Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

కృష్ణాష్టోత్తరశత నామస్తోత్రం

శ్రీశేష ఉవాచ ఓం అస్య శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రస్య శ్రీశేష ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీకృష్ణోదేవతా శ్రీకృష్ణాష్టోత్తరశతనామజపే వినియోగః ఓం శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః 1 శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః చతుర్భుజాత్తచక్రాసిగదా శంఖాద్యుదాయుధః 2 దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః 3 పూతనాజీవితహరః శకటాసురభంజనః నందవ్రజజనానందీ సచ్చిదానందవిగ్రహః 4 నవనీతవిలిప్తాంగో నవనీతనటోఽనఘః నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః 5 షోడశస్త్రీ సహస్రేశ స్రిభంగి మధురాకృతిః శుకవాగమృతాబ్ధీందుర్గోవిందో గోవిదాంపతిః 6 వత్సవాటచరోఽనంతో ధేనుకాసురభంజనః తృణీకృతతృణావర్తో యమళార్జునభంజనః 7 ఉత్తానతాలభేత్తా తమాలశ్యామలాకృతిః గోపగోపీశ్వరో యోగీ సూర్యకోటిసమప్రభః 8 ఇలాపతిః పరంజ్యోతిర్యాదవేంద్రో యదూద్వహః వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః 9 గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః అజో నిరంజనః కామజనకః కంజలోచనః 10 మధుహా మథురానాథో ద్వారకానాయకో బలీ వృందావనాంతసంచారీ తులసీదామభూషణః 11 శ్యమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః కుబ్జాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః 12 ముష్టికాసురచాణూరమహాయుద్ధవిశారదః సంసారవైరీ కంసారిర్మురారిర్నరకాంతకః 13 అనాదిబ్రహ్మచారీ కృష్ణావ్యసనకర్షకః శిశుపాలశిరశ్ఛేత్తా దుర్యోధనకులాంతకః 14 విదురాక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః సత్యవాక్ సత్యసంకల్పః సత్యభామారతో జయీ 15 సుభద్రాపూర్వజో విష్ణుర్భీష్మముక్తిప్రదాయకః జగద్గురుర్జగన్నాథో వేణునాదవిశారదః 16 వృషభాసురవిధ్వంసీ బాణాసురబలాంతకః యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకః 17 పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః కాలీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజః 18 దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశకః నారాయణః పరంబ్రహ్మ పన్నగాశనవాహనః 19 జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకః పుణ్యశ్లోకస్తీర్థపాదో వేదవేద్యో దయానిధిః 20 సర్వతీర్థాత్మకః సర్వగ్రహరుపీ పరాత్పరః ఏవం శ్రీకృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ 21 కృష్ణనామామృతం నామ పరమానందకారకమ్ అత్యుపద్రవదోషఘ్నం పరమాయుష్యవర్ధనమ్ 22 ఇతి శ్రీనారదపంచరాత్రే జ్ఞానామృతసారే చతుర్థరాత్రే ఉమామహేశ్వరసంవాదే ధరణీశేషసంవాదే శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits