Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత-బంధురం గృహీత పాశ-మంకుశం వరప్రదా-ఽభయప్రధమ్ చతుర్భుజం త్రిలోచనం భుజంగ-మోపవీతినం ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్ కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి-యష్టికమ్ ప్రభాత సూర్య సుందరాంబర-ద్వయ ప్రధారిణం సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి-పంకజమ్ సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం గృహ ప్రతీర్ణ సుందరం యుగక్షణ ప్రమోదితమ్ కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం షడక్షర స్వరూపిణం భజేద్గజేంద్ర రూపిణమ్ విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతిం గిరీశ దర్శనేచ్ఛయా సమార్పితం పరాశాయా నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః మహామఖేష్ట-మిష్ట-కర్మను భజామి తుందిలమ్ మదౌఘ లుబ్ధ చంచలార్క మంజు గుంజితా రవం ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకమ్ అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తి దాయకం నమామి నిత్య-మాదరేణ వక్రతుండ నాయకమ్ దారిద్ర్య విద్రావణ మాశు కామదం స్తోత్రం పఠెదేత-దజస్ర-మాదరాత్ పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ పుమాన్-భవే-దేకదంత వరప్రాసాదాత్ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణమ్

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits