Haindavam Logo - Lord Ganesha
Haindavam
📍
Font Size:

చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః

ఓం శ్రీచాముండాయై నమః ।
ఓం మాహామాయాయై నమః ।
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః ।
ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః ।
ఓం శ్రీచక్రపురవాసిన్యై నమః ।
ఓం శ్రీకంఠదయితాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గిరిజాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం మహాకాల్యై నమః । 10
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహావాణ్యై నమః ।
ఓం మనోన్మన్యై నమః ।
ఓం సహస్రశీర్షసమ్యుక్తాయై నమః ।
ఓం సహస్రకరమండితాయై నమః ।
ఓం కౌసుంభవసనోపేతాయై నమః ।
ఓం రత్నకంచుకధారిణ్యై నమః ।
ఓం గణేశస్కందజనన్యై నమః ।
ఓం జపాకుసుమభాసురాయై నమః ।
ఓం ఉమాయై నమః । 20
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం మంత్రిణ్యై నమః ।
ఓం దండిన్యై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం కరాంగులినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః ।
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః ।
ఓం ఇంద్రాక్ష్యై నమః ।
ఓం బగలాయై నమః ।
ఓం బాలాయై నమః । 30
ఓం చక్రేశ్యై నమః ।
ఓం విజయాంబికాయై నమః ।
ఓం పంచప్రేతాసనారూఢాయై నమః ।
ఓం హరిద్రాకుంకుమప్రియాయై నమః ।
ఓం మహాబలాద్రినిలయాయై నమః ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః ।
ఓం మథురాపురనాయికాయై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం యోగనిద్రాయై నమః । 40
ఓం భవాన్యై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం చక్రరాజరథారూఢాయై నమః ।
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః ।
ఓం అన్నపూర్ణాయై నమః ।
ఓం జ్వలజ్జిహ్వాయై నమః ।
ఓం కాలరాత్రిస్వరూపిణ్యై నమః ।
ఓం నిశుంభశుంభదమన్యై నమః ।
ఓం రక్తబీజనిషూదిన్యై నమః । 50
ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం షట్చక్రదేవతాయై నమః ।
ఓం మూలప్రకృతిరూపాయై నమః ।
ఓం ఆర్యాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం బిందుపీఠకృతావాసాయై నమః ।
ఓం చంద్రమండలమధ్యగాయై నమః ।
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః । 60
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః ।
ఓం హయగ్రీవాగస్త్యపూజ్యాయై నమః ।
ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయై నమః ।
ఓం జాలంధరసుపీఠస్థాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం దాక్షాయణ్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం నవావరణసంపూజ్యాయై నమః ।
ఓం నవాక్షరమనుస్తుతాయై నమః ।
ఓం నవలావణ్యరూపాఢ్యాయై నమః । 70
ఓం జ్వలద్ద్వాత్రింశతాయుధాయై నమః ।
ఓం కామేశబద్ధమాంగల్యాయై నమః ।
ఓం చంద్రరేఖావిభూషితాయై నమః ।
ఓం చరాచరజగద్రూపాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం అపరాజితాయై నమః ।
ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం విష్ణుసోదర్యై నమః ।
ఓం దంష్ట్రాకరాలవదనాయై నమః । 80
ఓం వజ్రేశ్యై నమః ।
ఓం వహ్నివాసిన్యై నమః ।
ఓం సర్వమంగలరూపాఢ్యాయై నమః ।
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః ।
ఓం అష్టాదశసుపీఠస్థాయై నమః ।
ఓం భేరుండాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం రుండమాలాలసత్కంఠాయై నమః ।
ఓం భండాసురవిమర్దిన్యై నమః । 90
ఓం పుండ్రేక్షుకాండకోదండాయై నమః ।
ఓం పుష్పబాణలసత్కరాయై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం వేదమాత్రే నమః ।
ఓం శాంకర్యై నమః ।
ఓం సింహవాహనాయై నమః ।
ఓం చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః ।
ఓం యోగినీగణసేవితాయై నమః ।
ఓం వనదుర్గాయై నమః ।
ఓం భద్రకాల్యై నమః । 100
ఓం కదంబవనవాసిన్యై నమః ।
ఓం చండముండశిరశ్ఛేత్ర్యై నమః ।
ఓం మహారాజ్ఞ్యై నమః ।
ఓం సుధామయ్యై నమః ।
ఓం శ్రీచక్రవరతాటంకాయై నమః ।
ఓం శ్రీశైలభ్రమరాంబికాయై నమః ।
ఓం శ్రీరాజరాజవరదాయై నమః ।
ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః । 108

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits