Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
విఘ్నేశ్వర అష్టోత్తరశత నామావళిః
ఓం వినాయకాయ నమః ।
ఓం విఘ్నరాజాయ నమః ।
ఓం గౌరీపుత్రాయ నమః ।
ఓం గణేశ్వరాయ నమః ।
ఓం స్కందాగ్రజాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం పూతాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం అధ్యక్షాయ నమః ।
ఓం ద్విజప్రియాయ నమః । 10
ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః ।
ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ।
ఓం వాణీప్రదాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।
ఓం శర్వతనయాయ నమః ।
ఓం శర్వరీప్రియాయ నమః ।
ఓం సువాత్మకాయ నమః ।
ఓం సృష్టికర్త్రే నమః ।
ఓం దేవాయ నమః । 20
ఓం అనేకార్చితాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం శుద్ధాయ నమః ।
ఓం బుద్ధిప్రియాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం గజాననాయ నమః ।
ఓం ద్వైమాత్రేయాయ నమః ।
ఓం మునిస్తుత్యాయ నమః ।
ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః । 30
ఓం ఏకదంతాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం చతురాయ నమః ।
ఓం శక్తిసంయుతాయ నమః ।
ఓం లంబోదరాయ నమః ।
ఓం శూర్పకర్ణాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం గ్రహపతయే నమః । 40
ఓం కామినే నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ।
ఓం పాశాంకుశధరాయ నమః ।
ఓం చండాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం అకాల్మషాయ నమః ।
ఓం స్వయంసిద్ధాయ నమః ।
ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః ।
ఓం బీజాపూరఫలాసక్తాయ నమః । 50
ఓం వరదాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం కృతినే నమః ।
ఓం విద్వత్ ప్రియాయ నమః ।
ఓం వీతభయాయ నమః ।
ఓం గదినే నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం ఇక్షుచాపధృతే నమః ।
ఓం శ్రీదాయ నమః ।
ఓం అజాయ నమః । 60
ఓం ఉత్పలకరాయ నమః ।
ఓం శ్రీప్రతయే నమః ।
ఓం స్తుతిహర్షితాయ నమః ।
ఓం కులాద్రిభేత్త్రే నమః ।
ఓం జటిలాయ నమః ।
ఓం కలికల్మషనాశనాయ నమః ।
ఓం చంద్రచూడామణయే నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం పాపహారిణే నమః ।
ఓం సమాహితాయ నమః । 70
ఓం ఆశ్రితాయ నమః ।
ఓం శ్రీకరాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం భక్తవాంఛితదాయకాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం కైవల్యసుఖదాయ నమః ।
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం దయాయుతాయ నమః ।
ఓం దాంతాయ నమః । 80
ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః ।
ఓం ప్రమత్తదైత్యభయతాయ నమః ।
ఓం శ్రీకంఠాయ నమః ।
ఓం విబుధేశ్వరాయ నమః ।
ఓం రమార్చితాయ నమః ।
ఓం నిధయే నమః ।
ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః ।
ఓం స్థూలకంఠాయ నమః ।
ఓం స్వయంకర్త్రే నమః ।
ఓం సామఘోషప్రియాయ నమః । 90
ఓం పరస్మై నమః ।
ఓం స్థూలతుండాయ నమః ।
ఓం అగ్రణ్యే నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం వాగీశాయ నమః ।
ఓం సిద్ధిదాయకాయ నమః ।
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ।
ఓం అవ్యక్తమూర్తయే నమః ।
ఓం అద్భుతమూర్తిమతే నమః ।
ఓం శైలేంద్ర తనుజోత్సంగఖేలనోత్సుక మానసాయ నమః । 100
ఓం స్వలావణ్యసుతాసారజితమన్మథవిగ్రహాయ నమః ।
ఓం సమస్తజగదాధారాయ నమః ।
ఓం మాయినే నమః ।
ఓం మూషికవాహనాయ నమః ।
ఓం హృష్టాయ నమః ।
ఓం తుష్టాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః । 108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Ganapati:
మహా గణపతి షోడశోపచార పూజా
సంకట నాశన గణేశ స్తోత్రం
మహాగణపతి త్రిశతీ నామావళిః
గణేశ కవచం
ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం
మహాగణపతి సహస్రనామావళిః
వక్రతుండ గణేశ కవచం