Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

గోకుల అష్టకం

శ్రీమద్గోకులసర్వస్వం శ్రీమద్గోకులమండనమ్ శ్రీమద్గోకులదృక్తారా శ్రీమద్గోకులజీవనమ్ 1 శ్రీమద్గోకులమాత్రేశః శ్రీమద్గోకులపాలకః శ్రీమద్గోకులలీలాబ్ధిః శ్రీమద్గోకులసంశ్రయః 2 శ్రీమద్గోకులజీవాత్మా శ్రీమద్గోకులమానసః శ్రీమద్గోకులదుఃఖఘ్నః శ్రీమద్గోకులవీక్షితః 3 శ్రీమద్గోకులసౌందర్యం శ్రీమద్గోకులసత్ఫలమ్ శ్రీమద్గోకులగోప్రాణః శ్రీమద్గోకులకామదః 4 శ్రీమద్గోకులరాకేశః శ్రీమద్గోకులతారకః శ్రీమద్గోకులపద్మాళిః శ్రీమద్గోకులసంస్తుతః 5 శ్రీమద్గోకులసంగీతః శ్రీమద్గోకులలాస్యకృత్ శ్రీమద్గోకులభావాత్మా శ్రీమద్గోకులపోషకః 6 శ్రీమద్గోకులహృత్స్థానః శ్రీమద్గోకులసంవృతః శ్రీమద్గోకులదృక్పుష్పః శ్రీమద్గోకులమోదితః 7 శ్రీమద్గోకులగోపీశః శ్రీమద్గోకులలాలితః శ్రీమద్గోకులభోగ్యశ్రీః శ్రీమద్గోకులసర్వకృత్ 8 ఇమాని శ్రీగోకులేశనామాని వదనే మమ వసంతు సంతతం చైవ లీలా హృదయే సదా 9 ఇతి శ్రీవిఠ్ఠలేశ్వర విరచితం శ్రీ గోకులాష్టకమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits