శ్రీచాముండా మాహామాయా శ్రీమత్సింహాసనేశ్వరీ ।
శ్రీవిద్యావేద్యమహిమా శ్రీచక్రపురవాసినీ ॥ 1 ॥
శ్రీకంఠదయితా గౌరీ గిరిజా భువనేశ్వరీ ।
మహాకాళీ మహాలక్ష్మీః మహావాణీ మనోన్మనీ ॥ 2 ॥
సహస్రశీర్షసంయుక్తా సహస్రకరమండితా ।
కౌసుంభవసనోపేతా రత్నకంచుకధారిణీ ॥ 3 ॥
గణేశస్కందజననీ జపాకుసుమభాసురా ।
ఉమా కాత్యాయనీ దుర్గా మంత్రిణీ దండినీ జయా ॥ 4 ॥
కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః ।
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా ॥ 5 ॥
ఇంద్రాక్షీ బగళా బాలా చక్రేశీ విజయాంబికా ।
పంచప్రేతాసనారూఢా హరిద్రాకుంకుమప్రియా ॥ 6 ॥
మహాబలాద్రినిలయా మహిషాసురమర్దినీ ।
మధుకైటభసంహర్త్రీ మథురాపురనాయికా ॥ 7 ॥
కామేశ్వరీ యోగనిద్రా భవానీ చండికా సతీ ।
చక్రరాజరథారూఢా సృష్టిస్థిత్యంతకారిణీ ॥ 8 ॥
అన్నపూర్ణా జ్వలజ్జిహ్వా కాళరాత్రిస్వరూపిణీ ।
నిశుంభశుంభదమనీ రక్తబీజనిషూదినీ ॥ 9 ॥
బ్రాహ్మ్యాదిమాతృకారూపా శుభా షట్చక్రదేవతా ।
మూలప్రకృతిరూపాఽఽర్యా పార్వతీ పరమేశ్వరీ ॥ 10 ॥
బిందుపీఠకృతావాసా చంద్రమండలమధ్యగా ।
చిదగ్నికుండసంభూతా వింధ్యాచలనివాసినీ ॥ 11 ॥
హయగ్రీవాగస్త్యపూజ్యా సూర్యచంద్రాగ్నిలోచనా ।
జాలంధరసుపీఠస్థా శివా దాక్షాయణీశ్వరీ ॥ 12 ॥
నవావరణసంపూజ్యా నవాక్షరమనుస్తుతా ।
నవలావణ్యరూపాఢ్యా జ్వలద్ద్వాత్రింశతాయుధా ॥ 13 ॥
కామేశబద్ధమాంగళ్యా చంద్రరేఖావిభూషితా ।
చరాచరజగద్రూపా నిత్యక్లిన్నాఽపరాజితా ॥ 14 ॥
ఓడ్యాణపీఠనిలయా లలితా విష్ణుసోదరీ ।
దంష్ట్రాకరాళవదనా వజ్రేశీ వహ్నివాసినీ ॥ 15 ॥
సర్వమంగళరూపాఢ్యా సచ్చిదానందవిగ్రహా ।
అష్టాదశసుపీఠస్థా భేరుండా భైరవీ పరా ॥ 16 ॥
రుండమాలాలసత్కంఠా భండాసురవిమర్దినీ ।
పుండ్రేక్షుకాండకోదండా పుష్పబాణలసత్కరా ॥ 17 ॥
శివదూతీ వేదమాతా శాంకరీ సింహవాహనా ।
చతుఃషష్ట్యుపచారాఢ్యా యోగినీగణసేవితా ॥ 18 ॥
వనదుర్గా భద్రకాళీ కదంబవనవాసినీ ।
చండముండశిరశ్ఛేత్రీ మహారాజ్ఞీ సుధామయీ ॥ 19 ॥
శ్రీచక్రవరతాటంకా శ్రీశైలభ్రమరాంబికా ।
శ్రీరాజరాజవరదా శ్రీమత్త్రిపురసుందరీ ॥ 20 ॥
శ్రీమచ్చాముండికాదేవ్యా నామ్నామష్టోత్తరం శతమ్ ।
పఠన్ భక్త్యాఽర్చయన్ దేవీం సర్వాన్ కామానవాప్నుయాత్ ॥ 21 ॥
ఇతి శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ॥