Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

దుర్గా సహస్రనామావలీ

ఓం శివాయై నమః ఓం ఉమాయై నమః ఓం రమాయై నమః ఓం శక్త్యై నమః ఓం అనంతాయై నమః ఓం నిష్కలాయై నమః ఓం అమలాయై నమః ఓం శాంతాయై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం నిత్యాయై నమః ఓం శాశ్వతాయై నమః ఓం పరమాయై నమః ఓం క్షమాయై నమః ఓం అచింత్యాయై నమః ఓం కేవలాయై నమః ఓం అనంతాయై నమః ఓం శివాత్మనే నమః ఓం పరమాత్మికాయై నమః ఓం అనాదయే నమః ఓం అవ్యయాయై నమః 20 ఓం శుద్ధాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వగాయై నమః ఓం అచలాయై నమః ఓం ఏకానేకవిభాగస్థాయై నమః ఓం మాయాతీతాయై నమః ఓం సునిర్మలాయై నమః ఓం మహామాహేశ్వర్యై నమః ఓం సత్యాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం నిరంజనాయై నమః ఓం కాష్ఠాయై నమః ఓం సర్వాంతరస్థాయై నమః ఓం చిచ్ఛక్త్యై నమః ఓం అత్రిలాలితాయై నమః ఓం సర్వాయై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం విశ్వాయై నమః ఓం జ్యోతీరూపాయై నమః ఓం అక్షరాయై నమః 40 ఓం అమృతాయై నమః ఓం శాంతాయై నమః ఓం ప్రతిష్ఠాయై నమః ఓం సర్వేశాయై నమః ఓం నివృత్తయే నమః ఓం అమృతప్రదాయై నమః ఓం వ్యోమమూర్తయే నమః ఓం వ్యోమసంస్థాయై నమః ఓం వ్యోమాధారాయై నమః ఓం అచ్యుతాయై నమః ఓం అతులాయై నమః ఓం అనాదినిధనాయై నమః ఓం అమోఘాయై నమః ఓం కారణాత్మకలాకులాయై నమః ఓం ఋతుప్రథమజాయై నమః ఓం అనాభయే నమః ఓం అమృతాత్మసమాశ్రయాయై నమః ఓం ప్రాణేశ్వరప్రియాయై నమః ఓం నమ్యాయై నమః ఓం మహామహిషఘాతిన్యై నమః 60 ఓం ప్రాణేశ్వర్యై నమః ఓం ప్రాణరూపాయై నమః ఓం ప్రధానపురుషేశ్వర్యై నమః ఓం సర్వశక్తికలాయై నమః ఓం అకామాయై నమః ఓం మహిషేష్టవినాశిన్యై నమః ఓం సర్వకార్యనియంత్ర్యై నమః ఓం సర్వభూతేశ్వరేశ్వర్యై నమః ఓం అంగదాదిధరాయై నమః ఓం ముకుటధారిణ్యై నమః ఓం సనాతన్యై నమః ఓం మహానందాయై నమః ఓం ఆకాశయోనయే నమః ఓం చిత్ప్రకాశస్వరూపాయై నమః ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః ఓం మహామాయాయై నమః ఓం సుదుష్పారాయై నమః ఓం మూలప్రకృత్యై నమః ఓం ఈశికాయై నమః ఓం సంసారయోనయే నమః 80 ఓం సకలాయై నమః ఓం సర్వశక్తిసముద్భవాయై నమః ఓం సంసారపారాయై నమః ఓం దుర్వారాయై నమః ఓం దుర్నిరీక్షాయై నమః ఓం దురాసదాయై నమః ఓం ప్రాణశక్త్యై నమః ఓం సేవ్యాయై నమః ఓం యోగిన్యై నమః ఓం పరమాయై కలాయై నమః ఓం మహావిభూత్యై నమః ఓం దుర్దర్శాయై నమః ఓం మూలప్రకృతిసంభవాయై నమః ఓం అనాద్యనంతవిభవాయై నమః ఓం పరార్థాయై నమః ఓం పురుషారణయే నమః ఓం సర్గస్థిత్యంతకృతే నమః ఓం సుదుర్వాచ్యాయై నమః ఓం దురత్యయాయై నమః ఓం శబ్దగమ్యాయై నమః 100 ఓం శబ్దమాయాయై నమః ఓం శబ్దాఖ్యానందవిగ్రహాయై నమః ఓం ప్రధానపురుషాతీతాయై నమః ఓం ప్రధానపురుషాత్మికాయై నమః ఓం పురాణ్యై నమః ఓం చిన్మయాయై నమః ఓం పుంసామిష్టదాయై నమః ఓం పుష్టిరూపిణ్యై నమః ఓం పూతాంతరస్థాయై నమః ఓం కూటస్థాయై నమః ఓం మహాపురుషసంజ్ఞితాయై నమః ఓం జన్మమృత్యుజరాతీతాయై నమః ఓం సర్వశక్తిస్వరూపిణ్యై నమః ఓం వాంఛాప్రదాయై నమః ఓం అనవచ్ఛిన్నప్రధానానుప్రవేశిన్యై నమః ఓం క్షేత్రజ్ఞాయై నమః ఓం అచింత్యశక్త్యై నమః ఓం అవ్యక్తలక్షణాయై నమః ఓం మలాపవర్జితాయై నమః ఓం అనాదిమాయాయై నమః 120 ఓం త్రితయతత్త్వికాయై నమః ఓం ప్రీత్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం గుహావాసాయై నమః ఓం మహామాయాయై నమః ఓం నగోత్పన్నాయై నమః ఓం తామస్యై నమః ఓం ధ్రువాయై నమః ఓం వ్యక్తావ్యక్తాత్మికాయై నమః ఓం కృష్ణాయై నమః ఓం రక్తాయై నమః ఓం శుక్లాయై నమః ఓం అకారణాయై నమః ఓం కార్యజనన్యై నమః ఓం నిత్యప్రసవధర్మిణ్యై నమః ఓం సర్గప్రలయముక్తాయై నమః ఓం సృష్టిస్థిత్యంతధర్మిణ్యై నమః ఓం బ్రహ్మగర్భాయై నమః ఓం చతుర్వింశస్వరూపాయై నమః ఓం పద్మవాసిన్యై నమః 140 ఓం అచ్యుతాహ్లాదికాయై నమః ఓం విద్యుతే నమః ఓం బ్రహ్మయోన్యై నమః ఓం మహాలయాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం సముద్భావభావితాత్మనే నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహావిమానమధ్యస్థాయై నమః ఓం మహానిద్రాయై నమః ఓం సకౌతుకాయై నమః ఓం సర్వార్థధారిణ్యై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం అవిద్ధాయై నమః ఓం పరమార్థదాయై నమః ఓం అనంతరూపాయై నమః ఓం అనంతార్థాయై నమః ఓం పురుషమోహిన్యై నమః ఓం అనేకానేకహస్తాయై నమః ఓం కాలత్రయవివర్జితాయై నమః ఓం బ్రహ్మజన్మనే నమః 160 ఓం హరప్రీతాయై నమః ఓం మత్యై నమః ఓం బ్రహ్మశివాత్మికాయై నమః ఓం బ్రహ్మేశవిష్ణుసంపూజ్యాయై నమః ఓం బ్రహ్మాఖ్యాయై నమః ఓం బ్రహ్మసంజ్ఞితాయై నమః ఓం వ్యక్తాయై నమః ఓం ప్రథమజాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం మహారాత్ర్యై నమః ఓం జ్ఞానస్వరూపాయై నమః ఓం వైరాగ్యరూపాయై నమః ఓం ఐశ్వర్యరూపిణ్యై నమః ఓం ధర్మాత్మికాయై నమః ఓం బ్రహ్మమూర్త్యై నమః ఓం ప్రతిశ్రుతపుమర్థికాయై నమః ఓం అపామ్యోనయే నమః ఓం స్వయంభూతాయై నమః ఓం మానస్యై నమః ఓం తత్త్వసంభవాయై నమః 180 ఓం ఈశ్వరస్య ప్రియాయై నమః ఓం శంకరార్ధశరీరిణ్యై నమః ఓం భవాన్యై నమః ఓం రుద్రాణ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం అంబికాయై నమః ఓం మహేశ్వరసముత్పన్నాయై నమః ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం సర్వవంద్యాయై నమః ఓం నిత్యముక్తాయై నమః ఓం సుమానసాయై నమః ఓం మహేంద్రోపేంద్రనమితాయై నమః ఓం శాంకర్యై నమః ఓం ఈశానువర్తిన్యై నమః ఓం ఈశ్వరార్ధాసనగతాయై నమః ఓం మహేశ్వరపతివ్రతాయై నమః ఓం సంసారశోషిణ్యై నమః ఓం పార్వత్యై నమః ఓం హిమవత్సుతాయై నమః 200 ఓం పరమానందదాత్ర్యై నమః ఓం గుణాగ్ర్యాయై నమః ఓం యోగదాయై నమః ఓం జ్ఞానమూర్త్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం శ్రియై నమః ఓం కమలాయై నమః ఓం అనంతగుణగంభీరాయై నమః ఓం ఉరోనీలమణిప్రభాయై నమః ఓం సరోజనిలయాయై నమః ఓం గంగాయై నమః ఓం యోగిధ్యేయాయై నమః ఓం అసురార్దిన్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వవిద్యాయై నమః ఓం జగజ్జ్యేష్ఠాయై నమః ఓం సుమంగలాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వరదాయై నమః 220 ఓం వర్యాయై నమః ఓం కీర్త్యై నమః ఓం సర్వార్థసాధికాయై నమః ఓం వాగీశ్వర్యై నమః ఓం బ్రహ్మవిద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం సుశోభనాయై నమః ఓం గ్రాహ్యవిద్యాయై నమః ఓం వేదవిద్యాయై నమః ఓం ధర్మవిద్యాయై నమః ఓం ఆత్మభావితాయై నమః ఓం స్వాహాయై నమః ఓం విశ్వంభరాయై నమః ఓం సిద్ధ్యై నమః ఓం సాధ్యాయై నమః ఓం మేధాయై నమః ఓం ధృత్యై నమః ఓం కృత్యై నమః ఓం సునీత్యై నమః ఓం సంకృత్యై నమః 240 ఓం నరవాహిన్యై నమః ఓం పూజావిభావిన్యై నమః ఓం సౌమ్యాయై నమః ఓం భోగ్యభాజే నమః ఓం భోగదాయిన్యై నమః ఓం శోభావత్యై నమః ఓం శాంకర్యై నమః ఓం లోలాయై నమః ఓం మాలావిభూషితాయై నమః ఓం పరమేష్ఠిప్రియాయై నమః ఓం త్రిలోకసుందర్యై నమః ఓం నందాయై నమః ఓం సంధ్యాయై నమః ఓం కామధాత్ర్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం సుసాత్త్వికాయై నమః ఓం మహామహిషదర్పఘ్న్యై నమః ఓం పద్మమాలాయై నమః ఓం అఘహారిణ్యై నమః ఓం విచిత్రముకుటాయై నమః 260 ఓం రామాయై నమః ఓం కామదాత్ర్యై నమః ఓం పితాంబరధరాయై నమః ఓం దివ్యవిభూషణవిభూషితాయై నమః ఓం దివ్యాఖ్యాయై నమః ఓం సోమవదనాయై నమః ఓం జగత్సంసృష్టివర్జితాయై నమః ఓం నిర్యంత్రాయై నమః ఓం యంత్రవాహస్థాయై నమః ఓం నందిన్యై నమః ఓం రుద్రకాలికాయై నమః ఓం ఆదిత్యవర్ణాయై నమః ఓం కౌమార్యై నమః ఓం మయూరవరవాహిన్యై నమః ఓం పద్మాసనగతాయై నమః ఓం గౌర్యై నమః ఓం మహాకాల్యై నమః ఓం సురార్చితాయై నమః ఓం అదిత్యై నమః ఓం నియతాయై నమః 280 ఓం రౌద్ర్యై నమః ఓం పద్మగర్భాయై నమః ఓం వివాహనాయై నమః ఓం విరూపాక్షాయై నమః ఓం కేశివాహాయై నమః ఓం గుహాపురనివాసిన్యై నమః ఓం మహాఫలాయై నమః ఓం అనవద్యాంగ్యై నమః ఓం కామరూపాయై నమః ఓం సరిద్వరాయై నమః ఓం భాస్వద్రూపాయై నమః ఓం ముక్తిదాత్ర్యై నమః ఓం ప్రణతక్లేశభంజనాయై నమః ఓం కౌశిక్యై నమః ఓం గోమిన్యై నమః ఓం రాత్ర్యై నమః ఓం త్రిదశారివినాశిన్యై నమః ఓం బహురూపాయై నమః ఓం సురూపాయై నమః ఓం విరూపాయై నమః 300 ఓం రూపవర్జితాయై నమః ఓం భక్తార్తిశమనాయై నమః ఓం భవ్యాయై నమః ఓం భవభావవినాశిన్యై నమః ఓం సర్వజ్ఞానపరీతాంగ్యై నమః ఓం సర్వాసురవిమర్దికాయై నమః ఓం పికస్వన్యై నమః ఓం సామగీతాయై నమః ఓం భవాంకనిలయాయై నమః ఓం ప్రియాయై నమః ఓం దీక్షాయై నమః ఓం విద్యాధర్యై నమః ఓం దీప్తాయై నమః ఓం మహేంద్రాహితపాతిన్యై నమః ఓం సర్వదేవమయాయై నమః ఓం దక్షాయై నమః ఓం సముద్రాంతరవాసిన్యై నమః ఓం అకలంకాయై నమః ఓం నిరాధారాయై నమః ఓం నిత్యసిద్ధాయై నమః 320 ఓం నిరామయాయై నమః ఓం కామధేనవే నమః ఓం బృహద్గర్భాయై నమః ఓం ధీమత్యై నమః ఓం మౌననాశిన్యై నమః ఓం నిఃసంకల్పాయై నమః ఓం నిరాతంకాయై నమః ఓం వినయాయై నమః ఓం వినయప్రదాయై నమః ఓం జ్వాలామాలాయై నమః ఓం సహస్రాఢ్యాయై నమః ఓం దేవదేవ్యై నమః ఓం మనోమయాయై నమః ఓం సుభగాయై నమః ఓం సువిశుద్ధాయై నమః ఓం వసుదేవసముద్భవాయై నమః ఓం మహేంద్రోపేంద్రభగిన్యై నమః ఓం భక్తిగమ్యాయై నమః ఓం పరావరాయై నమః ఓం జ్ఞానజ్ఞేయాయై నమః 340 ఓం పరాతీతాయై నమః ఓం వేదాంతవిషయాయై నమః ఓం దక్షిణాయై నమః ఓం దాహికాయై నమః ఓం దహ్యాయై నమః ఓం సర్వభూతహృదిస్థితాయై నమః ఓం యోగమాయాయై నమః ఓం విభాగజ్ఞాయై నమః ఓం మహామోహాయై నమః ఓం గరీయస్యై నమః ఓం సంధ్యాయై నమః ఓం సర్వసముద్భూతాయై నమః ఓం బ్రహ్మవృక్షాశ్రయాయై నమః ఓం అదిత్యై నమః ఓం బీజాంకురసముద్భూతాయై నమః ఓం మహాశక్త్యై నమః ఓం మహామత్యై నమః ఓం ఖ్యాత్యై నమః ఓం ప్రజ్ఞావత్యై నమః ఓం సంజ్ఞాయై నమః 360 ఓం మహాభోగీంద్రశాయిన్యై నమః ఓం హీంకృత్యై నమః ఓం శంకర్యై నమః ఓం శాంత్యై నమః ఓం గంధర్వగణసేవితాయై నమః ఓం వైశ్వానర్యై నమః ఓం మహాశూలాయై నమః ఓం దేవసేనాయై నమః ఓం భవప్రియాయై నమః ఓం మహారాత్ర్యై నమః ఓం పరానందాయై నమః ఓం శచ్యై నమః ఓం దుఃస్వప్ననాశిన్యై నమః ఓం ఈడ్యాయై నమః ఓం జయాయై నమః ఓం జగద్ధాత్ర్యై నమః ఓం దుర్విజ్ఞేయాయై నమః ఓం సురూపిణ్యై నమః ఓం గుహాంబికాయై నమః ఓం గణోత్పన్నాయై నమః 380 ఓం మహాపీఠాయై నమః ఓం మరుత్సుతాయై నమః ఓం హవ్యవాహాయై నమః ఓం భవానందాయై నమః ఓం జగద్యోనయే నమః ఓం జగన్మాత్రే నమః ఓం జగన్మృత్యవే నమః ఓం జరాతీతాయై నమః ఓం బుద్ధిదాయై నమః ఓం సిద్ధిదాత్ర్యై నమః ఓం రత్నగర్భాయై నమః ఓం రత్నగర్భాశ్రయాయై నమః ఓం పరాయై నమః ఓం దైత్యహంత్ర్యై నమః ఓం స్వేష్టదాత్ర్యై నమః ఓం మంగలైకసువిగ్రహాయై నమః ఓం పురుషాంతర్గతాయై నమః ఓం సమాధిస్థాయై నమః ఓం తపస్విన్యై నమః ఓం దివిస్థితాయై నమః 400 ఓం త్రిణేత్రాయై నమః ఓం సర్వేంద్రియమనోధృత్యై నమః ఓం సర్వభూతహృదిస్థాయై నమః ఓం సంసారతారిణ్యై నమః ఓం వేద్యాయై నమః ఓం బ్రహ్మణే నమః ఓం వివేద్యాయై నమః ఓం మహాలీలాయై నమః ఓం బ్రాహ్మణ్యై నమః ఓం బృహత్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మభూతాయై నమః ఓం అఘహారిణ్యై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం మహాదాత్ర్యై నమః ఓం సంసారపరివర్తికాయై నమః ఓం సుమాలిన్యై నమః ఓం సురూపాయై నమః ఓం భాస్విన్యై నమః ఓం ధారిణ్యై నమః 420 ఓం ఉన్మూలిన్యై నమః ఓం సర్వసమాయై నమః ఓం సర్వప్రత్యయసాక్షిణ్యై నమః ఓం సుసౌమ్యాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం తాండవాసక్తమానసాయై నమః ఓం సత్త్వశుద్ధికర్యై నమః ఓం శుద్ధాయై నమః ఓం మలత్రయవినాశిన్యై నమః ఓం జగత్త్రయ్యై నమః ఓం జగన్మూర్త్యై నమః ఓం త్రిమూర్త్యై నమః ఓం అమృతాశ్రయాయై నమః ఓం విమానస్థాయై నమః ఓం విశోకాయై నమః ఓం శోకనాశిన్యై నమః ఓం అనాహతాయై నమః ఓం హేమకుండలిన్యై నమః ఓం కాల్యై నమః ఓం పద్మవాసాయై నమః 440 ఓం సనాతన్యై నమః ఓం సదాకీర్త్యై నమః ఓం సర్వభూతశయాయై నమః ఓం దేవ్యై నమః ఓం సతాం ప్రియాయై నమః ఓం బ్రహ్మమూర్తికలాయై నమః ఓం కృత్తికాయై నమః ఓం కంజమాలిన్యై నమః ఓం వ్యోమకేశాయై నమః ఓం క్రియాశక్త్యై నమః ఓం ఇచ్ఛాశక్త్యై నమః ఓం పరాయై గత్యై నమః ఓం క్షోభికాయై నమః ఓం ఖండికాభేద్యాయై నమః ఓం భేదాభేదవివర్జితాయై నమః ఓం అభిన్నాయై నమః ఓం భిన్నసంస్థానాయై నమః ఓం వశిన్యై నమః ఓం వంశధారిణ్యై నమః ఓం గుహ్యశక్త్యై నమః 460 ఓం గుహ్యతత్త్వాయై నమః ఓం సర్వదాయై నమః ఓం సర్వతోముఖ్యై నమః ఓం భగిన్యై నమః ఓం నిరాధారాయై నమః ఓం నిరాహారాయై నమః ఓం నిరంకుశపదోద్భూతాయై నమః ఓం చక్రహస్తాయై నమః ఓం విశోధికాయై నమః ఓం స్రగ్విణ్యై నమః ఓం పద్మసంభేదకారిణ్యై నమః ఓం పరావరవిధానజ్ఞాయై నమః ఓం మహాపురుషపూర్వజాయై నమః ఓం పరావరజ్ఞాయై నమః ఓం విద్యాయై నమః ఓం విద్యుజ్జిహ్వాయై నమః ఓం జితాశ్రయాయై నమః ఓం విద్యామయ్యై నమః ఓం సహస్రాక్ష్యై నమః ఓం సహస్రవదనాత్మజాయై నమః 480 ఓం సహస్రరశ్మ్యై నమః ఓం సత్వస్థాయై నమః ఓం మహేశ్వరపదాశ్రయాయై నమః ఓం జ్వాలిన్యై నమః ఓం సన్మయాయై నమః ఓం వ్యాప్తాయై నమః ఓం చిన్మయాయై నమః ఓం పద్మభేదికాయై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మహామంత్రాయై నమః ఓం మహాదేవమనోరమాయై నమః ఓం వ్యోమలక్ష్మ్యై నమః ఓం సింహరథాయై నమః ఓం చేకితానాయై నమః ఓం అమితప్రభాయై నమః ఓం విశ్వేశ్వర్యై నమః ఓం భగవత్యై నమః ఓం సకలాయై నమః ఓం కాలహారిణ్యై నమః ఓం సర్వవేద్యాయై నమః 500 ఓం సర్వభద్రాయై నమః ఓం గుహ్యాయై నమః ఓం గూఢాయై నమః ఓం గుహారణ్యై నమః ఓం ప్రలయాయై నమః ఓం యోగధాత్ర్యై నమః ఓం గంగాయై నమః ఓం విశ్వేశ్వర్యై నమః ఓం కామదాయై నమః ఓం కనకాయై నమః ఓం కాంతాయై నమః ఓం కంజగర్భప్రభాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం కాలకేశాయై నమః ఓం భోక్త్ర్యై నమః ఓం పుష్కరిణ్యై నమః ఓం సురేశ్వర్యై నమః ఓం భూతిదాత్ర్యై నమః ఓం భూతిభూషాయై నమః ఓం పంచబ్రహ్మసముత్పన్నాయై నమః 520 ఓం పరమార్థాయై నమః ఓం అర్థవిగ్రహాయై నమః ఓం వర్ణోదయాయై నమః ఓం భానుమూర్త్యై నమః ఓం వాగ్విజ్ఞేయాయై నమః ఓం మనోజవాయై నమః ఓం మనోహరాయై నమః ఓం మహోరస్కాయై నమః ఓం తామస్యై నమః ఓం వేదరూపిణ్యై నమః ఓం వేదశక్త్యై నమః ఓం వేదమాత్రే నమః ఓం వేదవిద్యాప్రకాశిన్యై నమః ఓం యోగేశ్వరేశ్వర్యై నమః ఓం మాయాయై నమః ఓం మహాశక్త్యై నమః ఓం మహామయ్యై నమః ఓం విశ్వాంతఃస్థాయై నమః ఓం వియన్మూర్త్యై నమః ఓం భార్గవ్యై నమః 540 ఓం సురసుందర్యై నమః ఓం సురభ్యై నమః ఓం నందిన్యై నమః ఓం విద్యాయై నమః ఓం నందగోపతనూద్భవాయై నమః ఓం భారత్యై నమః ఓం పరమానందాయై నమః ఓం పరావరవిభేదికాయై నమః ఓం సర్వప్రహరణోపేతాయై నమః ఓం కామ్యాయై నమః ఓం కామేశ్వరేశ్వర్యై నమః ఓం అనంతానందవిభవాయై నమః ఓం హృల్లేఖాయై నమః ఓం కనకప్రభాయై నమః ఓం కూష్మాండాయై నమః ఓం ధనరత్నాఢ్యాయై నమః ఓం సుగంధాయై నమః ఓం గంధదాయిన్యై నమః ఓం త్రివిక్రమపదోద్భూతాయై నమః ఓం చతురాస్యాయై నమః 560 ఓం శివోదయాయై నమః ఓం సుదుర్లభాయై నమః ఓం ధనాధ్యక్షాయై నమః ఓం ధన్యాయై నమః ఓం పింగలలోచనాయై నమః ఓం శాంతాయై నమః ఓం ప్రభాస్వరూపాయై నమః ఓం పంకజాయతలోచనాయై నమః ఓం ఇంద్రాక్ష్యై నమః ఓం హృదయాంతఃస్థాయై నమః ఓం శివాయై నమః ఓం మాత్రే నమః ఓం సత్క్రియాయై నమః ఓం గిరిజాయై నమః ఓం సుగూఢాయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం నిరంతరాయై నమః ఓం దుర్గాయై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం చండ్యై నమః 580 ఓం చంద్రికాయై నమః ఓం కాంతవిగ్రహాయై నమః ఓం హిరణ్యవర్ణాయై నమః ఓం జగత్యై నమః ఓం జగద్యంత్రప్రవర్తికాయై నమః ఓం మందరాద్రినివాసాయై నమః ఓం శారదాయై నమః ఓం స్వర్ణమాలిన్యై నమః ఓం రత్నమాలాయై నమః ఓం రత్నగర్భాయై నమః ఓం వ్యుష్ట్యై నమః ఓం విశ్వప్రమాథిన్యై నమః ఓం పద్మానందాయై నమః ఓం పద్మనిభాయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం కృతోద్భవాయై నమః ఓం నారాయణ్యై నమః ఓం దుష్టశిక్షాయై నమః ఓం సూర్యమాత్రే నమః ఓం వృషప్రియాయై నమః 600 ఓం మహేంద్రభగిన్యై నమః ఓం సత్యాయై నమః ఓం సత్యభాషాయై నమః ఓం సుకోమలాయై నమః ఓం వామాయై నమః ఓం పంచతపసాం వరదాత్ర్యై నమః ఓం వాచ్యవర్ణేశ్వర్యై నమః ఓం విద్యాయై నమః ఓం దుర్జయాయై నమః ఓం దురతిక్రమాయై నమః ఓం కాలరాత్ర్యై నమః ఓం మహావేగాయై నమః ఓం వీరభద్రప్రియాయై నమః ఓం భద్రకాల్యై నమః ఓం జగన్మాత్రే నమః ఓం భక్తానాం భద్రదాయిన్యై నమః ఓం కరాలాయై నమః ఓం పింగలాకారాయై నమః ఓం కామభేత్త్ర్యై నమః ఓం మహామనసే నమః 620 ఓం యశస్విన్యై నమః ఓం యశోదాయై నమః ఓం షడధ్వపరివర్తికాయై నమః ఓం శంఖిన్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం సంఖ్యాయై నమః ఓం సాంఖ్యయోగప్రవర్తికాయై నమః ఓం చైత్రాద్యై నమః ఓం వత్సరారూఢాయై నమః ఓం జగత్సంపూరణ్యై నమః ఓం ఇంద్రజాయై నమః ఓం శుంభఘ్న్యై నమః ఓం ఖేచరారాధ్యాయై నమః ఓం కంబుగ్రీవాయై నమః ఓం బలీడితాయై నమః ఓం ఖగారూఢాయై నమః ఓం మహైశ్వర్యాయై నమః ఓం సుపద్మనిలయాయై నమః ఓం విరక్తాయై నమః ఓం గరుడస్థాయై నమః 640 ఓం జగతీహృద్గుహాశ్రయాయై నమః ఓం శుంభాదిమథనాయై నమః ఓం భక్తహృద్గహ్వరనివాసిన్యై నమః ఓం జగత్త్రయారణ్యై నమః ఓం సిద్ధసంకల్పాయై నమః ఓం కామదాయై నమః ఓం సర్వవిజ్ఞానదాత్ర్యై నమః ఓం అనల్పకల్మషహారిణ్యై నమః ఓం సకలోపనిషద్గమ్యాయై నమః ఓం దుష్టదుష్ప్రేక్ష్యసత్తమాయై నమః ఓం సద్వృతాయై నమః ఓం లోకసంవ్యాప్తాయై నమః ఓం తుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం క్రియావత్యై నమః ఓం విశ్వామరేశ్వర్యై నమః ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః ఓం శివాయై నమః ఓం ధృతాయై నమః ఓం లోహితాక్ష్యై నమః 660 ఓం సర్పమాలావిభూషణాయై నమః ఓం నిరానందాయై నమః ఓం త్రిశూలాసిధనుర్బాణాదిధారిణ్యై నమః ఓం అశేషధ్యేయమూర్త్యై నమః ఓం దేవతానాం దేవతాయై నమః ఓం వరాయై నమః ఓం అంబికాయై నమః ఓం గిరేః పుత్ర్యై నమః ఓం నిశుంభవినిపాతిన్యై నమః ఓం సువర్ణాయై నమః ఓం స్వర్ణలసితాయై నమః ఓం అనంతవర్ణాయై నమః ఓం సదాధృతాయై నమః ఓం శాంకర్యై నమః ఓం శాంతహృదయాయై నమః ఓం అహోరాత్రవిధాయికాయై నమః ఓం విశ్వగోప్త్ర్యై నమః ఓం గూఢరూపాయై నమః ఓం గుణపూర్ణాయై నమః ఓం గార్గ్యజాయై నమః 680 ఓం గౌర్యై నమః ఓం శాకంభర్యై నమః ఓం సత్యసంధాయై నమః ఓం సంధ్యాత్రయీధృతాయై నమః ఓం సర్వపాపవినిర్ముక్తాయై నమః ఓం సర్వబంధవివర్జితాయై నమః ఓం సాంఖ్యయోగసమాఖ్యాతాయై నమః ఓం అప్రమేయాయై నమః ఓం మునీడితాయై నమః ఓం విశుద్ధసుకులోద్భూతాయై నమః ఓం బిందునాదసమాదృతాయై నమః ఓం శంభువామాంకగాయై నమః ఓం శశితుల్యనిభాననాయై నమః ఓం వనమాలావిరాజంత్యై నమః ఓం అనంతశయనాదృతాయై నమః ఓం నరనారాయణోద్భూతాయై నమః ఓం నారసింహ్యై నమః ఓం దైత్యప్రమాథిన్యై నమః ఓం శంఖచక్రపద్మగదాధరాయై నమః ఓం సంకర్షణసముత్పన్నాయై నమః 700 ఓం అంబికాయై నమః ఓం సజ్జనాశ్రయాయై నమః ఓం సువృతాయై నమః ఓం సుందర్యై నమః ఓం ధర్మకామార్థదాయిన్యై నమః ఓం మోక్షదాయై నమః ఓం భక్తినిలయాయై నమః ఓం పురాణపురుషాదృతాయై నమః ఓం మహావిభూతిదాయై నమః ఓం ఆరాధ్యాయై నమః ఓం సరోజనిలయాయై నమః ఓం అసమాయై నమః ఓం అష్టాదశభుజాయై నమః ఓం అనాదయే నమః ఓం నీలోత్పలదలాక్షిణ్యై నమః ఓం సర్వశక్తిసమారూఢాయై నమః ఓం ధర్మాధర్మవివర్జితాయై నమః ఓం వైరాగ్యజ్ఞాననిరతాయై నమః ఓం నిరాలోకాయై నమః ఓం నిరింద్రియాయై నమః 720 ఓం విచిత్రగహనాధారాయై నమః ఓం శాశ్వతస్థానవాసిన్యై నమః ఓం జ్ఞానేశ్వర్యై నమః ఓం పీతచేలాయై నమః ఓం వేదవేదాంగపారగాయై నమః ఓం మనస్విన్యై నమః ఓం మన్యుమాత్రే నమః ఓం మహామన్యుసముద్భవాయై నమః ఓం అమన్యవే నమః ఓం అమృతాస్వాదాయై నమః ఓం పురందరపరిష్టుతాయై నమః ఓం అశోచ్యాయై నమః ఓం భిన్నవిషయాయై నమః ఓం హిరణ్యరజతప్రియాయై నమః ఓం హిరణ్యజనన్యై నమః ఓం భీమాయై నమః ఓం హేమాభరణభూషితాయై నమః ఓం విభ్రాజమానాయై నమః ఓం దుర్జ్ఞేయాయై నమః ఓం జ్యోతిష్టోమఫలప్రదాయై నమః 740 ఓం మహానిద్రాసముత్పత్తయే నమః ఓం అనిద్రాయై నమః ఓం సత్యదేవతాయై నమః ఓం దీర్ఘాయై నమః ఓం కకుద్మిన్యై నమః ఓం పింగజటాధారాయై నమః ఓం మనోజ్ఞధియే నమః ఓం మహాశ్రయాయై నమః ఓం రమోత్పన్నాయై నమః ఓం తమఃపారే ప్రతిష్ఠితాయై నమః ఓం త్రితత్త్వమాత్రే నమః ఓం త్రివిధాయై నమః ఓం సుసూక్ష్మాయై నమః ఓం పద్మసంశ్రయాయై నమః ఓం శాంత్యతీతకలాయై నమః ఓం అతీతవికారాయై నమః ఓం శ్వేతచేలికాయై నమః ఓం చిత్రమాయాయై నమః ఓం శివజ్ఞానస్వరూపాయై నమః ఓం దైత్యమాథిన్యై నమః 760 ఓం కాశ్యప్యై నమః ఓం కాలసర్పాభవేణికాయై నమః ఓం శాస్త్రయోనికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం క్రియామూర్త్యై నమః ఓం చతుర్వర్గాయై నమః ఓం దర్శిన్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం నరోత్పన్నాయై నమః ఓం కౌముద్యై నమః ఓం కాంతిధారిణ్యై నమః ఓం కౌశిక్యై నమః ఓం లలితాయై నమః ఓం లీలాయై నమః ఓం పరావరవిభావిన్యై నమః ఓం వరేణ్యాయై నమః ఓం అద్భుతమాహాత్మ్యాయై నమః ఓం వడవాయై నమః ఓం వామలోచనాయై నమః ఓం సుభద్రాయై నమః 780 ఓం చేతనారాధ్యాయై నమః ఓం శాంతిదాయై నమః ఓం శాంతివర్ధిన్యై నమః ఓం జయాదిశక్తిజనన్యై నమః ఓం శక్తిచక్రప్రవర్తికాయై నమః ఓం త్రిశక్తిజనన్యై నమః ఓం జన్యాయై నమః ఓం షట్సూత్రపరివర్ణితాయై నమః ఓం సుధౌతకర్మణారాధ్యాయై నమః ఓం యుగాంతదహనాత్మికాయై నమః ఓం సంకర్షిణ్యై నమః ఓం జగద్ధాత్ర్యై నమః ఓం కామయోన్యై నమః ఓం కిరీటిన్యై నమః ఓం ఐంద్ర్యై నమః ఓం త్రైలోక్యనమితాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం పరమేశ్వర్యై నమః ఓం ప్రద్యుమ్నజనన్యై నమః ఓం బింబసమోష్ఠ్యై నమః 800 ఓం పద్మలోచనాయై నమః ఓం మదోత్కటాయై నమః ఓం హంసగత్యై నమః ఓం ప్రచండాయై నమః ఓం చండవిక్రమాయై నమః ఓం వృషాధీశాయై నమః ఓం పరాత్మనే నమః ఓం వింధ్యపర్వతవాసిన్యై నమః ఓం హిమవన్మేరునిలయాయై నమః ఓం కైలాసపురవాసిన్యై నమః ఓం చాణూరహంత్ర్యై నమః ఓం నీతిజ్ఞాయై నమః ఓం కామరూపాయై నమః ఓం త్రయీతనవే నమః ఓం వ్రతస్నాతాయై నమః ఓం ధర్మశీలాయై నమః ఓం సింహాసననివాసిన్యై నమః ఓం వీరభద్రాదృతాయై నమః ఓం వీరాయై నమః ఓం మహాకాలసముద్భవాయై నమః 820 ఓం విద్యాధరార్చితాయై నమః ఓం సిద్ధసాధ్యారాధితపాదుకాయై నమః ఓం శ్రద్ధాత్మికాయై నమః ఓం పావన్యై నమః ఓం మోహిన్యై నమః ఓం అచలాత్మికాయై నమః ఓం మహాద్భుతాయై నమః ఓం వారిజాక్ష్యై నమః ఓం సింహవాహనగామిన్యై నమః ఓం మనీషిణ్యై నమః ఓం సుధావాణ్యై నమః ఓం వీణావాదనతత్పరాయై నమః ఓం శ్వేతవాహనిషేవ్యాయై నమః ఓం లసన్మత్యై నమః ఓం అరుంధత్యై నమః ఓం హిరణ్యాక్ష్యై నమః ఓం మహానందప్రదాయిన్యై నమః ఓం వసుప్రభాయై నమః ఓం సుమాల్యాప్తకంధరాయై నమః ఓం పంకజాననాయై నమః 840 ఓం పరావరాయై నమః ఓం వరారోహాయై నమః ఓం సహస్రనయనార్చితాయై నమః ఓం శ్రీరూపాయై నమః ఓం శ్రీమత్యై నమః ఓం శ్రేష్ఠాయై నమః ఓం శివనామ్న్యై నమః ఓం శివప్రియాయై నమః ఓం శ్రీప్రదాయై నమః ఓం శ్రితకల్యాణాయై నమః ఓం శ్రీధరార్ధశరీరిణ్యై నమః ఓం శ్రీకలాయై నమః ఓం అనంతదృష్ట్యై నమః ఓం అక్షుద్రాయై నమః ఓం అరాతిసూదన్యై నమః ఓం రక్తబీజనిహంత్ర్యై నమః ఓం దైత్యసంఘవిమర్దిన్యై నమః ఓం సింహారూఢాయై నమః ఓం సింహికాస్యాయై నమః ఓం దైత్యశోణితపాయిన్యై నమః 860 ఓం సుకీర్తిసహితాయై నమః ఓం ఛిన్నసంశయాయై నమః ఓం రసవేదిన్యై నమః ఓం గుణాభిరామాయై నమః ఓం నాగారివాహనాయై నమః ఓం నిర్జరార్చితాయై నమః ఓం నిత్యోదితాయై నమః ఓం స్వయంజ్యోతిషే నమః ఓం స్వర్ణకాయాయై నమః ఓం వజ్రదండాంకితాయై నమః ఓం అమృతసంజీవిన్యై నమః ఓం వజ్రచ్ఛన్నాయై నమః ఓం దేవదేవ్యై నమః ఓం వరవజ్రస్వవిగ్రహాయై నమః ఓం మాంగల్యాయై నమః ఓం మంగలాత్మనే నమః ఓం మాలిన్యై నమః ఓం మాల్యధారిణ్యై నమః ఓం గంధర్వ్యై నమః ఓం తరుణ్యై నమః 880 ఓం చాంద్ర్యై నమః ఓం ఖడ్గాయుధధరాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం ప్రజానందాయై నమః ఓం భృగూద్భవాయై నమః ఓం ఏకాయై నమః ఓం అనంగాయై నమః ఓం శాస్త్రార్థకుశలాయై నమః ఓం ధర్మచారిణ్యై నమః ఓం ధర్మసర్వస్వవాహాయై నమః ఓం ధర్మాధర్మవినిశ్చయాయై నమః ఓం ధర్మశక్త్యై నమః ఓం ధర్మమయాయై నమః ఓం ధార్మికానాం శివప్రదాయై నమః ఓం విధర్మాయై నమః ఓం విశ్వధర్మజ్ఞాయై నమః ఓం ధర్మార్థాంతరవిగ్రహాయై నమః ఓం ధర్మవర్ష్మాయై నమః ఓం ధర్మపూర్వాయై నమః ఓం ధర్మపారంగతాంతరాయై నమః 900 ఓం ధర్మోపదేష్ట్ర్యై నమః ఓం ధర్మాత్మనే నమః ఓం ధర్మగమ్యాయై నమః ఓం ధరాధరాయై నమః ఓం కపాలిన్యై నమః ఓం శాకలిన్యై నమః ఓం కలాకలితవిగ్రహాయై నమః ఓం సర్వశక్తివిముక్తాయై నమః ఓం కర్ణికారధరాయై నమః ఓం అక్షరాయై నమః ఓం కంసప్రాణహరాయై నమః ఓం యుగధర్మధరాయై నమః ఓం యుగప్రవర్తికాయై నమః ఓం త్రిసంధ్యాయై నమః ఓం ధ్యేయవిగ్రహాయై నమః ఓం స్వర్గాపవర్గదాత్ర్యై నమః ఓం ప్రత్యక్షదేవతాయై నమః ఓం ఆదిత్యాయై నమః ఓం దివ్యగంధాయై నమః ఓం దివాకరనిభప్రభాయై నమః 920 ఓం పద్మాసనగతాయై నమః ఓం ఖడ్గబాణశరాసనాయై నమః ఓం శిష్టాయై నమః ఓం విశిష్టాయై నమః ఓం శిష్టేష్టాయై నమః ఓం శిష్టశ్రేష్ఠప్రపూజితాయై నమః ఓం శతరూపాయై నమః ఓం శతావర్తాయై నమః ఓం వితతాయై నమః ఓం రాసమోదిన్యై నమః ఓం సూర్యేందునేత్రాయై నమః ఓం ప్రద్యుమ్నజనన్యై నమః ఓం సుష్ఠుమాయిన్యై నమః ఓం సూర్యాంతరస్థితాయై నమః ఓం సత్ప్రతిష్ఠితవిగ్రహాయై నమః ఓం నివృత్తాయై నమః ఓం జ్ఞానపారగాయై నమః ఓం పర్వతాత్మజాయై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం చండికాయై నమః 940 ఓం చండ్యై నమః ఓం హైమవత్యై నమః ఓం దాక్షాయణ్యై నమః ఓం సత్యై నమః ఓం భవాన్యై నమః ఓం సర్వమంగలాయై నమః ఓం ధూమ్రలోచనహంత్ర్యై నమః ఓం చండముండవినాశిన్యై నమః ఓం యోగనిద్రాయై నమః ఓం యోగభద్రాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం దేవప్రియంకర్యై నమః ఓం శుద్ధాయై నమః ఓం భక్తభక్తిప్రవర్ధిన్యై నమః ఓం త్రినేత్రాయై నమః ఓం చంద్రముకుటాయై నమః ఓం ప్రమథార్చితపాదుకాయై నమః ఓం అర్జునాభీష్టదాత్ర్యై నమః ఓం పాండవప్రియకారిణ్యై నమః ఓం కుమారలాలనాసక్తాయై నమః 960 ఓం హరబాహూపధానికాయై నమః ఓం విఘ్నేశజనన్యై నమః ఓం భక్తవిఘ్నస్తోమప్రహారిణ్యై నమః ఓం సుస్మితేందుముఖ్యై నమః ఓం నమ్యాయై నమః ఓం జయాప్రియసఖ్యై నమః ఓం అనాదినిధనాయై నమః ఓం ప్రేష్ఠాయై నమః ఓం చిత్రమాల్యానులేపనాయై నమః ఓం కోటిచంద్రప్రతీకాశాయై నమః ఓం కూటజాలప్రమాథిన్యై నమః ఓం కృత్యాప్రహారిణ్యై నమః ఓం మారణోచ్చాటన్యై నమః ఓం సురాసురప్రవంద్యాంఘ్రయే నమః ఓం మోహఘ్న్యై నమః ఓం జ్ఞానదాయిన్యై నమః ఓం షడ్వైరినిగ్రహకర్యై నమః ఓం వైరివిద్రావిణ్యై నమః ఓం భూతసేవ్యాయై నమః ఓం భూతదాత్ర్యై నమః 980 ఓం భూతపీడావిమర్దికాయై నమః ఓం నారదస్తుతచారిత్రాయై నమః ఓం వరదేశాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం వామదేవస్తుతాయై నమః ఓం కామదాయై నమః ఓం సోమశేఖరాయై నమః ఓం దిక్పాలసేవితాయై నమః ఓం భవ్యాయై నమః ఓం భామిన్యై నమః ఓం భావదాయిన్యై నమః ఓం స్త్రీసౌభాగ్యప్రదాత్ర్యై నమః ఓం భోగదాయై నమః ఓం రోగనాశిన్యై నమః ఓం వ్యోమగాయై నమః ఓం భూమిగాయై నమః ఓం మునిపూజ్యపదాంబుజాయై నమః ఓం వనదుర్గాయై నమః ఓం దుర్బోధాయై నమః ఓం మహాదుర్గాయై నమః 1000 ఇతి శ్రీ దుర్గా సహస్రనామావలీ

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits