Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

దకారాది దుర్గా అష్టోత్తర శత నామావళిః

ఓం దుర్గాయై నమః । ఓం దుర్గతి హరాయై నమః । ఓం దుర్గాచల నివాసిన్యై నమః । ఓం దుర్గామార్గాను సంచారాయై నమః । ఓం దుర్గామార్గానివాసిన్యై న నమః । ఓం దుర్గమార్గప్రవిష్టాయై నమః । ఓం దుర్గమార్గప్రవేసిన్యై నమః । ఓం దుర్గమార్గకృతావాసాయై నమః । ఓం దుర్గమార్గజయప్రియాయై నమః । ఓం దుర్గమార్గగృహీతార్చాయై నమః । 10 ఓం దుర్గమార్గస్థితాత్మికాయై నమః । ఓం దుర్గమార్గస్తుతిపరాయై నమః । ఓం దుర్గమార్గస్మృతిపరాయై నమః । ఓం దుర్గమార్గసదాస్థాప్యై నమః । ఓం దుర్గమార్గరతిప్రియాయై నమః । ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః । ఓం దుర్గమార్గవిలాసిన్యై నమః । ఓం దుర్గమార్దత్యక్తాస్త్రాయై నమః । ఓం దుర్గమార్గప్రవర్తిన్యై నమః । ఓం దుర్గాసురనిహంత్ర్యై నమః । 20 ఓం దుర్గాసురనిషూదిన్యై నమః । ఓం దుర్గాసుర హరాయై నమః । ఓం దూత్యై నమః । ఓం దుర్గాసురవధోన్మత్తాయై నమః । ఓం దుర్గాసురవధోత్సుకాయై నమః । ఓం దుర్గాసురవధోత్సాహాయై నమః । ఓం దుర్గాసురవధోద్యతాయై నమః । ఓం దుర్గాసురవధప్రేష్యసే నమః । ఓం దుర్గాసురముఖాంతకృతే నమః । ఓం దుర్గాసురధ్వంసతోషాయై 30 ఓం దుర్గదానవదారిన్యై నమః । ఓం దుర్గావిద్రావణ కర్త్యై నమః । ఓం దుర్గావిద్రావిన్యై నమః । ఓం దుర్గావిక్షోభన కర్త్యై నమః । ఓం దుర్గశీర్షనిక్రుంతిన్యై నమః । ఓం దుర్గవిధ్వంసన కర్త్యై నమః । ఓం దుర్గదైత్యనికృంతిన్యై నమః । ఓం దుర్గదైత్యప్రాణహరాయై నమః । ఓం దుర్గధైత్యాంతకారిన్యై నమః । ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః । 40 ఓం దుర్గదైత్యాశృగున్మదాయై నమః । ఓం దుర్గ దైత్యాశనకర్యై నమః । ఓం దుర్గ చర్మాంబరావృతాయై నమః । ఓం దుర్గయుద్ధవిశారదాయై నమః । ఓం దుర్గయుద్దోత్సవకర్త్యై నమః । ఓం దుర్గయుద్దాసవరతాయై నమః । ఓం దుర్గయుద్దవిమర్దిన్యై నమః । ఓం దుర్గయుద్దాట్టహాసిన్యై నమః । ఓం దుర్గయుద్ధహాస్యార తాయై నమః । ఓం దుర్గయుద్ధమహామాత్తాయే నమః । 50 ఓం దుర్గయుద్దోత్సవోత్సహాయై నమః । ఓం దుర్గదేశనిషేన్యై నమః । ఓం దుర్గదేశవాసరతాయై నమః । ఓం దుర్గ దేశవిలాసిన్యై నమః । ఓం దుర్గదేశార్చనరతాయై నమః । ఓం దుర్గదేశజనప్రియాయై నమః । ఓం దుర్గమస్థానసంస్థానాయై నమః । ఓం దుర్గమథ్యానుసాధనాయై నమః । ఓం దుర్గమాయై నమః । ఓం దుర్గాసదాయై నమః । 60 ఓం దుఃఖహంత్ర్యై నమః । ఓం దుఃఖహీనాయై నమః । ఓం దీనబంధవే నమః । ఓం దీనమాత్రే నమః । ఓం దీనసేవ్యాయై నమః । ఓం దీనసిద్ధాయై నమః । ఓం దీనసాధ్యాయై నమః । ఓం దీనవత్సలాయై నమః । ఓం దేవకన్యాయై నమః । ఓం దేవమాన్యాయై నమః । 70 ఓం దేవసిద్దాయై నమః । ఓం దేవపూజ్యాయై నమః । ఓం దేవవందితాయై నమః । ఓం దేవ్యై నమః । ఓం దేవధన్యాయై నమః । ఓం దేవరమ్యాయై నమః । ఓం దేవకామాయై నమః । ఓం దేవదేవప్రియాయై నమః । ఓం దేవదానవవందితాయై నమః । ఓం దేవదేవవిలాసిన్యై నమః । 80 ఓం దేవాదేవార్చన ప్రియాయై నమః । ఓం దేవదేవసుఖప్రధాయై నమః । ఓం దేవదేవగతాత్మి కాయై నమః । ఓం దేవతాతనవే నమః । ఓం దయాసింధవే నమః । ఓం దయాంబుధాయై నమః । ఓం దయాసాగరాయై నమః । ఓం దయాయై నమః । ఓం దయాలవే నమః । ఓం దయాశీలాయై నమః । 90 ఓం దయార్ధ్రహృదయాయై నమః । ఓం దేవమాత్రే నమః । ఓం ధీర్ఘాంగాయై నమః । ఓం దుర్గాయై నమః । ఓం దారుణాయై నమః । ఓం దీర్గచక్షుషె నమః । ఓం దీర్గలోచనాయై నమః । ఓం దీర్గనేత్రాయై నమః । ఓం దీర్గబాహవే నమః । ఓం దయాసాగరమధ్యస్తాయై నమః । 100 ఓం దయాశ్రయాయై నమః । ఓం దయాంభునిఘాయై నమః । ఓం దాశరధీ ప్రియాయై నమః । ఓం దశభుజాయై నమః । ఓం దిగంబరవిలాసిన్యై నమః । ఓం దుర్గమాయై నమః । ఓం దేవసమాయుక్తాయై నమః । ఓం దురితాపహరిన్యై నమః । 108 ఇతి శ్రీ దకారది దుర్గా అష్టోత్తర శతనామావలిః

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits