Haindavam Logo - Lord Ganesha

హైందవం

📍
Font Size:

అయ్యప్ప సహస్రనామావలీ

ఓం శివపుత్రాయ నమః ఓం మహాతేజసే నమః ఓం శివకార్యధురంధరాయ నమః ఓం శివప్రదాయ నమః ఓం శివజ్ఞానినే నమః ఓం శైవధర్మసురక్షకాయ నమః ఓం శంఖధారిణే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం చంద్రమౌలయే నమః ఓం సురోత్తమాయ నమః ఓం కామేశాయ నమః ఓం కామతేజస్వినే నమః ఓం కామాదిఫలసమ్యుతాయ నమః ఓం కల్యాణాయ నమః ఓం కోమలాంగాయ నమః ఓం కల్యాణఫలదాయకాయ నమః ఓం కరుణాబ్ధయే నమః ఓం కర్మదక్షాయ నమః ఓం కరుణారససాగరాయ నమః ఓం జగత్ప్రియాయ నమః 20 ఓం జగద్రక్షాయ నమః ఓం జగదానందదాయకాయ నమః ఓం జయాదిశక్తిసంసేవ్యాయ నమః ఓం జనాహ్లాదాయ నమః ఓం జిగీషుకాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం జితదేవారిసంఘకాయ నమః ఓం జైమిన్యాదృషిసంసేవ్యాయ నమః ఓం జరామరణనాశకాయ నమః ఓం జనార్దనసుతాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం జ్యేష్ఠాదిగణసేవితాయ నమః ఓం జన్మహీనాయ నమః ఓం జితామిత్రాయ నమః ఓం జనకేనాభిపూజితాయ నమః ఓం పరమేష్ఠినే నమః ఓం పశుపతయే నమః ఓం పంకజాసనపూజితాయ నమః ఓం పురహంత్రే నమః 40 ఓం పురత్రాత్రే నమః ఓం పరమైశ్వర్యదాయకాయ నమః ఓం పవనాదిసురైః సేవ్యాయ నమః ఓం పంచబ్రహ్మపరాయణాయ నమః ఓం పార్వతీతనయాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం పరానందాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం బ్రహ్మిష్ఠాయ నమః ఓం జ్ఞాననిరతాయ నమః ఓం గుణాగుణనిరూపకాయ నమః ఓం గుణాధ్యక్షాయ నమః ఓం గుణనిధయే నమః ఓం గోపాలేనాభిపుజితాయ నమః ఓం గోరక్షకాయ నమః ఓం గోధనదాయ నమః ఓం గజారూఢాయ నమః ఓం గజప్రియాయ నమః ఓం గజగ్రీవాయ నమః ఓం గజస్కంధాయ నమః 60 ఓం గభస్తయే నమః ఓం గోపతయే నమః ఓం ప్రభవే నమః ఓం గ్రామపాలాయ నమః ఓం గజాధ్యక్షాయ నమః ఓం దిగ్గజేనాభిపూజితాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణపతయే నమః ఓం గవాం పతయే నమః ఓం అహర్పతయే నమః ఓం జటాధరాయ నమః ఓం జలనిభాయ నమః ఓం జైమిన్యైరభిపూజితాయ నమః ఓం జలంధరనిహంత్రే నమః ఓం శోణాక్షాయ నమః ఓం శోణవాసకాయ నమః ఓం సురాధిపాయ నమః ఓం శోకహంత్రే నమః ఓం శోభాక్షాయ నమః ఓం సూర్యతేజసాయ నమః 80 ఓం సురార్చితాయ నమః ఓం సురైర్వంద్యాయ నమః ఓం శోణాంగాయ నమః ఓం శాల్మలీపతయే నమః ఓం సుజ్యోతిషే నమః ఓం శరవీరఘ్నాయ నమః ఓం శరచ్చంద్రనిభాననాయ నమః ఓం సనకాదిమునిధ్యేయాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః ఓం విభవే నమః ఓం హలాయుధాయ నమః ఓం హంసనిభాయ నమః ఓం హాహాహూహూముఖస్తుతాయ నమః ఓం హరయే నమః ఓం హరప్రియాయ నమః ఓం హంసాయ నమః ఓం హర్యక్షాసనతత్పరాయ నమః ఓం పావనాయ నమః ఓం పావకనిభాయ నమః ఓం భక్తపాపవినాశనాయ నమః 100 ఓం భసితాంగాయ నమః ఓం భయత్రాత్రే నమః ఓం భానుమతే నమః ఓం భయనాశనాయ నమః ఓం త్రిపుండ్రకాయ నమః ఓం త్రినయనాయ నమః ఓం త్రిపుండ్రాంకితమస్తకాయ నమః ఓం త్రిపురఘ్నాయ నమః ఓం దేవవరాయ నమః ఓం దేవారికులనాశకాయ నమః ఓం దేవసేనాధిపాయ నమః ఓం తేజసే నమః ఓం తేజోరాశయే నమః ఓం దశాననాయ నమః ఓం దారుణాయ నమః ఓం దోషహంత్రే నమః ఓం దోర్దండాయ నమః ఓం దండనాయకాయ నమః ఓం ధనుష్పాణయే నమః ఓం ధరాధ్యక్షాయ నమః 120 ఓం ధనికాయ నమః ఓం ధర్మవత్సలాయ నమః ఓం ధర్మజ్ఞాయ నమః ఓం ధర్మనిరతాయ నమః ఓం ధనుః శాస్త్రపరాయణాయ నమః ఓం స్థూలకర్ణాయ నమః ఓం స్థూలతనవే నమః ఓం స్థూలాక్షాయ నమః ఓం స్థూలబాహుకాయ నమః ఓం తనూత్తమాయ నమః ఓం తనుత్రాణాయ నమః ఓం తారకాయ నమః ఓం తేజసాం పతయే నమః ఓం యోగీశ్వరాయ నమః ఓం యోగనిధయే నమః ఓం యోగీశాయ నమః ఓం యోగసంస్థితాయ నమః ఓం మందారవాటికామత్తాయ నమః ఓం మలయాచలవాసభువే నమః ఓం మందారకుసుమప్రఖ్యాయ నమః 140 ఓం మందమారుతసేవితాయ నమః ఓం మహాభాసాయ నమః ఓం మహావక్షసే నమః ఓం మనోహరమదార్చితాయ నమః ఓం మహోన్నతాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం మహానేత్రాయ నమః ఓం మహాహనవే నమః ఓం మరుత్పూజ్యాయ నమః ఓం మానధనాయ నమః ఓం మోహనాయ నమః ఓం మోక్షదాయకాయ నమః ఓం మిత్రాయ నమః ఓం మేధాయై నమః ఓం మహౌజస్వినే నమః ఓం మహావర్షప్రదాయకాయ నమః ఓం భాషకాయ నమః ఓం భాష్యశాస్త్రజ్ఞాయ నమః ఓం భానుమతే నమః ఓం భానుతేజసే నమః 160 ఓం భిషజే నమః ఓం భవానిపుత్రాయ నమః ఓం భవతారణకారణాయ నమః ఓం నీలాంబరాయ నమః ఓం నీలనిభాయ నమః ఓం నీలగ్రీవాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నేత్రత్రయాయ నమః ఓం నిషాదజ్ఞాయ నమః ఓం నానారత్నోపశోభితాయ నమః ఓం రత్నప్రభాయ నమః ఓం రమాపుత్రాయ నమః ఓం రమయా పరితోషితాయ నమః ఓం రాజసేవ్యాయ నమః ఓం రాజధనాయ నమః ఓం రణదోర్దండమండితాయ నమః ఓం రమణాయ నమః ఓం రేణుకా సేవ్యాయ నమః ఓం రజనీచరదారణాయ నమః ఓం ఈశానాయ నమః 180 ఓం ఇభరాట్ సేవ్యాయ నమః ఓం ఈషణాత్రయనాశనాయ నమః ఓం ఇడావాసాయ నమః ఓం హేమనిభాయ నమః ఓం హైమప్రాకారశోభితాయ నమః ఓం హయప్రియాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం హంసాయ నమః ఓం హరిహరాత్మజాయ నమః ఓం హాటకస్ఫటికప్రఖ్యాయ నమః ఓం హంసారూఢేన సేవితాయ నమః ఓం వనవాసాయ నమః ఓం వనాధ్యక్షాయ నమః ఓం వామదేవాయ నమః ఓం వరాననాయ నమః ఓం వైవస్వతపతయే నమః ఓం విష్ణవే నమః ఓం విరాడ్రూపాయ నమః ఓం విశాం పతయే నమః ఓం వేణునాదాయ నమః 200 ఓం వరగ్రీవాయ నమః ఓం వరాభయకరాన్వితాయ నమః ఓం వర్చస్వినే నమః ఓం విపులగ్రీవాయ నమః ఓం విపులాక్షాయ నమః ఓం వినోదవతే నమః ఓం వైణవారణ్యవాసాయ నమః ఓం వామదేవేనసేవితాయ నమః ఓం వేత్రహస్తాయ నమః ఓం వేదనిధయే నమః ఓం వంశదేవాయ నమః ఓం వరాంగకాయ నమః ఓం హ్రీంకారాయ నమః ఓం హ్రీంమనసే నమః ఓం హృష్టాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హేమసంభవాయ నమః ఓం హుతాశాయ నమః ఓం హుతనిష్పన్నాయ నమః ఓం హుంకారాకృతయే నమః 220 ఓం సుప్రభవే నమః ఓం హవ్యవాహాయ నమః ఓం హవ్యకరాయ నమః ఓం అట్టహాసాయ నమః ఓం అపరాహతాయ నమః ఓం అణురూపాయ నమః ఓం రూపకరాయ నమః ఓం అజరాయ నమః ఓం అతనురూపకాయ నమః ఓం హంసమంత్రాయ నమః ఓం హుతభుజే నమః ఓం హేమాంబరాయ నమః ఓం సులక్షణాయ నమః ఓం నీపప్రియాయ నమః ఓం నీలవాససే నమః ఓం నిధిపాలాయ నమః ఓం నిరాతపాయ నమః ఓం క్రోడహస్తాయ నమః ఓం తపస్త్రాత్రే నమః ఓం తపోరక్షాయ నమః 240 ఓం తపాహ్వయాయ నమః ఓం మూర్ధాభిషిక్తాయ నమః ఓం మానినే నమః ఓం మంత్రరూపాయ నమః ఓం మృడాయ నమః ఓం మనవే నమః ఓం మేధావినే నమః ఓం మేధసాయ నమః ఓం ముష్ణవే నమః ఓం మకరాయ నమః ఓం మకరాలయాయ నమః ఓం మార్తాండాయ నమః ఓం మంజుకేశాయ నమః ఓం మాసపాలాయ నమః ఓం మహౌషధయే నమః ఓం శ్రోత్రియాయ నమః ఓం శోభమానాయ నమః ఓం సవిత్రే నమః ఓం సర్వదేశికాయ నమః ఓం చంద్రహాసాయ నమః 260 ఓం శమాయ నమః ఓం శక్తాయ నమః ఓం శశిభాసాయ నమః ఓం శమాధికాయ నమః ఓం సుదంతాయ నమః ఓం సుకపోలాయ నమః ఓం షడ్వర్ణాయ నమః ఓం సంపదోఽధిపాయ నమః ఓం గరలాయ నమః ఓం కాలకంఠాయ నమః ఓం గోనేత్రే నమః ఓం గోముఖప్రభవే నమః ఓం కౌశికాయ నమః ఓం కాలదేవాయ నమః ఓం క్రోశకాయ నమః ఓం క్రౌంచభేదకాయ నమః ఓం క్రియాకరాయ నమః ఓం కృపాలవే నమః ఓం కరవీరకరేరుహాయ నమః ఓం కందర్పదర్పహారిణే నమః 280 ఓం కామదాత్రే నమః ఓం కపాలకాయ నమః ఓం కైలాసవాసాయ నమః ఓం వరదాయ నమః ఓం విరోచనాయ నమః ఓం విభావసవే నమః ఓం బభ్రువాహాయ నమః ఓం బలాధ్యక్షాయ నమః ఓం ఫణామణివిభూషణాయ నమః ఓం సుందరాయ నమః ఓం సుముఖాయ నమః ఓం స్వచ్ఛాయ నమః ఓం సభాసదే నమః ఓం సభాకరాయ నమః ఓం శరానివృత్తాయ నమః ఓం శక్రాప్తాయ నమః ఓం శరణాగతపాలకాయ నమః ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః ఓం దీర్ఘజిహ్వాయ నమః ఓం పింగలాక్షాయ నమః 300 ఓం పిశాచఘ్నే నమః ఓం అభేద్యాయ నమః ఓం అంగదార్ఢ్యాయ నమః ఓం భోజపాలాయ నమః ఓం భూపతయే నమః ఓం గృధ్రనాసాయ నమః ఓం అవిషహ్యాయ నమః ఓం దిగ్దేహాయ నమః ఓం దైన్యదాహకాయ నమః ఓం బడబాపూరితముఖాయ నమః ఓం వ్యాపకాయ నమః ఓం విషమోచకాయ నమః ఓం హసంతాయ నమః ఓం సమరక్రుద్ధాయ నమః ఓం పుంగవాయ నమః ఓం పంకజాసనాయ నమః ఓం విశ్వదర్పాయ నమః ఓం నిశ్చితాజ్ఞాయ నమః ఓం నాగాభరణభూషితాయ నమః ఓం భరతాయ నమః 320 ఓం భైరవాకారాయ నమః ఓం భరణాయ నమః ఓం వామనక్రియాయ నమః ఓం సింహాస్యాయ నమః ఓం సింహరూపాయ నమః ఓం సేనాపతయే నమః ఓం సకారకాయ నమః ఓం సనాతనాయ నమః ఓం సిద్ధరూపిణే నమః ఓం సిద్ధధర్మపరాయణాయ నమః ఓం ఆదిత్యరూపాయ నమః ఓం ఆపద్ఘ్నాయ నమః ఓం అమృతాబ్ధినివాసభువే నమః ఓం యువరాజాయ నమః ఓం యోగివర్యాయ నమః ఓం ఉషస్తేజసే నమః ఓం ఉడుప్రభాయ నమః ఓం దేవాదిదేవాయ నమః ఓం దైవజ్ఞాయ నమః ఓం తామ్రోష్ఠాయ నమః 340 ఓం తామ్రలోచనాయ నమః ఓం పింగలాక్షాయ నమః ఓం పింఛచూడాయ నమః ఓం ఫణామణివిభూషితాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భోగాయ నమః ఓం భోగానందకరాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పంచహస్తేన సంపూజ్యాయ నమః ఓం పంచబాణేన సేవితాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం భానుమయాయ నమః ఓం ప్రాజాపత్యస్వరూపకాయ నమః ఓం స్వచ్ఛందాయ నమః ఓం ఛందః శాస్త్రజ్ఞాయ నమః ఓం దాంతాయ నమః ఓం దేవమనుప్రభవే నమః ఓం దశభుజే నమః ఓం దశాధ్యక్షాయ నమః 360 ఓం దానవానాం వినాశనాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం శరోత్పన్నాయ నమః ఓం శతానందసమాగమాయ నమః ఓం గృధ్రాద్రివాసాయ నమః ఓం గంభీరాయ నమః ఓం గంధగ్రాహాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం గోమేధాయ నమః ఓం గండకావాసాయ నమః ఓం గోకులైః పరివారితాయ నమః ఓం పరివేషాయ నమః ఓం పదజ్ఞానినే నమః ఓం ప్రియంగుద్రుమవాసకాయ నమః ఓం గుహావాసాయ నమః ఓం గురువరాయ నమః ఓం వందనీయాయ నమః ఓం వదాన్యకాయ నమః ఓం వృత్తాకారాయ నమః ఓం వేణుపాణయే నమః 380 ఓం వీణాదండధరాయ నమః ఓం హరాయ నమః ఓం హైమీడ్యాయ నమః ఓం హోతృసుభగాయ నమః ఓం హౌత్రజ్ఞాయ నమః ఓం ఓజసాం పతయే నమః ఓం పవమానాయ నమః ఓం ప్రజాతంతుప్రదాయ నమః ఓం దండవినాశనాయ నమః ఓం నిమీడ్యాయ నమః ఓం నిమిషార్ధజ్ఞాయ నమః ఓం నిమిషాకారకారణాయ నమః ఓం లిగుడాభాయ నమః ఓం లిడాకారాయ నమః ఓం లక్ష్మీవంద్యాయ నమః ఓం వరప్రభవే నమః ఓం ఇడాజ్ఞాయ నమః ఓం పింగలావాసాయ నమః ఓం సుషుమ్నామధ్యసంభవాయ నమః ఓం భిక్షాటనాయ నమః 400 ఓం భీమవర్చసే నమః ఓం వరకీర్తయే నమః ఓం సభేశ్వరాయ నమః ఓం వాచాతీతాయ నమః ఓం వరనిధయే నమః ఓం పరివేత్రే నమః ఓం ప్రమాణకాయ నమః ఓం అప్రమేయాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం అనంతాదిత్యసుప్రభాయ నమః ఓం వేషప్రియాయ నమః ఓం విషగ్రాహాయ నమః ఓం వరదానకరోత్తమాయ నమః ఓం విపినాయ నమః ఓం వేదసారాయ నమః ఓం వేదాంతైః పరితోషితాయ నమః ఓం వక్రాగమాయ నమః ఓం వర్చవచాయ నమః ఓం బలదాత్రే నమః ఓం విమానవతే నమః 420 ఓం వజ్రకాంతాయ నమః ఓం వంశకరాయ నమః ఓం వటురక్షావిశారదాయ నమః ఓం వప్రక్రీడాయ నమః ఓం విప్రపూజ్యాయ నమః ఓం వేలారాశయే నమః ఓం చలాలకాయ నమః ఓం కోలాహలాయ నమః ఓం క్రోడనేత్రాయ నమః ఓం క్రోడాస్యాయ నమః ఓం కపాలభృతే నమః ఓం కుంజరేడ్యాయ నమః ఓం మంజువాససే నమః ఓం క్రియమాణాయ నమః ఓం క్రియాప్రదాయ నమః ఓం క్రీడానాథాయ నమః ఓం కీలహస్తాయ నమః ఓం క్రోశమానాయ నమః ఓం బలాధికాయ నమః ఓం కనకాయ నమః 440 ఓం హోతృభాగినే నమః ఓం ఖవాసాయ నమః ఓం ఖచరాయ నమః ఓం ఖగాయ నమః ఓం గణకాయ నమః ఓం గుణనిర్దుష్టాయ నమః ఓం గుణత్యాగినే నమః ఓం కుశాధిపాయ నమః ఓం పాటలాయ నమః ఓం పత్రధారిణే నమః ఓం పలాశాయ నమః ఓం పుత్రవర్ధనాయ నమః ఓం పితృసచ్చరితాయ నమః ఓం ప్రేష్ఠవే నమః ఓం పాపభస్మనే నమః ఓం పునః శుచయే నమః ఓం ఫాలనేత్రాయ నమః ఓం ఫుల్లకేశాయ నమః ఓం ఫుల్లకల్హారభూషితాయ నమః ఓం ఫణిసేవ్యాయ నమః 460 ఓం పట్టభద్రాయ నమః ఓం పటవే నమః ఓం వాగ్మినే నమః ఓం వయోఽధికాయ నమః ఓం చోరనాట్యాయ నమః ఓం చోరవేషాయ నమః ఓం చోరఘ్నాయ నమః ఓం చౌర్యవర్ధనాయ నమః ఓం చంచలాక్షాయ నమః ఓం చామరకాయ నమః ఓం మరీచయే నమః ఓం మదగామికాయ నమః ఓం మృడాభాయ నమః ఓం మేషవాహాయ నమః ఓం మైథిల్యాయ నమః ఓం మోచకాయ నమః ఓం మనసే నమః ఓం మనురూపాయ నమః ఓం మంత్రదేవాయ నమః ఓం మంత్రరాశయే నమః 480 ఓం మహాదృఢాయ నమః ఓం స్థూపిజ్ఞాయ నమః ఓం ధనదాత్రే నమః ఓం దేవవంద్యాయ నమః ఓం తారణాయ నమః ఓం యజ్ఞప్రియాయ నమః ఓం యమాధ్యక్షాయ నమః ఓం ఇభక్రీడాయ నమః ఓం ఇభేక్షణాయ నమః ఓం దధిప్రియాయ నమః ఓం దురాధర్షాయ నమః ఓం దారుపాలాయ నమః ఓం దనూజఘ్నే నమః ఓం దామోదరాయ నమః ఓం దామధరాయ నమః ఓం దక్షిణామూర్తిరూపకాయ నమః ఓం శచీపూజ్యాయ నమః ఓం శంఖకర్ణాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం మనుప్రియాయ నమః 500 ఓం గుడరూపాయ నమః ఓం గుడాకేశాయ నమః ఓం కులధర్మపరాయణాయ నమః ఓం కాలకంఠాయ నమః ఓం గాఢగాత్రాయ నమః ఓం గోత్రరూపాయ నమః ఓం కులేశ్వరాయ నమః ఓం ఆనందభైరవారాధ్యాయ నమః ఓం హయమేధఫలప్రదాయ నమః ఓం దధ్యన్నాసక్తహృదయాయ నమః ఓం గుడాన్నప్రీతమానసాయ నమః ఓం ఘృతాన్నాసక్తహృదయాయ నమః ఓం గౌరాంగాయ నమః ఓం గర్వభంజకాయ నమః ఓం గణేశపూజ్యాయ నమః ఓం గగనాయ నమః ఓం గణానాం పతయే నమః ఓం ఊర్జితాయ నమః ఓం ఛద్మహీనాయ నమః ఓం శశిరదాయ నమః 520 ఓం శత్రూణాం పతయే నమః ఓం అంగిరసే నమః ఓం చరాచరమయాయ నమః ఓం శాంతాయ నమః ఓం శరభేశాయ నమః ఓం శతాతపాయ నమః ఓం వీరారాధ్యాయ నమః ఓం వక్రగమాయ నమః ఓం వేదాంగాయ నమః ఓం వేదపారగాయ నమః ఓం పర్వతారోహణాయ నమః ఓం పూష్ణే నమః ఓం పరమేశాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం భావజ్ఞాయ నమః ఓం భవరోగఘ్నాయ నమః ఓం భవసాగరతారణాయ నమః ఓం చిదగ్నిదేహాయ నమః ఓం చిద్రూపాయ నమః ఓం చిదానందాయ నమః 540 ఓం చిదాకృతయే నమః ఓం నాట్యప్రియాయ నమః ఓం నరపతయే నమః ఓం నరనారాయణార్చితాయ నమః ఓం నిషాదరాజాయ నమః ఓం నీహారాయ నమః ఓం నేష్ట్రే నమః ఓం నిష్ఠురభాషణాయ నమః ఓం నిమ్నప్రియాయ నమః ఓం నీలనేత్రాయ నమః ఓం నీలాంగాయ నమః ఓం నీలకేశకాయ నమః ఓం సింహాక్షాయ నమః ఓం సర్వవిఘ్నేశాయ నమః ఓం సామవేదపరాయణాయ నమః ఓం సనకాదిమునిధ్యేయాయ నమః ఓం శర్వరీశాయ నమః ఓం షడాననాయ నమః ఓం సురూపాయ నమః ఓం సులభాయ నమః 560 ఓం స్వర్గాయ నమః ఓం శచీనాథేన పూజితాయ నమః ఓం కాకినాయ నమః ఓం కామదహనాయ నమః ఓం దగ్ధపాపాయ నమః ఓం ధరాధిపాయ నమః ఓం దామగ్రంథినే నమః ఓం శతస్త్రీశాయ నమః ఓం తంత్రీపాలాయ నమః ఓం తారకాయ నమః ఓం తామ్రాక్షాయ నమః ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః ఓం తిలభోజ్యాయ నమః ఓం తిలోదరాయ నమః ఓం మాండుకర్ణాయ నమః ఓం మృడాధీశాయ నమః ఓం మేరువర్ణాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మార్తాండభైరవారాధ్యాయ నమః ఓం మణిరూపాయ నమః 580 ఓం మరుద్వహాయ నమః ఓం మాషప్రియాయ నమః ఓం మధుపానాయ నమః ఓం మృణాలాయ నమః ఓం మోహినీపతయే నమః ఓం మహాకామేశతనయాయ నమః ఓం మాధవాయ నమః ఓం మదగర్వితాయ నమః ఓం మూలాధారాంబుజావాసాయ నమః ఓం మూలవిద్యాస్వరూపకాయ నమః ఓం స్వాధిష్ఠానమయాయ నమః ఓం స్వస్థాయ నమః ఓం స్వస్తివాక్యాయ నమః ఓం స్రువాయుధాయ నమః ఓం మణిపూరాబ్జనిలయాయ నమః ఓం మహాభైరవపూజితాయ నమః ఓం అనాహతాబ్జరసికాయ నమః ఓం హ్రీంకారరసపేశలాయ నమః ఓం భ్రూమధ్యవాసాయ నమః ఓం భ్రూకాంతాయ నమః 600 ఓం భరద్వాజప్రపూజితాయ నమః ఓం సహస్రారాంబుజావాసాయ నమః ఓం సవిత్రే నమః ఓం సామవాచకాయ నమః ఓం ముకుందాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం గుణపూజ్యాయ నమః ఓం గుణాశ్రయాయ నమః ఓం ధన్యాయ నమః ఓం ధనభృతే నమః ఓం దాహాయ నమః ఓం ధనదానకరాంబుజాయ నమః ఓం మహాశయాయ నమః ఓం మహాతీతాయ నమః ఓం మాయాహీనాయ నమః ఓం మదార్చితాయ నమః ఓం మాఠరాయ నమః ఓం మోక్షఫలదాయ నమః ఓం సద్వైరికులనాశనాయ నమః ఓం పింగలాయ నమః 620 ఓం పింఛచూడాయ నమః ఓం పిశితాశపవిత్రకాయ నమః ఓం పాయసాన్నప్రియాయ నమః ఓం పర్వపక్షమాసవిభాజకాయ నమః ఓం వజ్రభూషాయ నమః ఓం వజ్రకాయాయ నమః ఓం విరించాయ నమః ఓం వరవక్షణాయ నమః ఓం విజ్ఞానకలికాబృందాయ నమః ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః ఓం డంభఘ్నాయ నమః ఓం దమఘోషఘ్నాయ నమః ఓం దాసపాలాయ నమః ఓం తపౌజసాయ నమః ఓం ద్రోణకుంభాభిషిక్తాయ నమః ఓం ద్రోహినాశాయ నమః ఓం తపాతురాయ నమః ఓం మహావీరేంద్రవరదాయ నమః ఓం మహాసంసారనాశనాయ నమః ఓం లాకినీహాకినీలబ్ధాయ నమః 640 ఓం లవణాంభోధితారణాయ నమః ఓం కాకిలాయ నమః ఓం కాలపాశఘ్నాయ నమః ఓం కర్మబంధవిమోచకాయ నమః ఓం మోచకాయ నమః ఓం మోహనిర్భిన్నాయ నమః ఓం భగారాధ్యాయ నమః ఓం బృహత్తనవే నమః ఓం అక్షయాయ నమః ఓం అక్రూరవరదాయ నమః ఓం వక్రాగమవినాశనాయ నమః ఓం డాకినాయ నమః ఓం సూర్యతేజస్వినే నమః ఓం సర్పభూషాయ నమః ఓం సద్గురవే నమః ఓం స్వతంత్రాయ నమః ఓం సర్వతంత్రేశాయ నమః ఓం దక్షిణాదిగధీశ్వరాయ నమః ఓం సచ్చిదానందకలికాయ నమః ఓం ప్రేమరూపాయ నమః 660 ఓం ప్రియంకరాయ నమః ఓం మిథ్యాజగదధిష్ఠానాయ నమః ఓం ముక్తిదాయ నమః ఓం ముక్తిరూపకాయ నమః ఓం ముముక్షవే నమః ఓం కర్మఫలదాయ నమః ఓం మార్గదక్షాయ నమః ఓం కర్మఠాయ నమః ఓం మహాబుద్ధాయ నమః ఓం మహాశుద్ధాయ నమః ఓం శుకవర్ణాయ నమః ఓం శుకప్రియాయ నమః ఓం సోమప్రియాయ నమః ఓం స్వరప్రీతాయ నమః ఓం పర్వారాధనతత్పరాయ నమః ఓం అజపాయ నమః ఓం జనహంసాయ నమః ఓం హలపాణిప్రపూజితాయ నమః ఓం అర్చితాయ నమః ఓం వర్ధనాయ నమః 680 ఓం వాగ్మినే నమః ఓం వీరవేషాయ నమః ఓం విధుప్రియాయ నమః ఓం లాస్యప్రియాయ నమః ఓం లయకరాయ నమః ఓం లాభాలాభవివర్జితాయ నమః ఓం పంచాననాయ నమః ఓం పంచగూఢాయ నమః ఓం పంచయజ్ఞఫలప్రదాయ నమః ఓం పాశహస్తాయ నమః ఓం పావకేశాయ నమః ఓం పర్జన్యసమగర్జనాయ నమః ఓం పాపారయే నమః ఓం పరమోదారాయ నమః ఓం ప్రజేశాయ నమః ఓం పంకనాశనాయ నమః ఓం నష్టకర్మణే నమః ఓం నష్టవైరాయ నమః ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయ నమః ఓం నాగాధీశాయ నమః 700 ఓం నష్టపాపాయ నమః ఓం ఇష్టనామవిధాయకాయ నమః ఓం సామరస్యాయ నమః ఓం అప్రమేయాయ నమః ఓం పాషండినే నమః ఓం పర్వతప్రియాయ నమః ఓం పంచకృత్యపరాయ నమః ఓం పాత్రే నమః ఓం పంచపంచాతిశాయికాయ నమః ఓం పద్మాక్షాయ నమః ఓం పద్మవదనాయ నమః ఓం పావకాభాయ నమః ఓం ప్రియంకరాయ నమః ఓం కార్తస్వరాంగాయ నమః ఓం గౌరాంగాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం ధనేశ్వరాయ నమః ఓం గణేశాశ్లిష్టదేహాయ నమః ఓం శీతాంశవే నమః ఓం శుభదీధితయే నమః 720 ఓం దక్షధ్వంసాయ నమః ఓం దక్షకరాయ నమః ఓం వరాయ నమః ఓం కాత్యాయనీసుతాయ నమః ఓం సుముఖాయ నమః ఓం మార్గణాయ నమః ఓం గర్భాయ నమః ఓం గర్వభంగాయ నమః ఓం కుశాసనాయ నమః ఓం కులపాలపతయే నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం పవమానాయ నమః ఓం ప్రజాధిపాయ నమః ఓం దర్శప్రియాయ నమః ఓం నిర్వికారాయ నమః ఓం దీర్ఘకాయాయ నమః ఓం దివాకరాయ నమః ఓం భేరీనాదప్రియాయ నమః ఓం బృందాయ నమః ఓం బృహత్సేనాయ నమః 740 ఓం సుపాలకాయ నమః ఓం సుబ్రహ్మణే నమః ఓం బ్రహ్మరసికాయ నమః ఓం రసజ్ఞాయ నమః ఓం రజతాద్రిభాసే నమః ఓం తిమిరఘ్నాయ నమః ఓం మిహిరాభాయ నమః ఓం మహానీలసమప్రభాయ నమః ఓం శ్రీచందనవిలిప్తాంగాయ నమః ఓం శ్రీపుత్రాయ నమః ఓం శ్రీతరుప్రియాయ నమః ఓం లాక్షావర్ణాయ నమః ఓం లసత్కర్ణాయ నమః ఓం రజనీధ్వంసిసన్నిభాయ నమః ఓం బిందుప్రియాయ నమః ఓం అంబికాపుత్రాయ నమః ఓం బైందవాయ నమః ఓం బలనాయకాయ నమః ఓం ఆపన్నతారకాయ నమః ఓం తప్తాయ నమః 760 ఓం తప్తకృచ్ఛ్రఫలప్రదాయ నమః ఓం మరుద్వృధాయ నమః ఓం మహాఖర్వాయ నమః ఓం చీరవాసాయ నమః ఓం శిఖిప్రియాయ నమః ఓం ఆయుష్మతే నమః ఓం అనఘాయ నమః ఓం దూతాయ నమః ఓం ఆయుర్వేదపరాయణాయ నమః ఓం హంసాయ నమః ఓం పరమహంసాయ నమః ఓం అవధూతాశ్రమప్రియాయ నమః ఓం ఆశువేగాయ నమః ఓం అశ్వహృదయాయ నమః ఓం హయధైర్యఫలప్రదాయ నమః ఓం సుముఖాయ నమః ఓం దుర్ముఖాయ నమః ఓం అవిఘ్నాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం విఘ్ననాశనాయ నమః 780 ఓం ఆర్యాయ నమః ఓం నాథాయ నమః ఓం అర్యమాభాసాయ నమః ఓం ఫల్గుణాయ నమః ఓం ఫాలలోచనాయ నమః ఓం అరాతిఘ్నాయ నమః ఓం ఘనగ్రీవాయ నమః ఓం గ్రీష్మసూర్యసమప్రభాయ నమః ఓం కిరీటినే నమః ఓం కల్పశాస్త్రజ్ఞాయ నమః ఓం కల్పానలవిధాయకాయ నమః ఓం జ్ఞానవిజ్ఞానఫలదాయ నమః ఓం విరించారివినాశనాయ నమః ఓం వీరమార్తాండవరదాయ నమః ఓం వీరబాహవే నమః ఓం పూర్వజాయ నమః ఓం వీరసింహాసనాయ నమః ఓం విజ్ఞాయ నమః ఓం వీరకార్యాయ నమః ఓం అస్తదానవాయ నమః 800 ఓం నరవీరసుహృద్భ్రాత్రే నమః ఓం నాగరత్నవిభూషితాయ నమః ఓం వాచస్పతయే నమః ఓం పురారాతయే నమః ఓం సంవర్తాయ నమః ఓం సమరేశ్వరాయ నమః ఓం ఉరువాగ్మినే నమః ఓం ఉమాపుత్రాయ నమః ఓం ఉడులోకసురక్షకాయ నమః ఓం శృంగారరససంపూర్ణాయ నమః ఓం సిందూరతిలకాంకితాయ నమః ఓం కుంకుమాంకితసర్వాంగాయ నమః ఓం కాలకేయవినాశనాయ నమః ఓం మత్తనాగప్రియాయ నమః ఓం నేత్రే నమః ఓం నాగగంధర్వపూజితాయ నమః ఓం సుస్వప్నబోధకాయ నమః ఓం బోధాయ నమః ఓం గౌరీదుఃస్వప్ననాశనాయ నమః ఓం చింతారాశిపరిధ్వంసినే నమః 820 ఓం చింతామణివిభూషితాయ నమః ఓం చరాచరజగత్స్రష్ట్రే నమః ఓం చలత్కుండలకర్ణయుజే నమః ఓం ముకురాస్యాయ నమః ఓం మూలనిధయే నమః ఓం నిధిద్వయనిషేవితాయ నమః ఓం నీరాజనప్రీతమనసే నమః ఓం నీలనేత్రాయ నమః ఓం నయప్రదాయ నమః ఓం కేదారేశాయ నమః ఓం కిరాతాయ నమః ఓం కాలాత్మనే నమః ఓం కల్పవిగ్రహాయ నమః ఓం కల్పాంతభైరవారాధ్యాయ నమః ఓం కాకపత్రశరాయుధాయ నమః ఓం కలాకాష్ఠాస్వరూపాయ నమః ఓం ఋతువర్షాదిమాసవతే నమః ఓం దినేశమండలావాసాయ నమః ఓం వాసవాదిప్రపూజితాయ నమః ఓం బహులస్తంబకర్మజ్ఞాయ నమః 840 ఓం పంచాశద్వర్ణరూపకాయ నమః ఓం చింతాహీనాయ నమః ఓం చిదాక్రాంతాయ నమః ఓం చారుపాలాయ నమః ఓం హలాయుధాయ నమః ఓం బంధూకకుసుమప్రఖ్యాయ నమః ఓం పరగర్వవిభంజనాయ నమః ఓం విద్వత్తమాయ నమః ఓం విరాధఘ్నాయ నమః ఓం సచిత్రాయ నమః ఓం చిత్రకర్మకాయ నమః ఓం సంగీతలోలుపమనసే నమః ఓం స్నిగ్ధగంభీరగర్జితాయ నమః ఓం తుంగవక్త్రాయ నమః ఓం స్తవరసాయ నమః ఓం అభ్రాభాయ నమః ఓం భ్రమరేక్షణాయ నమః ఓం లీలాకమలహస్తాబ్జాయ నమః ఓం బాలకుందవిభూషితాయ నమః ఓం లోధ్రప్రసవశుద్ధాభాయ నమః 860 ఓం శిరీషకుసుమప్రియాయ నమః ఓం త్రాసత్రాణకరాయ నమః ఓం తత్త్వాయ నమః ఓం తత్త్వవాక్యార్థబోధకాయ నమః ఓం వర్షీయసే నమః ఓం విధిస్తుత్యాయ నమః ఓం వేదాంతప్రతిపాదకాయ నమః ఓం మూలభూతాయ నమః ఓం మూలతత్త్వాయ నమః ఓం మూలకారణవిగ్రహాయ నమః ఓం ఆదినాథాయ నమః ఓం అక్షయఫలపాణయే నమః ఓం జన్మాపరాజితాయ నమః ఓం గానప్రియాయ నమః ఓం గానలోలాయ నమః ఓం మహేశాయ నమః ఓం విజ్ఞమానసాయ నమః ఓం గిరిజాస్తన్యరసికాయ నమః ఓం గిరిరాజవరస్తుతాయ నమః ఓం పీయూషకుంభహస్తాబ్జాయ నమః 880 ఓం పాశత్యాగినే నమః ఓం చిరంతనాయ నమః ఓం సుధాలాలసవక్త్రాబ్జాయ నమః ఓం సురద్రుమఫలేప్సితాయ నమః ఓం రత్నహాటకభూషాంగాయ నమః ఓం రావణాదిప్రపూజితాయ నమః ఓం కనత్కాలేశసుప్రీతాయ నమః ఓం క్రౌంచగర్వవినాశనాయ నమః ఓం అశేషజనసమ్మోహాయ నమః ఓం ఆయుర్విద్యాఫలప్రదాయ నమః ఓం అవబద్ధదుకూలాంగాయ నమః ఓం హారాలంకృతకంధరాయ నమః ఓం కేతకీకుసుమప్రీతాయ నమః ఓం కలభైః పరివారితాయ నమః ఓం కేకాప్రియాయ నమః ఓం కార్తికేయాయ నమః ఓం సారంగనినదప్రియాయ నమః ఓం చాతకాలాపసంతుష్టాయ నమః ఓం చమరీమృగసేవితాయ నమః ఓం ఆమ్రకూటాద్రిసంచారిణే నమః 900 ఓం ఆమ్నాయఫలదాయకాయ నమః ఓం అక్షసూత్రధృతపాణయే నమః ఓం అక్షిరోగవినాశనాయ నమః ఓం ముకుందపూజ్యాయ నమః ఓం మోహాంగాయ నమః ఓం మునిమానసతోషితాయ నమః ఓం తైలాభిషిక్తసుశిరసే నమః ఓం తర్జనీముద్రికాయుతాయ నమః ఓం తటాతకామనః ప్రీతాయ నమః ఓం తమోగుణవినాశనాయ నమః ఓం అనామయాయ నమః ఓం అనాదర్శాయ నమః ఓం అర్జునాభాయ నమః ఓం హుతప్రియాయ నమః ఓం షాడ్గుణ్యపరిసంపూర్ణాయ నమః ఓం సప్తాశ్వాదిగ్రహైః స్తుతాయ నమః ఓం వీతశోకాయ నమః ఓం ప్రసాదజ్ఞాయ నమః ఓం సప్తప్రాణవరప్రదాయ నమః ఓం సప్తార్చిషే నమః 920 ఓం త్రినయనాయ నమః ఓం త్రివేణీఫలదాయకాయ నమః ఓం కృష్ణవర్త్మనే నమః ఓం వేదముఖాయ నమః ఓం దారుమండలమధ్యగాయ నమః ఓం వీరనూపురపాదాబ్జాయ నమః ఓం వీరకంకణపాణిమతే నమః ఓం విశ్వమూర్తయే నమః ఓం శుద్ధముఖాయ నమః ఓం శుద్ధభస్మానులేపనాయ నమః ఓం శుంభధ్వంసినీసంపూజ్యాయ నమః ఓం రక్తబీజకులాంతకాయ నమః ఓం నిషాదాదిస్వరప్రీతాయ నమః ఓం నమస్కారఫలప్రదాయ నమః ఓం భక్తారిపంచతాదాయినే నమః ఓం సజ్జీకృతశరాయుధాయ నమః ఓం అభయంకరమంత్రజ్ఞాయ నమః ఓం కుబ్జికామంత్రవిగ్రహాయ నమః ఓం ధూమ్రాస్త్రాయ నమః ఓం ఉగ్రతేజస్వినే నమః 940 ఓం దశకంఠవినాశనాయ నమః ఓం ఆశుగాయుధహస్తాబ్జాయ నమః ఓం గదాయుధకరాంబుజాయ నమః ఓం పాశాయుధసుపాణయే నమః ఓం కపాలాయుధసద్భుజాయ నమః ఓం సహస్రశీర్షవదనాయ నమః ఓం సహస్రద్వయలోచనాయ నమః ఓం నానాహేతిర్ధనుష్పాణయే నమః ఓం నానాస్రగ్భూషణప్రియాయ నమః ఓం ఆశ్యామకోమలతనవే నమః ఓం ఆరక్తాపాంగలోచనాయ నమః ఓం ద్వాదశాహక్రతుప్రీతాయ నమః ఓం పౌండరీకఫలప్రదాయ నమః ఓం ఆప్తోర్యామక్రతుమయాయ నమః ఓం చయనాదిఫలప్రదాయ నమః ఓం పశుబంధస్యఫలదాయ నమః ఓం వాజపేయాత్మదైవతాయ నమః ఓం ఆబ్రహ్మకీటజననావనాత్మనే నమః ఓం చంపకప్రియాయ నమః ఓం పశుపాశవిభాగజ్ఞాయ నమః 960 ఓం పరిజ్ఞానప్రదాయకాయ నమః ఓం కల్పేశ్వరాయ నమః ఓం కల్పవర్యాయ నమః ఓం జాతవేదసే నమః ఓం ప్రభాకరాయ నమః ఓం కుంభీశ్వరాయ నమః ఓం కుంభపాణయే నమః ఓం కుంకుమాక్తలలాటకాయ నమః ఓం శిలీధ్రపత్రసంకాశాయ నమః ఓం సింహవక్త్రప్రమర్దనాయ నమః ఓం కోకిలక్వణనాకర్ణినే నమః ఓం కాలనాశనతత్పరాయ నమః ఓం నైయ్యాయికమతఘ్నాయ నమః ఓం బౌద్ధసంఘవినాశనాయ నమః ఓం హేమాబ్జధృతపాణయే నమః ఓం హోమసంతుష్టమానసాయ నమః ఓం పితృయజ్ఞస్యఫలదాయ నమః ఓం పితృవజ్జనరక్షకాయ నమః ఓం పదాతికర్మనిరతాయ నమః ఓం పృషదాజ్యప్రదాయకాయ నమః 980 ఓం మహాసురవధోద్యుక్తాయ నమః ఓం స్వాస్త్రప్రత్యస్త్రవర్షకాయ నమః ఓం మహావర్షతిరోధానాయ నమః ఓం నాగాధృతకరాంబుజాయ నమః ఓం నమః స్వాహా వషట్ వౌషట్ పల్లవప్రతిపాదకాయ నమః ఓం మహిరసదృశగ్రీవాయ నమః ఓం మహిరసదృశస్తవాయ నమః ఓం తంత్రీవాదనహస్తాగ్రాయ నమః ఓం సంగీతప్రీతమానసాయ నమః ఓం చిదంశముకురావాసాయ నమః ఓం మణికూటాద్రిసంచరాయ నమః ఓం లీలాసంచారతనుకాయ నమః ఓం లింగశాస్త్రప్రవర్తకాయ నమః ఓం రాకేందుద్యుతిసంపన్నాయ నమః ఓం యాగకర్మఫలప్రదాయ నమః ఓం మైనాకగిరిసంచారిణే నమః ఓం మధువంశవినాశనాయ నమః ఓం తాలఖండపురావాసాయ నమః ఓం తమాలనిభతేజసే నమః శ్రీపూర్ణాపుష్కలాంబా సమేత శ్రీహరిహరపుత్రస్వామినే నమః 1000 ఇతి శ్రీ అయ్యప్ప సహస్రనామావలీ

Recite with devotion and pure heart

Regular practice brings spiritual benefits