Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

గోవింద దామోదర స్తోత్రం

అగ్రే కురూణామథ పాండవానాం
దుఃశాసనేనాహృతవస్త్రకేశా ।
కృష్ణా తదాక్రోశదనన్యనాథా
గోవింద దామోదర మాధవేతి ॥ 1 ॥
శ్రీకృష్ణ విష్ణో మధుకైటభారే
భక్తానుకంపిన్ భగవన్ మురారే ।
త్రాయస్వ మాం కేశవ లోకనాథ
గోవింద దామోదర మాధవేతి ॥ 2 ॥
విక్రేతుకామా కిల గోపకన్యా
మురారిపాదార్పితచిత్తవృత్తిః ।
దధ్యాదికం మోహవశాదవోచద్
గోవింద దామోదర మాధవేతి ॥ 3 ॥
ఉలూఖలే సంభృతతండులాంశ్చ
సంఘట్టయంత్యో ముసలైః ప్రముగ్ధాః ।
గాయంతి గోప్యో జనితానురాగా
గోవింద దామోదర మాధవేతి ॥ 4 ॥
కాచిత్కరాంభోజపుటే నిషణ్ణం
క్రీడాశుకం కింశుకరక్తతుండం ।
అధ్యాపయామాస సరోరుహాక్షీ
గోవింద దామోదర మాధవేతి ॥ 5 ॥
గృహే గృహే గోపవధూసమూహః
ప్రతిక్షణం పింజరసారికాణాం ।
స్ఖలద్గిరాం వాచయితుం ప్రవృత్తో
గోవింద దామోదర మాధవేతి ॥ 6 ॥
పర్య్యంకికాభాజమలం కుమారం
ప్రస్వాపయంత్యోఽఖిలగోపకన్యాః ।
జగుః ప్రబంధం స్వరతాలబంధం
గోవింద దామోదర మాధవేతి ॥ 7 ॥
రామానుజం వీక్షణకేలిలోలం
గోపీ గృహీత్వా నవనీతగోలం ।
ఆబాలకం బాలకమాజుహావ
గోవింద దామోదర మాధవేతి ॥ 8 ॥
విచిత్రవర్ణాభరణాభిరామే-
ఽభిధేహి వక్త్రాంబుజరాజహంసి ।
సదా మదీయే రసనేఽగ్రరంగే
గోవింద దామోదర మాధవేతి ॥ 9 ॥
అంకాధిరూఢం శిశుగోపగూఢం
స్తనం ధయంతం కమలైకకాంతం ।
సంబోధయామాస ముదా యశోదా
గోవింద దామోదర మాధవేతి ॥ 10 ॥
క్రీడంతమంతర్వ్రజమాత్మజం స్వం
సమం వయస్యైః పశుపాలబాలైః ।
ప్రేమ్ణా యశోదా ప్రజుహావ కృష్ణం
గోవింద దామోదర మాధవేతి ॥ 11 ॥
యశోదయా గాఢములూఖలేన
గోకంఠపాశేన నిబధ్యమానః ।
రురోద మందం నవనీతభోజీ
గోవింద దామోదర మాధవేతి ॥ 12 ॥
నిజాంగణే కంకణకేలిలోలం
గోపీ గృహీత్వా నవనీతగోలం ।
ఆమర్దయత్పాణితలేన నేత్రే
గోవింద దామోదర మాధవేతి ॥ 13 ॥
గృహే గృహే గోపవధూకదంబాః
సర్వే మిలిత్వా సమవాయయోగే ।
పుణ్యాని నామాని పఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 14 ॥
మందారమూలే వదనాభిరామం
బింబాధరే పూరితవేణునాదం ।
గోగోపగోపీజనమధ్యసంస్థం
గోవింద దామోదర మాధవేతి ॥ 15 ॥
ఉత్థాయ గోప్యోఽపరరాత్రభాగే
స్మృత్వా యశోదాసుతబాలకేలిం ।
గాయంతి ప్రోచ్చైర్దధి మంథయంత్యో
గోవింద దామోదర మాధవేతి ॥ 16 ॥
జగ్ధోఽథ దత్తో నవనీతపిండో
గృహే యశోదా విచికిత్సయంతీ ।
ఉవాచ సత్యం వద హే మురారే
గోవింద దామోదర మాధవేతి ॥ 17 ॥
అభ్యర్చ్య గేహం యువతిః ప్రవృద్ధ-
ప్రేమప్రవాహా దధి నిర్మమంథ ।
గాయంతి గోప్యోఽథ సఖీసమేతా
గోవింద దామోదర మాధవేతి ॥ 18 ॥
క్వచిత్ ప్రభాతే దధిపూర్ణపాత్రే
నిక్షిప్య మంథం యువతీ ముకుందం ।
ఆలోక్య గానం వివిధం కరోతి
గోవింద దామోదర మాధవేతి ॥ 19 ॥
క్రీడాపరం భోజనమజ్జనార్థం
హితైషిణీ స్త్రీ తనుజం యశోదా ।
ఆజూహవత్ ప్రేమపరిప్లుతాక్షీ
గోవింద దామోదర మాధవేతి ॥ 20 ॥
సుఖం శయానం నిలయే చ విష్ణుం
దేవర్షిముఖ్యా మునయః ప్రపన్నాః ।
తేనాచ్యుతే తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి ॥ 21 ॥
విహాయ నిద్రామరుణోదయే చ
విధాయ కృత్యాని చ విప్రముఖ్యాః ।
వేదావసానే ప్రపఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 22 ॥
వృందావనే గోపగణాశ్చ గోప్యో
విలోక్య గోవిందవియోగఖిన్నాం ।
రాధాం జగుః సాశ్రువిలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥ 23 ॥
ప్రభాతసంచారగతా ను గావస్-
తద్రక్షణార్థం తనయం యశోదా ।
ప్రాబోధయత్ పాణితలేన మందం
గోవింద దామోదర మాధవేతి ॥ 24 ॥
ప్రవాలశోభా ఇవ దీర్ఘకేశా
వాతాంబుపర్ణాశనపూతదేహాః ।
మూలే తరూణాం మునయః పఠంతి
గోవింద దామోదర మాధవేతి ॥ 25 ॥
ఏవం బ్రువాణా విరహాతురా భృశం
వ్రజస్త్రియః కృష్ణవిషక్తమానసాః ।
విసృజ్య లజ్జాం రురుదుః స్మ సుస్వరం
గోవింద దామోదర మాధవేతి ॥ 26 ॥
గోపీ కదాచిన్మణిపంజరస్థం
శుకం వచో వాచయితుం ప్రవృత్తా ।
ఆనందకంద వ్రజచంద్ర కృష్ణ
గోవింద దామోదర మాధవేతి ॥ 27 ॥
గోవత్సబాలైః శిశుకాకపక్షం
బధ్నంతమంభోజదలాయతాక్షం ।
ఉవాచ మాతా చిబుకం గృహీత్వా
గోవింద దామోదర మాధవేతి ॥ 28 ॥
ప్రభాతకాలే వరవల్లవౌఘా
గోరక్షణార్థం ధృతవేత్రదండాః ।
ఆకారయామాసురనంతమాద్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 29 ॥
జలాశయే కాలియమర్దనాయ
యదా కదంబాదపతన్మురారిః ।
గోపాంగనాశ్చుక్రుశురేత్య గోపా
గోవింద దామోదర మాధవేతి ॥ 30 ॥
అక్రూరమాసాద్య యదా ముకుందశ్-
చాపోత్సవార్థం మథురాం ప్రవిష్టః ।
తదా స పౌరైర్జయసీత్యభాషి
గోవింద దామోదర మాధవేతి ॥ 31 ॥
కంసస్య దూతేన యదైవ నీతౌ
వృందావనాంతాద్ వసుదేవసూనూ ।
రురోద గోపీ భవనస్య మధ్యే
గోవింద దామోదర మాధవేతి ॥ 32 ॥
సరోవరే కాలియనాగబద్ధం
శిశుం యశోదాతనయం నిశమ్య ।
చక్రుర్లుఠంత్యః పథి గోపబాలా
గోవింద దామోదర మాధవేతి ॥ 33 ॥
అక్రూరయానే యదువంశనాథం
సంగచ్ఛమానం మథురాం నిరీక్ష్య ।
ఊచుర్వియోగత్ కిల గోపబాలా
గోవింద దామోదర మాధవేతి ॥ 34 ॥
చక్రంద గోపీ నలినీవనాంతే
కృష్ణేన హీనా కుసుమే శయానా ।
ప్రఫుల్లనీలోత్పలలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥ 35 ॥
మాతాపితృభ్యాం పరివార్యమాణా
గేహం ప్రవిష్టా విలలాప గోపీ ।
ఆగత్య మాం పాలయ విశ్వనాథ
గోవింద దామోదర మాధవేతి ॥ 36 ॥
వృందావనస్థం హరిమాశు బుద్ధ్వా
గోపీ గతా కాపి వనం నిశాయాం ।
తత్రాప్యదృష్ట్వాఽతిభయాదవోచద్
గోవింద దామోదర మాధవేతి ॥ 37 ॥
సుఖం శయానా నిలయే నిజేఽపి
నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః ।
తే నిశ్చితం తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి ॥ 38 ॥
సా నీరజాక్షీమవలోక్య రాధాం
రురోద గోవిందవియోగఖిన్నాం ।
సఖీ ప్రఫుల్లోత్పలలోచనాభ్యాం
గోవింద దామోదర మాధవేతి ॥ 39 ॥
జిహ్వే రసజ్ఞే మధురప్రియా త్వం
సత్యం హితం త్వాం పరమం వదామి ।
ఆవర్ణయేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి ॥ 40 ॥
ఆత్యంతికవ్యాధిహరం జనానాం
చికిత్సకం వేదవిదో వదంతి ।
సంసారతాపత్రయనాశబీజం
గోవింద దామోదర మాధవేతి ॥ 41 ॥
తాతాజ్ఞయా గచ్ఛతి రామచంద్రే
సలక్ష్మణేఽరణ్యచయే ససీతే ।
చక్రంద రామస్య నిజా జనిత్రీ
గోవింద దామోదర మాధవేతి ॥ 42 ॥
ఏకాకినీ దండకకాననాంతాత్
సా నీయమానా దశకంధరేణ ।
సీతా తదాక్రందదనన్యనాథా
గోవింద దామోదర మాధవేతి ॥ 43 ॥
రామాద్వియుక్తా జనకాత్మజా సా
విచింతయంతీ హృది రామరూపం ।
రురోద సీతా రఘునాథ పాహి
గోవింద దామోదర మాధవేతి ॥ 44 ॥
ప్రసీద విష్ణో రఘువంశనాథ
సురాసురాణాం సుఖదుఃఖహేతో ।
రురోద సీతా తు సముద్రమధ్యే
గోవింద దామోదర మాధవేతి ॥ 45 ॥
అంతర్జలే గ్రాహగృహీతపాదో
విసృష్టవిక్లిష్టసమస్తబంధుః ।
తదా గజేంద్రో నితరాం జగాద
గోవింద దామోదర మాధవేతి ॥ 46 ॥
హంసధ్వజః శంఖయుతో దదర్శ
పుత్రం కటాహే ప్రతపంతమేనం ।
పుణ్యాని నామాని హరేర్జపంతం
గోవింద దామోదర మాధవేతి ॥ 47 ॥
దుర్వాససో వాక్యముపేత్య కృష్ణా
సా చాబ్రవీత్ కాననవాసినీశం ।
అంతః ప్రవిష్టం మనసా జుహావ
గోవింద దామోదర మాధవేతి ॥ 48 ॥
ధ్యేయః సదా యోగిభిరప్రమేయః
చింతాహరశ్చింతితపారిజాతః ।
కస్తూరికాకల్పితనీలవర్ణో
గోవింద దామోదర మాధవేతి ॥ 49 ॥
సంసారకూపే పతితోఽత్యగాధే
మోహాంధపూర్ణే విషయాభితప్తే ।
కరావలంబం మమ దేహి విష్ణో
గోవింద దామోదర మాధవేతి ॥ 50 ॥
భజస్వ మంత్రం భవబంధముక్త్యై
జిహ్వే రసజ్ఞే సులభం మనోజ్ఞం ।
ద్వైపాయనాద్యైర్మునిభిః ప్రజప్తం
గోవింద దామోదర మాధవేతి ॥ 51 ॥
త్వామేవ యాచే మమ దేహి జిహ్వే
సమాగతే దండధరే కృతాంతే ।
వక్తవ్యమేవం మధురం సుభక్త్యా
గోవింద దామోదర మాధవేతి ॥ 52 ॥
గోపాల వంశీధర రూపసింధో
లోకేశ నారాయణ దీనబంధో ।
ఉచ్చస్వరైస్త్వం వద సర్వదైవ
గోవింద దామోదర మాధవేతి ॥ 53 ॥
జిహ్వే సదైవం భజ సుందరాణి
నామాని కృష్ణస్య మనోహరాణి ।
సమస్తభక్తార్తివినాశనాని
గోవింద దామోదర మాధవేతి ॥ 54 ॥
గోవింద గోవింద హరే మురారే
గోవింద గోవింద ముకుంద కృష్ణ ।
గోవింద గోవింద రథాంగపాణే
గోవింద దామోదర మాధవేతి ॥ 55 ॥
సుఖావసానే త్విదమేవ సారం
దుఃఖావసానే త్విదమేవ గేయం ।
దేహావసానే త్విదమేవ జాప్యం
గోవింద దామోదర మాధవేతి ॥ 56 ॥
దుర్వారవాక్యం పరిగృహ్య కృష్ణా
మృగీవ భీతా తు కథం కథంచిత్ ।
సభాం ప్రవిష్టా మనసా జుహావ
గోవింద దామోదర మాధవేతి ॥ 57 ॥
శ్రీకృష్ణ రాధావర గోకులేశ
గోపాల గోవర్ధన నాథ విష్ణో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 58 ॥
శ్రీనాథ విశ్వేశ్వర విశ్వమూర్తే
శ్రీదేవకీనందన దైత్యశత్రో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 59 ॥
గోపీపతే కంసరిపో ముకుంద
లక్ష్మీపతే కేశవ వాసుదేవ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 60 ॥
గోపీజనాహ్లాదకర వ్రజేశ
గోచారణారణ్యకృతప్రవేశ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 61 ॥
ప్రాణేశ విశ్వంభర కైటభారే
వైకుంఠ నారాయణ చక్రపాణే ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 62 ॥
హరే మురారే మధుసూదనాద్య
శ్రీరామ సీతావర రావణారే ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 63 ॥
శ్రీయాదవేంద్రాద్రిధరాంబుజాక్ష
గోగోపగోపీసుఖదానదక్ష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 64 ॥
ధరాభరోత్తారణగోపవేష
విహారలీలాకృతబంధుశేష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 65 ॥
బకీబకాఘాసురధేనుకారే
కేశీతృణావర్తవిఘాతదక్ష ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 66 ॥
శ్రీజానకీజీవన రామచంద్ర
నిశాచరారే భరతాగ్రజేశ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 67 ॥
నారాయణానంత హరే నృసింహ
ప్రహ్లాదబాధాహర హే కృపాలో ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 68 ॥
లీలామనుష్యాకృతిరామరూప
ప్రతాపదాసీకృతసర్వభూప ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 69 ॥
శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 70 ॥
వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చిద్-
అహో జనానాం వ్యసనాభిముఖ్యం ।
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి ॥ 71 ॥
ఇతి శ్రీగోవిందదామోదరస్తోత్రం సంపూర్ణం ।

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits