Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

హనుమత్ పంచరత్నం

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ 1 తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ 2 శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారం కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే 3 దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః 4 వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశం దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ 5 ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి 6

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits