హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
వేణు గోపాల అష్టకం
కలితకనకచేలం
ఖండితాపత్కుచేలం
గళధృతవనమాలం
గర్వితారాతికాలమ్
।
కలిమలహరశీలం
కాంతిధూతేంద్రనీలం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
1
॥
వ్రజయువతివిలోలం
వందనానందలోలం
కరధృతగురుశైలం
కంజగర్భాదిపాలమ్
।
అభిమతఫలదానం
శ్రీజితామర్త్యసాలం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
2
॥
ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం
కలశజలధికన్యామోదకశ్రీకపోలమ్
।
ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
3
॥
శుభదసుగుణజాలం
సూరిలోకానుకూలం
దితిజతతికరాలం
దివ్యదారాయితేలమ్
।
మృదుమధురవచఃశ్రీ
దూరితశ్రీరసాలం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
4
॥
మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం
జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలమ్
।
సకలమునిజనాళీమానసాంతర్మరాళం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
5
॥
అసురహరణఖేలనం
నందకోత్క్షేపలీలం
విలసితశరకాలం
విశ్వపూర్ణాంతరాళమ్
।
శుచిరుచిరయశశ్శ్రీధిక్కృత
శ్రీమృణాలం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
6
॥
స్వపరిచరణలబ్ధ
శ్రీధరాశాధిపాలం
స్వమహిమలవలీలాజాతవిధ్యండగోళమ్
।
గురుతరభవదుఃఖానీక
వాఃపూరకూలం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
7
॥
చరణకమలశోభాపాలిత
శ్రీప్రవాళం
సకలసుకృతిరక్షాదక్షకారుణ్య
హేలమ్
।
రుచివిజితతమాలం
రుక్మిణీపుణ్యమూలం
వినమదవనశీలం
వేణుగోపాలమీడే
॥
8
॥
శ్రీవేణుగోపాల
కృపాలవాలాం
శ్రీరుక్మిణీలోలసువర్ణచేలామ్
।
కృతిం
మమ
త్వం
కృపయా
గృహీత్వా
స్రజం
యథా
మాం
కురు
దుఃఖదూరమ్
॥
9
॥
ఇతి
శ్రీ
వేణుగోపాలాష్టకమ్
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits