హైందవం
हैं
హై
హైందవం
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
వాతాపి గణపతిం భజేహం
రాగం:
హంసధ్వని
(స,
రి2,
గ3,
ప,
ని3,
స)
వాతాపి
గణపతిం
భజేఽహం
వారణాశ్యం
వరప్రదం
శ్రీ
।
భూతాది
సంసేవిత
చరణం
భూత
భౌతిక
ప్రపంచ
భరణం
।
వీతరాగిణం
వినుత
యోగినం
విశ్వకారణం
విఘ్నవారణం
।
పురా
కుంభ
సంభవ
మునివర
ప్రపూజితం
త్రికోణ
మధ్యగతం
మురారి
ప్రముఖాద్యుపాసితం
మూలాధార
క్షేత్రస్థితం
।
పరాది
చత్వారి
వాగాత్మకం
ప్రణవ
స్వరూప
వక్రతుండం
నిరంతరం
నిఖిల
చంద్రఖండం
నిజవామకర
విద్రుతేక్షుఖండం
।
కరాంబుజ
పాశ
బీజాపూరం
కలుషవిదూరం
భూతాకారం
హరాది
గురుగుహ
తోషిత
బింబం
హంసధ్వని
భూషిత
హేరంబం
।
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits