నమః
।
ఓం
పక్షతయే
నమః
।
ఓం
పంక్తిపావనాయై
నమః
।
ఓం
సర్వసిద్ధాంతమార్గస్థాయై
నమః
।
ఓం
షడ్వర్ణావరవర్జితాయై
నమః
।
ఓం
శతరుద్రహరాయై
నమః
।
ఓం
హంత్ర్యై
నమః
।
420
ఓం
సర్వసంహారకారిణ్యై
నమః
।
ఓం
పురుషాయై
నమః
।
ఓం
పౌరుష్యై
నమః
।
ఓం
తుష్టయే
నమః
।
ఓం
సర్వతంత్రప్రసూతికాయై
నమః
।
ఓం
అర్ధనారీశ్వర్యై
నమః
।
ఓం
దేవ్యై
నమః
।
ఓం
సర్వవిద్యాప్రదాయిన్యై
నమః
।
ఓం
భార్గవ్యై
నమః
।
ఓం
యాజుషీవిద్యాయై
నమః
।
[**
భూజుషీవిద్యాయై
**]
ఓం
సర్వోపనిషదాస్థితాయై
నమః
।
ఓం
వ్యోమకేశాయై
నమః
।
ఓం
అఖిలప్రాణాయై
నమః
।
ఓం
పంచకోశవిలక్షణాయై
నమః
।
ఓం
పంచకోశాత్మికాయై
నమః
।
ఓం
ప్రతీచే
నమః
।
ఓం
పంచబ్రహ్మాత్మికాయై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
జగజ్జరాజనిత్ర్యై
నమః
।
ఓం
పంచకర్మప్రసూతికాయై
నమః
।
440
ఓం
వాగ్దేవ్యై
నమః
।
ఓం
ఆభరణాకారాయై
నమః
।
ఓం
సర్వకామ్యస్థితాస్థితయే
నమః
।
ఓం
అష్టాదశచతుఃషష్టిపీఠికావిద్యాయుతాయై
నమః
।
ఓం
కాలికాకర్షణశ్యామాయై
నమః
।
ఓం
యక్షిణ్యై
నమః
।
ఓం
కిన్నరేశ్వర్యై
నమః
।
ఓం
కేతక్యై
నమః
।
ఓం
మల్లికాయై
నమః
।
ఓం
అశోకాయై
నమః
।
ఓం
వారాహ్యై
నమః
।
ఓం
ధరణ్యై
నమః
।
ఓం
ధ్రువాయై
నమః
।
ఓం
నారసింహ్యై
నమః
।
ఓం
మహోగ్రాస్యాయై
నమః
।
ఓం
భక్తానామార్తినాశిన్యై
నమః
।
ఓం
అంతర్బలాయై
నమః
।
ఓం
స్థిరాయై
నమః
।
ఓం
లక్ష్మ్యై
నమః
।
ఓం
జరామరణనాశిన్యై
నమః
।
460
ఓం
శ్రీరంజితాయై
నమః
।
ఓం
మహాకాయాయై
నమః
।
ఓం
సోమసూర్యాగ్నిలోచనాయై
నమః
।
ఓం
అదితయే
నమః
।
ఓం
దేవమాత్రే
నమః
।
ఓం
అష్టపుత్రాయై
నమః
।
ఓం
అష్టయోగిన్యై
నమః
।
ఓం
అష్టప్రకృతయే
నమః
।
ఓం
అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతయే
నమః
।
ఓం
దుర్భిక్షధ్వంసిన్యై
నమః
।
ఓం
సీతాయై
నమః
।
ఓం
సత్యాయై
నమః
।
ఓం
రుక్మిణ్యై
నమః
।
ఓం
ఖ్యాతిజాయై
నమః
।
ఓం
భార్గవ్యై
నమః
।
ఓం
దేవయోనయే
నమః
।
ఓం
తపస్విన్యై
నమః
।
ఓం
శాకంభర్యై
నమః
।
ఓం
మహాశోణాయై
నమః
।
ఓం
గరుడోపరిసంస్థితాయై
నమః
।
480
ఓం
సింహగాయై
నమః
।
ఓం
వ్యాఘ్రగాయై
నమః
।
ఓం
వాయుగాయై
నమః
।
ఓం
మహాద్రిగాయై
నమః
।
ఓం
అకారాదిక్షకారాంతాయై
నమః
।
ఓం
సర్వవిద్యాధిదేవతాయై
నమః
।
ఓం
మంత్రవ్యాఖ్యాననిపుణాయై
నమః
।
ఓం
జ్యోతిశాస్త్రైకలోచనాయై
నమః
।
ఓం
ఇడాపింగలికామధ్యసుషుమ్నాయై
నమః
।
ఓం
గ్రంథిభేదిన్యై
నమః
।
ఓం
కాలచక్రాశ్రయోపేతాయై
నమః
।
ఓం
కాలచక్రస్వరూపిణ్యై
నమః
।
ఓం
వైశారద్యై
నమః
।
ఓం
మతిశ్రేష్ఠాయై
నమః
।
ఓం
వరిష్ఠాయై
నమః
।
ఓం
సర్వదీపికాయై
నమః
।
ఓం
వైనాయక్యై
నమః
।
ఓం
వరారోహాయై
నమః
।
ఓం
శ్రోణివేలాయై
నమః
।
ఓం
బహిర్వలయే
నమః
।
500
ఓం
జంభిన్యై
నమః
।
ఓం
జృంభిణ్యై
నమః
।
ఓం
జంభకారిణ్యై
నమః
।
ఓం
గణకారికాయై
నమః
।
ఓం
శరణ్యై
నమః
।
ఓం
చక్రికాయై
నమః
।
ఓం
అనంతాయై
నమః
।
ఓం
సర్వవ్యాధిచికిత్సక్యై
నమః
।
ఓం
దేవక్యై
నమః
।
ఓం
దేవసంకాశాయై
నమః
।
ఓం
వారిధయే
నమః
।
ఓం
కరుణాకరాయై
నమః
।
ఓం
శర్వర్యై
నమః
।
ఓం
సర్వసంపన్నాయై
నమః
।
ఓం
సర్వపాపప్రభంజన్యై
నమః
।
ఓం
ఏకమాత్రాయై
నమః
।
ఓం
ద్విమాత్రాయై
నమః
।
ఓం
త్రిమాత్రాయై
నమః
।
ఓం
అపరాయై
నమః
।
ఓం
అర్ధమాత్రాయై
నమః
।
520
ఓం
పరాయై
నమః
।
ఓం
సూక్ష్మాయై
నమః
।
ఓం
సూక్ష్మార్థార్థపరాయై
నమః
।
ఓం
ఏకవీరాయై
నమః
।
ఓం
విశేషాఖ్యాయై
నమః
।
ఓం
షష్ఠీదేవ్యై
నమః
।
ఓం
మనస్విన్యై
నమః
।
ఓం
నైష్కర్మ్యాయై
నమః
।
ఓం
నిష్కలాలోకాయై
నమః
।
ఓం
జ్ఞానకర్మాధికాయై
నమః
।
ఓం
గుణాయై
నమః
।
ఓం
సబంధ్వానందసందోహాయై
నమః
।
ఓం
వ్యోమాకారాయై
నమః
।
ఓం
అనిరూపితాయై
నమః
।
ఓం
గద్యపద్యాత్మికాయై
నమః
।
ఓం
వాణ్యై
నమః
।
ఓం
సర్వాలంకారసమ్యుతాయై
నమః
।
ఓం
సాధుబంధపదన్యాసాయై
నమః
।
ఓం
సర్వౌకసే
నమః
।
ఓం
ఘటికావలయే
నమః
।
540
ఓం
షట్కర్మిణ్యై
నమః
।
ఓం
కర్కశాకారాయై
నమః
।
ఓం
సర్వకర్మవివర్జితాయై
నమః
।
ఓం
ఆదిత్యవర్ణాయై
నమః
।
ఓం
అపర్ణాయై
నమః
।
ఓం
కామిన్యై
నమః
।
ఓం
వరరూపిణ్యై
నమః
।
ఓం
బ్రహ్మాణ్యై
నమః
।
ఓం
బ్రహ్మసంతానాయై
నమః
।
ఓం
వేదవాగీశ్వర్యై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతాయై
నమః
।
ఓం
సద్యోవేదవత్యై
నమః
।
ఓం
సర్వాయై
నమః
।
ఓం
హంస్యై
నమః
।
ఓం
విద్యాధిదేవతాయై
నమః
।
ఓం
విశ్వేశ్వర్యై
నమః
।
ఓం
జగద్ధాత్ర్యై
నమః
।
ఓం
విశ్వనిర్మాణకారిణ్యై
నమః
।
ఓం
వైదిక్యై
నమః
।
560
ఓం
వేదరూపాయై
నమః
।
ఓం
కాలికాయై
నమః
।
ఓం
కాలరూపిణ్యై
నమః
।
ఓం
నారాయణ్యై
నమః
।
ఓం
మహాదేవ్యై
నమః
।
ఓం
సర్వతత్త్వప్రవర్తిన్యై
నమః
।
ఓం
హిరణ్యవర్ణరూపాయై
నమః
।
ఓం
హిరణ్యపదసంభవాయై
నమః
।
ఓం
కైవల్యపదవ్యై
నమః
।
ఓం
పుణ్యాయై
నమః
।
ఓం
కైవల్యజ్ఞానలక్షితాయై
నమః
।
ఓం
బ్రహ్మసంపత్తిరూపాయై
నమః
।
ఓం
బ్రహ్మసంపత్తికారిణ్యై
నమః
।
ఓం
వారుణ్యై
నమః
।
ఓం
వారుణారాధ్యాయై
నమః
।
ఓం
సర్వకర్మప్రవర్తిన్యై
నమః
।
ఓం
ఏకాక్షరపరాయై
నమః
।
ఓం
అయుక్తాయై
నమః
।
ఓం
సర్వదారిద్ర్యభంజిన్యై
నమః
।
ఓం
పాశాంకుశాన్వితాయై
నమః
।
580
ఓం
దివ్యాయై
నమః
।
ఓం
వీణావ్యాఖ్యాక్షసూత్రభృతే
నమః
।
ఓం
ఏకమూర్త్యై
నమః
।
ఓం
త్రయీమూర్త్యై
నమః
।
ఓం
మధుకైటభభంజన్యై
నమః
।
ఓం
సాంఖ్యాయై
నమః
।
ఓం
సాంఖ్యవత్యై
నమః
।
ఓం
జ్వాలాయై
నమః
।
ఓం
జ్వలంత్యై
నమః
।
ఓం
కామరూపిణ్యై
నమః
।
ఓం
జాగ్రంత్యై
నమః
।
ఓం
సర్వసంపత్తయే
నమః
।
ఓం
సుషుప్తాయై
నమః
।
ఓం
స్వేష్టదాయిన్యై
నమః
।
ఓం
కపాలిన్యై
నమః
।
ఓం
మహాదంష్ట్రాయై
నమః
।
ఓం
భ్రుకుటీకుటిలాననాయై
నమః
।
ఓం
సర్వావాసాయై
నమః
।
ఓం
సువాసాయై
నమః
।
ఓం
బృహత్యై
నమః
।
600
ఓం
అష్టయే
నమః
।
ఓం
శక్వర్యై
నమః
।
ఓం
ఛందోగణప్రతిష్ఠాయై
నమః
।
ఓం
కల్మాష్యై
నమః
।
ఓం
కరుణాత్మికాయై
నమః
।
ఓం
చక్షుష్మత్యై
నమః
।
ఓం
మహాఘోషాయై
నమః
।
ఓం
ఖడ్గచర్మధరాయై
నమః
।
ఓం
అశనయే
నమః
।
ఓం
శిల్పవైచిత్ర్యవిద్యోతాయై
నమః
।
ఓం
సర్వతోభద్రవాసిన్యై
నమః
।
ఓం
అచింత్యలక్షణాకారాయై
నమః
।
ఓం
సూత్రభాష్యనిబంధనాయై
నమః
।
ఓం
సర్వవేదార్థసంపత్తయే
నమః
।
ఓం
సర్వశాస్త్రార్థమాతృకాయై
నమః
।
ఓం
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలాయై
నమః
।
ఓం
సర్వలక్ష్మ్యై
నమః
।
ఓం
సదానందాయై
నమః
।
ఓం
సారవిద్యాయై
నమః
।
ఓం
సదాశివాయై
నమః
।
620
ఓం
సర్వజ్ఞాయై
నమః
।
ఓం
సర్వశక్త్యై
నమః
।
ఓం
ఖేచరీరూపగాయై
నమః
।
ఓం
ఉచ్ఛ్రితాయై
నమః
।
ఓం
అణిమాదిగుణోపేతాయై
నమః
।
ఓం
పరాకాష్ఠాయై
నమః
।
ఓం
పరాగతయే
నమః
।
ఓం
హంసయుక్తవిమానస్థాయై
నమః
।
ఓం
హంసారూఢాయై
నమః
।
ఓం
శశిప్రభాయై
నమః
।
ఓం
భవాన్యై
నమః
।
ఓం
వాసనాశక్త్యై
నమః
।
ఓం
ఆకృతిస్థాఖిలాయై
నమః
।
ఓం
అఖిలాయై
నమః
।
ఓం
తంత్రహేతవే
నమః
।
ఓం
విచిత్రాంగ్యై
నమః
।
ఓం
వ్యోమగంగావినోదిన్యై
నమః
।
ఓం
వర్షాయై
నమః
।
ఓం
వార్షికాయై
నమః
।
ఓం
ఋగ్యజుస్సామరూపిణ్యై
నమః
।
640
ఓం
మహానద్యై
నమః
।
ఓం
నదీపుణ్యాయై
నమః
।
ఓం
అగణ్యపుణ్యగుణక్రియాయై
నమః
।
ఓం
సమాధిగతలభ్యార్థాయై
నమః
।
ఓం
శ్రోతవ్యాయై
నమః
।
ఓం
స్వప్రియాయై
నమః
।
ఓం
ఘృణాయై
నమః
।
ఓం
నామాక్షరపరాయై
నమః
।
ఓం
ఉపసర్గనఖాంచితాయై
నమః
।
ఓం
నిపాతోరుద్వయీజంఘాయై
నమః
।
ఓం
మాతృకాయై
నమః
।
ఓం
మంత్రరూపిణ్యై
నమః
।
ఓం
ఆసీనాయై
నమః
।
ఓం
శయానాయై
నమః
।
ఓం
తిష్ఠంత్యై
నమః
।
ఓం
ధావనాధికాయై
నమః
।
ఓం
లక్ష్యలక్షణయోగాఢ్యాయై
నమః
।
ఓం
తాద్రూప్యగణనాకృతయై
నమః
।
ఓం
ఏకరూపాయై
నమః
।
ఓం
నైకరూపాయై
నమః
।
660
ఓం
తస్యై
నమః
।
ఓం
ఇందురూపాయై
నమః
।
ఓం
తదాకృతయే
నమః
।
ఓం
సమాసతద్ధితాకారాయై
నమః
।
ఓం
విభక్తివచనాత్మికాయై
నమః
।
ఓం
స్వాహాకారాయై
నమః
।
ఓం
స్వధాకారాయై
నమః
।
ఓం
శ్రీపత్యర్ధాంగనందిన్యై
నమః
।
ఓం
గంభీరాయై
నమః
।
ఓం
గహనాయై
నమః
।
ఓం
గుహ్యాయై
నమః
।
ఓం
యోనిలింగార్ధధారిణ్యై
నమః
।
ఓం
శేషవాసుకిసంసేవ్యాయై
నమః
।
ఓం
చపలాయై
నమః
।
ఓం
వరవర్ణిన్యై
నమః
।
ఓం
కారుణ్యాకారసంపత్తయే
నమః
।
ఓం
కీలకృతే
నమః
।
ఓం
మంత్రకీలికాయై
నమః
।
ఓం
శక్తిబీజాత్మికాయై
నమః
।
ఓం
సర్వమంత్రేష్టాయై
నమః
।
680
ఓం
అక్షయకామనాయై
నమః
।
ఓం
ఆగ్నేయ్యై
నమః
।
ఓం
పార్థివాయై
నమః
।
ఓం
ఆప్యాయై
నమః
।
ఓం
వాయవ్యాయై
నమః
।
ఓం
వ్యోమకేతనాయై
నమః
।
ఓం
సత్యజ్ఞానాత్మికానందాయై
నమః
।
[**
సత్యజ్ఞానాత్మికాయై,
నందాయై
**]
ఓం
బ్రాహ్మ్యై
నమః
।
ఓం
బ్రహ్మణే
నమః
।
ఓం
సనాతన్యై
నమః
।
ఓం
అవిద్యావాసనాయై
నమః
।
ఓం
మాయాప్రకృతయే
నమః
।
ఓం
సర్వమోహిన్యై
నమః
।
ఓం
శక్తయే
నమః
।
ఓం
ధారణశక్తయే
నమః
।
ఓం
చిదచిచ్ఛక్తియోగిన్యై
నమః
।
ఓం
వక్త్రారుణాయై
నమః
।
ఓం
మహామాయాయై
నమః
।
ఓం
మరీచయే
నమః
।
ఓం
మదమర్దిన్యై
నమః
।
700
ఓం
విరాజే
నమః
।
ఓం
స్వాహాయై
నమః
।
ఓం
స్వధాయై
నమః
।
ఓం
శుద్ధాయై
నమః
।
ఓం
నిరుపాస్తయే
నమః
।
ఓం
సుభక్తిగాయై
నమః
।
ఓం
నిరూపితాద్వయీవిద్యాయై
నమః
।
ఓం
నిత్యానిత్యస్వరూపిణ్యై
నమః
।
ఓం
వైరాజమార్గసంచారాయై
నమః
।
ఓం
సర్వసత్పథదర్శిన్యై
నమః
।
ఓం
జాలంధర్యై
నమః
।
ఓం
మృడాన్యై
నమః
।
ఓం
భవాన్యై
నమః
।
ఓం
భవభంజన్యై
నమః
।
ఓం
త్రైకాలికజ్ఞానతంతవే
నమః
।
ఓం
త్రికాలజ్ఞానదాయిన్యై
నమః
।
ఓం
నాదాతీతాయై
నమః
।
ఓం
స్మృతయే
నమః
।
ఓం
ప్రజ్ఞాయై
నమః
।
ఓం
ధాత్రీరూపాయై
నమః
।
720
ఓం
త్రిపుష్కరాయై
నమః
।
ఓం
పరాజితాయై
నమః
।
ఓం
విధానజ్ఞాయై
నమః
।
ఓం
విశేషితగుణాత్మికాయై
నమః
।
ఓం
హిరణ్యకేశిన్యై
నమః
।
ఓం
హేమబ్రహ్మసూత్రవిచక్షణాయై
నమః
।
ఓం
అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖర్యై
నమః
।
ఓం
మధుజిహ్వాయై
నమః
।
ఓం
మధుమత్యై
నమః
।
ఓం
మధుమాసోదయాయై
నమః
।
ఓం
మధవే
నమః
।
ఓం
మాధవ్యై
నమః
।
ఓం
మహాభాగాయై
నమః
।
ఓం
మేఘగంభీరనిస్వనాయై
నమః
।
ఓం
బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగాయై
నమః
।
ఓం
నాభౌవహ్నిశిఖాకారాయై
నమః
।
ఓం
లలాటేచంద్రసన్నిభాయై
నమః
।
ఓం
భ్రూమధ్యేభాస్కరాకారాయై
నమః
।
ఓం
హృదిసర్వతారాకృతయే
నమః
।
ఓం
కృత్తికాదిభరణ్యంత
నక్షత్రేష్ట్యర్చితోదయాయై
నమః
।
740
ఓం
గ్రహవిద్యాత్మికాయై
నమః
।
ఓం
జ్యోతిషే
నమః
।
ఓం
జ్యోతిర్విదే
నమః
।
ఓం
మతిజీవికాయై
నమః
।
ఓం
బ్రహ్మాండగర్భిణ్యై
నమః
।
ఓం
బాలాయై
నమః
।
ఓం
సప్తావరణదేవతాయై
నమః
।
ఓం
వైరాజోత్తమసామ్రాజ్యాయై
నమః
।
ఓం
కుమారకుశలోదయాయై
నమః
।
ఓం
బగలాయై
నమః
।
ఓం
భ్రమరాంబాయై
నమః
।
ఓం
శివదూత్యై
నమః
।
ఓం
శివాత్మికాయై
నమః
।
ఓం
మేరువింధ్యాతిసంస్థానాయై
నమః
।
ఓం
కాశ్మీరపురవాసిన్యై
నమః
।
ఓం
యోగనిద్రాయై
నమః
।
ఓం
మహానిద్రాయై
నమః
।
ఓం
వినిద్రాయై
నమః
।
ఓం
రాక్షసాశ్రితాయై
నమః
।
ఓం
సువర్ణదాయై
నమః
।
760
ఓం
మహాగంగాయై
నమః
।
ఓం
పంచాఖ్యాయై
నమః
।
ఓం
పంచసంహతయే
నమః
।
ఓం
సుప్రజాతాయై
నమః
।
ఓం
సువీరాయై
నమః
।
ఓం
సుపోషాయై
నమః
।
ఓం
సుపతయే
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
సుగృహాయై
నమః
।
ఓం
రక్తబీజాంతాయై
నమః
।
ఓం
హతకందర్పజీవికాయై
నమః
।
ఓం
సముద్రవ్యోమమధ్యస్థాయై
నమః
।
ఓం
సమబిందుసమాశ్రయాయై
నమః
।
ఓం
సౌభాగ్యరసజీవాతవే
నమః
।
ఓం
సారాసారవివేకదృశే
నమః
।
ఓం
త్రివల్యాదిసుపుష్టాంగాయై
నమః
।
ఓం
భారత్యై
నమః
।
ఓం
భరతాశ్రితాయై
నమః
।
ఓం
నాదబ్రహ్మమయీవిద్యాయై
నమః
।
ఓం
జ్ఞానబ్రహ్మమయీపరాయై
నమః
।
780
ఓం
బ్రహ్మనాడ్యై
నమః
।
ఓం
నిరుక్తయే
నమః
।
ఓం
బ్రహ్మకైవల్యసాధనాయై
నమః
।
ఓం
కాలికేయమహోదారవీర్యవిక్రమరూపిణ్యై
నమః
।
ఓం
బడబాగ్నిశిఖావక్త్రాయై
నమః
।
ఓం
మహాకబలతర్పణాయై
నమః
।
ఓం
మహాభూతాయై
నమః
।
ఓం
మహాదర్పాయై
నమః
।
ఓం
మహాసారాయై
నమః
।
ఓం
మహాక్రతవే
నమః
।
ఓం
పంచభూతమహాగ్రాసాయై
నమః
।
ఓం
పంచభూతాధిదేవతాయై
నమః
।
ఓం
సర్వప్రమాణాయై
నమః
।
ఓం
సంపత్తయే
నమః
।
ఓం
సర్వరోగప్రతిక్రియాయై
నమః
।
ఓం
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయై
నమః
।
ఓం
విష్ణువక్షోవిభూషిణ్యై
నమః
।
ఓం
శాంకర్యై
నమః
।
ఓం
విధివక్త్రస్థాయై
నమః
।
ఓం
ప్రవరాయై
నమః
।
800
ఓం
వరహేతుక్యై
నమః
।
ఓం
హేమమాలాయై
నమః
।
ఓం
శిఖామాలాయై
నమః
।
ఓం
త్రిశిఖాయై
నమః
।
ఓం
పంచలోచనాయై
నమః
।
ఓం
సర్వాగమసదాచారమర్యాదాయై
నమః
।
ఓం
యాతుభంజన్యై
నమః
।
ఓం
పుణ్యశ్లోకప్రబంధాఢ్యాయై
నమః
।
ఓం
సర్వాంతర్యామిరూపిణ్యై
నమః
।
ఓం
సామగానసమారాధ్యాయై
నమః
।
ఓం
శ్రోత్రకర్ణరసాయనాయై
నమః
।
ఓం
జీవలోకైకజీవాతవే
నమః
।
ఓం
భద్రోదారవిలోకనాయై
నమః
।
ఓం
తడిత్కోటిలసత్కాంత్యై
నమః
।
ఓం
తరుణ్యై
నమః
।
ఓం
హరిసుందర్యై
నమః
।
ఓం
మీననేత్రాయై
నమః
।
ఓం
ఇంద్రాక్ష్యై
నమః
।
ఓం
విశాలాక్ష్యై
నమః
।
ఓం
సుమంగలాయై
నమః
।
820
ఓం
సర్వమంగలసంపన్నాయై
నమః
।
ఓం
సాక్షాన్మంగలదేవతాయై
నమః
।
ఓం
దేహహృద్దీపికాయై
నమః
।
ఓం
దీప్తయే
నమః
।
ఓం
జిహ్మపాపప్రణాశిన్యై
నమః
।
ఓం
అర్ధచంద్రోల్లసద్దంష్ట్రాయై
నమః
।
ఓం
యజ్ఞవాటీవిలాసిన్యై
నమః
।
ఓం
మహాదుర్గాయై
నమః
।
ఓం
మహోత్సాహాయై
నమః
।
ఓం
మహాదేవబలోదయాయై
నమః
।
ఓం
డాకినీడ్యాయై
నమః
।
ఓం
శాకినీడ్యాయై
నమః
।
ఓం
సాకినీడ్యాయై
నమః
।
ఓం
సమస్తజుషే
నమః
।
ఓం
నిరంకుశాయై
నమః
।
ఓం
నాకివంద్యాయై
నమః
।
ఓం
షడాధారాధిదేవతాయై
నమః
।
ఓం
భువనజ్ఞాననిఃశ్రేణయే
నమః
।
ఓం
భువనాకారవల్లర్యై
నమః
।
ఓం
శాశ్వత్యై
నమః
।
840
ఓం
శాశ్వతాకారాయై
నమః
।
ఓం
లోకానుగ్రహకారిణ్యై
నమః
।
ఓం
సారస్యై
నమః
।
ఓం
మానస్యై
నమః
।
ఓం
హంస్యై
నమః
।
ఓం
హంసలోకప్రదాయిన్యై
నమః
।
ఓం
చిన్ముద్రాలంకృతకరాయై
నమః
।
ఓం
కోటిసూర్యసమప్రభాయై
నమః
।
ఓం
సుఖప్రాణిశిరోరేఖాయై
నమః
।
ఓం
సదదృష్టప్రదాయిన్యై
నమః
।
ఓం
సర్వసాంకర్యదోషఘ్న్యై
నమః
।
ఓం
గ్రహోపద్రవనాశిన్యై
నమః
।
ఓం
క్షుద్రజంతుభయఘ్న్యై
నమః
।
ఓం
విషరోగాదిభంజన్యై
నమః
।
ఓం
సదాశాంతాయై
నమః
।
ఓం
సదాశుద్ధాయై
నమః
।
ఓం
గృహచ్ఛిద్రనివారిణ్యై
నమః
।
ఓం
కలిదోషప్రశమన్యై
నమః
।
ఓం
కోలాహలపురస్థితాయై
నమః
।
ఓం
గౌర్యై
నమః
।
860
ఓం
లాక్షణిక్యై
నమః
।
ఓం
ముఖ్యాయై
నమః
।
ఓం
జఘన్యాకృతివర్జితాయై
నమః
।
ఓం
మాయాయై
నమః
।
ఓం
విద్యాయై
నమః
।
ఓం
మూలభూతాయై
నమః
।
ఓం
వాసవ్యై
నమః
।
ఓం
విష్ణుచేతనాయై
నమః
।
ఓం
వాదిన్యై
నమః
।
ఓం
వసురూపాయై
నమః
।
ఓం
వసురత్నపరిచ్ఛదాయై
నమః
।
ఓం
ఛాందస్యై
నమః
।
ఓం
చంద్రహృదయాయై
నమః
।
ఓం
మంత్రస్వచ్ఛందభైరవ్యై
నమః
।
ఓం
వనమాలాయై
నమః
।
ఓం
వైజయంత్యై
నమః
।
ఓం
పంచదివ్యాయుధాత్మికాయై
నమః
।
ఓం
పీతాంబరమయ్యై
నమః
।
ఓం
చంచత్కౌస్తుభాయై
నమః
।
ఓం
హరికామిన్యై
నమః
।
880
ఓం
నిత్యాయై
నమః
।
ఓం
తథ్యాయై
నమః
।
ఓం
రమాయై
నమః
।
ఓం
రామాయై
నమః
।
ఓం
రమణ్యై
నమః
।
ఓం
మృత్యుభంజన్యై
నమః
।
ఓం
జ్యేష్ఠాయై
నమః
।
ఓం
కాష్ఠాయై
నమః
।
ఓం
ధనిష్ఠాంతాయై
నమః
।
ఓం
శరాంగ్యై
నమః
।
ఓం
నిర్గుణప్రియాయై
నమః
।
ఓం
మైత్రేయాయై
నమః
।
ఓం
మిత్రవిందాయై
నమః
।
ఓం
శేష్యశేషకలాశయాయై
నమః
।
ఓం
వారాణసీవాసలభ్యాయై
నమః
।
[**
వారాణసీవాసరతాయై
**]
ఓం
ఆర్యావర్తజనస్తుతాయై
నమః
।
ఓం
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణాయై
నమః
।
ఓం
తుభ్యం
నమః
।
ఓం
అంబాయై
నమః
।
ఓం
విష్ణుసర్వస్వాయై
నమః
।
900
ఓం
మహేశ్వర్యై
నమః
।
ఓం
సర్వలోకానాం
జనన్యై
నమః
।
ఓం
పుణ్యమూర్తయే
నమః
।
ఓం
సిద్ధలక్ష్మ్యై
నమః
।
ఓం
మహాకాల్యై
నమః
।
ఓం
మహాలక్ష్మ్యై
నమః
।
ఓం
సద్యోజాతాదిపంచాగ్నిరూపాయై
నమః
।
ఓం
పంచకపంచకాయై
నమః
।
ఓం
యంత్రలక్ష్మ్యై
నమః
।
ఓం
భవత్యై
నమః
।
ఓం
ఆదయే
నమః
।
ఓం
ఆద్యాద్యాయై
నమః
।
ఓం
సృష్ట్యాదికారణాకారవితతయే
నమః
।
ఓం
దోషవర్జితాయై
నమః
।
ఓం
జగల్లక్ష్మ్యై
నమః
।
ఓం
జగన్మాత్రే
నమః
।
ఓం
విష్ణుపత్న్యై
నమః
।
ఓం
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజాయై
నమః
।
ఓం
కనత్సౌవర్ణరత్నాఢ్యసర్వాభరణభూషితాయై
నమః
।
920
ఓం
అనంతానిత్యమహిష్యై
నమః
।
ఓం
ప్రపంచేశ్వరనాయక్యై
నమః
।
ఓం
అత్యుచ్ఛ్రితపదాంతస్థాయై
నమః
।
ఓం
పరమవ్యోమనాయక్యై
నమః
।
ఓం
నాకపృష్ఠగతారాధ్యాయై
నమః
।
ఓం
విష్ణులోకవిలాసిన్యై
నమః
।
ఓం
వైకుంఠరాజమహిష్యై
నమః
।
ఓం
శ్రీరంగనగరాశ్రితాయై
నమః
।
ఓం
రంగనాయక్యై
నమః
।
ఓం
భూపుత్ర్యై
నమః
।
ఓం
కృష్ణాయై
నమః
।
ఓం
వరదవల్లభాయై
నమః
।
ఓం
కోటిబ్రహ్మాదిసంసేవ్యాయై
నమః
।
ఓం
కోటిరుద్రాదికీర్తితాయై
నమః
।
ఓం
మాతులుంగమయం
ఖేటం
బిభ్రత్యై
నమః
।
ఓం
సౌవర్ణచషకం
బిభ్రత్యై
నమః
।
ఓం
పద్మద్వయం
దధానాయై
నమః
।
ఓం
పూర్ణకుంభం
బిభ్రత్యై
నమః
।
ఓం
కీరం
దధానాయై
నమః
।
ఓం
వరదాభయే
దధానాయై
నమః
।
ఓం
పాశం
బిభ్రత్యై
నమః
।
940
ఓం
అంకుశం
బిభ్రత్యై
నమః
।
ఓం
శంఖం
వహంత్యై
నమః
।
ఓం
చక్రం
వహంత్యై
నమః
।
ఓం
శూలం
వహంత్యై
నమః
।
ఓం
కృపాణికాం
వహంత్యై
నమః
।
ఓం
ధనుర్బాణౌ
బిభ్రత్యై
నమః
।
ఓం
అక్షమాలాం
దధానాయై
నమః
।
ఓం
చిన్ముద్రాం
బిభ్రత్యై
నమః
।
ఓం
అష్టాదశభుజాయై
నమః
।
ఓం
లక్ష్మ్యై
నమః
।
ఓం
మహాష్టాదశపీఠగాయై
నమః
।
ఓం
భూమినీలాదిసంసేవ్యాయై
నమః
।
ఓం
స్వామిచిత్తానువర్తిన్యై
నమః
।
ఓం
పద్మాయై
నమః
।
ఓం
పద్మాలయాయై
నమః
।
ఓం
పద్మిన్యై
నమః
।
ఓం
పూర్ణకుంభాభిషేచితాయై
నమః
।
ఓం
ఇందిరాయై
నమః
।
ఓం
ఇందిరాభాక్ష్యై
నమః
।
ఓం
క్షీరసాగరకన్యకాయై
నమః
।
960
ఓం
భార్గవ్యై
నమః
।
ఓం
స్వతంత్రేచ్ఛాయై
నమః
।
ఓం
వశీకృతజగత్పతయే
నమః
।
ఓం
మంగలానాంమంగలాయ
నమః
।
ఓం
దేవతానాందేవతాయై
నమః
।
ఓం
ఉత్తమానాముత్తమాయై
నమః
।
ఓం
శ్రేయసే
నమః
।
ఓం
పరమామృతాయై
నమః
।
ఓం
ధనధాన్యాభివృద్ధయే
నమః
।
ఓం
సార్వభౌమసుఖోచ్ఛ్రయాయై
నమః
।
ఓం
ఆందోలికాదిసౌభాగ్యాయై
నమః
।
ఓం
మత్తేభాదిమహోదయాయై
నమః
।
ఓం
పుత్రపౌత్రాభివృద్ధయే
నమః
।
ఓం
విద్యాభోగబలాదికాయై
నమః
।
ఓం
ఆయురారోగ్యసంపత్తయే
నమః
।
ఓం
అష్టైశ్వర్యాయై
నమః
।
ఓం
పరమేశవిభూతయే
నమః
।
ఓం
సూక్ష్మాత్సూక్ష్మతరాగతయే
నమః
।
ఓం
సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితయే
నమః
।
ఓం
అవ్యాహతమహాభాగ్యాయై
నమః
।
980
ఓం
అక్షోభ్యవిక్రమాయై
నమః
।
ఓం
వేదానామ్సమన్వయాయై
నమః
।
ఓం
వేదానామవిరోధాయై
నమః
।
ఓం
నిఃశ్రేయసపదప్రాప్తిసాధనాయై
నమః
।
ఓం
నిఃశ్రేయసపదప్రాప్తిఫలాయై
నమః
।
ఓం
శ్రీమంత్రరాజరాజ్ఞ్యై
నమః
।
ఓం
శ్రీవిద్యాయై
నమః
।
ఓం
క్షేమకారిణ్యై
నమః
।
ఓం
శ్రీం
బీజ
జపసంతుష్టాయై
నమః
।
ఓం
ఐం
హ్రీం
శ్రీం
బీజపాలికాయై
నమః
।
ఓం
ప్రపత్తిమార్గసులభాయై
నమః
।
ఓం
విష్ణుప్రథమకింకర్యై
నమః
।
ఓం
క్లీంకారార్థసావిత్ర్యై
నమః
।
ఓం
సౌమంగల్యాధిదేవతాయై
నమః
।
ఓం
శ్రీషోడశాక్షరీవిద్యాయై
నమః
।
ఓం
శ్రీయంత్రపురవాసిన్యై
నమః
।
ఓం
సర్వమంగలమాంగల్యాయై
నమః
।
ఓం
శివాయై
నమః
।
ఓం
సర్వార్థసాధికాయై
నమః
।
ఓం
శరణ్యాయై
నమః
।
1000
ఓం
త్ర్యంబకాయై
నమః
।
ఓం
గౌర్యై
నమః
।
ఓం
నారాయణ్యై
నమః
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits