హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
హనుమాన్ అష్టోత్తర శతనామ స్తోత్రం
ఆంజనేయో
మహావీరో
హనుమాన్మారుతాత్మజః
।
తత్వజ్ఞానప్రదః
సీతాదేవీముద్రాప్రదాయకః
॥
1
॥
అశోకవనికాచ్ఛేత్తా
సర్వమాయావిభంజనః
।
సర్వబంధవిమోక్తా
చ
రక్షోవిధ్వంసకారకః
॥
2
॥
పరవిద్యాపరీహారః
పరశౌర్యవినాశనః
।
పరమంత్రనిరాకర్తా
పరయంత్రప్రభేదకః
॥
3
॥
సర్వగ్రహవినాశీ
చ
భీమసేనసహాయకృత్
।
సర్వదుఃఖహరః
సర్వలోకచారీ
మనోజవః
॥
4
॥
పారిజాతద్రుమూలస్థః
సర్వమంత్రస్వరూపవాన్
।
సర్వతంత్రస్వరూపీ
చ
సర్వయంత్రాత్మకస్తథా
॥
5
॥
కపీశ్వరో
మహాకాయః
సర్వరోగహరః
ప్రభుః
।
బలసిద్ధికరః
సర్వవిద్యాసంపత్ప్రదాయకః
॥
6
॥
కపిసేనానాయకశ్చ
భవిష్యచ్చతురాననః
।
కుమారబ్రహ్మచారీ
చ
రత్నకుండలదీప్తిమాన్
॥
7
॥
సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలః
।
గంధర్వవిద్యాతత్త్వజ్ఞో
మహాబలపరాక్రమః
॥
8
॥
కారాగృహవిమోక్తా
చ
శృంఖలాబంధమోచకః
।
సాగరోత్తారకః
ప్రాజ్ఞో
రామదూతః
ప్రతాపవాన్
॥
9
॥
వానరః
కేసరిసుతః
సీతాశోకనివారకః
।
అంజనాగర్భసంభూతో
బాలార్కసదృశాననః
॥
10
॥
విభీషణప్రియకరో
దశగ్రీవకులాంతకః
।
లక్ష్మణప్రాణదాతా
చ
వజ్రకాయో
మహాద్యుతిః
॥
11
॥
చిరంజీవీ
రామభక్తో
దైత్యకార్యవిఘాతకః
।
అక్షహంతా
కాంచనాభః
పంచవక్త్రో
మహాతపాః
॥
12
॥
లంకిణీభంజనః
శ్రీమాన్
సింహికాప్రాణభంజనః
।
గంధమాదనశైలస్థో
లంకాపురవిదాహకః
॥
13
॥
సుగ్రీవసచివో
ధీరః
శూరో
దైత్యకులాంతకః
।
సురార్చితో
మహాతేజా
రామచూడామణిప్రదః
॥
14
॥
కామరూపీ
పింగలాక్షో
వార్ధిమైనాకపూజితః
।
కబలీకృతమార్తాండమండలో
విజితేందిర్యః
॥
15
॥
రామసుగ్రీవసంధాతా
మహిరావణమర్దనః
।
స్ఫటికాభో
వాగధీశో
నవవ్యాకృతిపండితః
॥
16
॥
చతుర్బాహుర్దీనబంధుర్మహాత్మా
భక్తవత్సలః
।
సంజీవననగాహర్తా
శుచిర్వాగ్మీ
దృఢవ్రతః
॥
17
॥
కాలనేమిప్రమథనో
హరిమర్కటమర్కటః
।
దాంతః
శాంతః
ప్రసన్నాత్మా
శతకంఠమదాపహృత్
॥
18
॥
యోగీ
రామకథాలోలః
సీతాన్వేషణపండితః
।
వజ్రదంష్ట్రో
వజ్రనఖో
రుద్రవీర్యసముద్భవః
॥
19
॥
ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకః
।
పార్థధ్వజాగ్రసంవాసీ
శరపంజరభేదకః
॥
20
॥
దశబాహుర్లోర్కపూజ్యో
జాంబవత్ప్రీతివర్ధనః
।
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః
॥
21
॥
ఇత్యేవం
శ్రీహనుమతో
నామ్నామష్టోత్తరం
శతం
।
యః
పఠేచ్ఛృణుయాన్నిత్యం
సర్వాన్కామానవాప్నుయాత్
॥
22
॥
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits