Haindavam
हैं
హై
Haindavam
ஹி
હિં
English
हिंदी
മലയാളം
తెలుగు
தமிழ்
ಕನ್ನಡ
📍
𖦏
Auto Detect Location
Font Size:
a
a
a
మహిషాసురమర్దినీ అష్టోత్తర శత నామావళిః
ఓం మహత్యై నమః ।
ఓం చేతనాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మహాగౌర్యై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం మహోదరాయై నమః ।
ఓం మహాబుద్ధ్యై నమః ।
ఓం మహాకాల్యై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం మహాసుధాయై నమః । 10
ఓం మహానిద్రాయై నమః ।
ఓం మహాముద్రాయై నమః ।
ఓం మహాదయాయై నమః ।
ఓం మహాలక్ష్మై నమః ।
ఓం మహాభోగాయై నమః ।
ఓం మహామోహాయై నమః ।
ఓం మహాజయాయై నమః ।
ఓం మహాతుష్ట్యై నమః ।
ఓం మహాలజ్జాయై నమః ।
ఓం మహాధృత్యై నమః । 20
ఓం మహాఘోరాయై నమః ।
ఓం మహాదమ్ష్ట్రాయై నమః ।
ఓం మహాకాంత్యై నమః ।
ఓం మహాస్మృత్యై నమః ।
ఓం మహాపద్మాయై నమః ।
ఓం మహామేధాయై నమః ।
ఓం మహాబోధాయై నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం మహాసంస్థానాయై నమః ।
ఓం మహారవాయై నమః । 30
ఓం మహారోషాయై నమః ।
ఓం మహాయుధాయై నమః ।
ఓం మహాబంధనసంహార్యై నమః ।
ఓం మహాభయవినాశిన్యై నమః ।
ఓం మహానేత్రాయై నమః ।
ఓం మహావక్త్రాయై నమః ।
ఓం మహావక్షసే నమః ।
ఓం మహాభుజాయై నమః ।
ఓం మహామహీరుహాయై నమః ।
ఓం పూర్ణాయై నమః । 40
ఓం మహాఛాయాయై నమః ।
ఓం మహానఘాయై నమః ।
ఓం మహాశాంత్యై నమః ।
ఓం మహాశ్వాసాయై నమః ।
ఓం మహాపర్వతనందిన్యై నమః ।
ఓం మహాబ్రహ్మమయ్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం మహాసారాయై నమః ।
ఓం మహాసురఘ్న్యై నమః ।
ఓం మహత్యై నమః । 50
ఓం పార్వత్యై నమః ।
ఓం చర్చితాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం మహాక్షాంత్యై నమః ।
ఓం మహాభ్రాంత్యై నమః ।
ఓం మహామంత్రాయై నమః ।
ఓం మహామయ్యై నమః ।
ఓం మహాకులాయై నమః ।
ఓం మహాలోలాయై నమః ।
ఓం మహామాయాయై నమః । 60
ఓం మహాఫలాయై నమః ।
ఓం మహానీలాయై నమః ।
ఓం మహాశీలాయై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం మహాకలాయై నమః ।
ఓం మహాచిత్రాయై నమః ।
ఓం మహాసేతవే నమః ।
ఓం మహాహేతవే నమః ।
ఓం యశస్విన్యై నమః ।
ఓం మహావిద్యాయై నమః । 70
ఓం మహాసాధ్యాయై నమః ।
ఓం మహాసత్యాయై నమః ।
ఓం మహాగత్యై నమః ।
ఓం మహాసుఖిన్యై నమః ।
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః ।
ఓం మహామోక్షప్రదాయై నమః ।
ఓం మహాపక్షాయై నమః ।
ఓం మహాయశస్విన్యై నమః ।
ఓం మహాభద్రాయై నమః ।
ఓం మహావాణ్యై నమః । 80
ఓం మహారోగవినాశిన్యై నమః ।
ఓం మహాధారాయై నమః ।
ఓం మహాకారాయై నమః ।
ఓం మహామార్యై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం మహాక్షేమంకర్యై నమః ।
ఓం మహాక్షమాయై నమః ।
ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః ।
ఓం మహావిషఘ్న్యై నమః ।
ఓం విశదాయై నమః । 90
ఓం మహాదుర్గవినాశిన్యై నమః ।
ఓం మహావర్షాయై నమః ।
ఓం మహాతత్త్వాయై నమః ।
ఓం మహాకైలాసవాసిన్యై నమః ।
ఓం మహాసుభద్రాయై నమః ।
ఓం సుభగాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహాసత్యై నమః ।
ఓం మహాప్రత్యంగిరాయై నమః ।
ఓం మహానిత్యాయై నమః । 100
ఓం మహాప్రలయకారిణ్యై నమః ।
ఓం మహాశక్త్యై నమః ।
ఓం మహామత్యై నమః ।
ఓం మహామంగలకారిణ్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహామాత్రే నమః ।
ఓం మహాపుత్రాయై నమః । 108
Recite with devotion and pure heart
Regular practice brings spiritual benefits
More stotras of Durga:
దుర్గా అష్టోత్తర శత నామావళిః
దుర్గా సప్త శ్లోకీ
దకారాది దుర్గా సహస్ర నామ స్తోత్రం
దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం
దుర్గా నక్షత్ర మాలికా స్తుతి
మహిషాసురమర్దిని స్తోత్రం
నవ దుర్గా స్తోత్రం
మంగళచండికా స్తోత్రం